జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి శాఖ : : వనపర్తి
జిల్లా 2011 సెన్సస్ ప్రకారం జనాభా : 577758
అందులో గిరిజన జనాభా : 46062
గిరిజన శాతము : 7.98%
- వసతి గృహముల నిర్వహణ : వనపర్తి జిల్లాలో (02) గిరిజన సంక్షేమ వసతి గృహములు మరియు (01) ఆశ్రమ పారశాల మొత్తము (03) నిర్వహించబడుచున్నవి.అందులో (548) మంది బాల బాలికలు కలరు. అందులో 3 వ తరగతి నుండి 7వ తరగతి వరకు రూ. 1330=00 మరియు 8 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు రూ. 1540=00 ల ప్రకారము మరియు మెనూ ప్రకారము విద్యార్థులకు భోజన వసతి కల్పించడము జరుగుచున్నది.
- 2026-27 విద్య సంవత్సరం నాకు గాను ఉచితముగా (02) జతల బట్టలు, బెడ్ షీట్స్, కార్పెట్స్, నోట్ బుక్స్ ప్లేట్లు, గ్లాసులు,
కాటార, ట్రంక్ పెట్టెలు మరియు సబ్బులు బాలురకు రూపాయలు 275/- బాలికలకు రూపాయలు 200/-ల చొప్పున ప్రతి
మాసము చెల్లించబడుచున్నవి.
- 10వ తరగతి ఉత్తీర్ణత:- 2025-26. విద్య సం.లో గిరిజన సంక్షేమ శాఖా, వనపర్తి లోని వసతి గృహముల నుండి (61) మంది
విద్యార్థులు 10వ తరగతి పరీక్షకు హాజరు కాగా అందులో (61) మంది విద్యార్థిని, విద్యార్థులు ఉత్తీర్ణత ఐనారు .
ఉత్తీర్ణత శాతం 100%
- టూటర్స :ప్రతి వసతి గృహములో 8,9,10వ తరగతి విద్యార్థులకు (04) గురి చోప్పున ట్యూటర్లను నియమించి ప్రత్యేక బోదన
నిర్వహించడము జరుగుతున్నది.
- బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ 2025-26. విద్య సం.లో గిరిజన సంక్షేమ శాఖా, వనపర్తి జిల్లా లోని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీం క్రింద (14) విద్యార్థులు 10వ తరగతి పరీక్షకు హాజరు కాగా అందులో (14) విద్యార్థిని, విద్యార్థులు ఉత్తీర్ణత ఐనారు .ఉత్తీర్ణత శాతం 100% . 2026-27 ఈ విద్య సంవత్సరమునకు గాను జిల్లాకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీం క్రింద (18) సీట్లు కేటాయించడము జరిగింది. ఒకొక్క విద్యర్తికి 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు రూ.42000/- ఇవ్వడం జరుగుతుంది.మొత్తం(84) మంది కి గాను రూ. 97.58 లక్షలు బడ్జెట్ మంజూరు చేయననది అందులో రూ.08 లక్షలు కర్చుచేయనైనది.
- కళాశాల వసతి గృహములు: జిల్లాలో మొత్తము (02) కళాశాల వసతి గృహములు గలవు అందులో (02) ప్రభుత్వ భవనములు నందు నిర్వహించబడుచున్నవి. అందులో బాలికల వసతి గృహలలో (135) మంది, బాలుర వసతి గృహలలో (120) మంది మొత్తం (255) మంది విద్యార్థిని, విద్యార్థులకు వసతి కల్పించనైనది.
- పోస్టు మెట్రిక్ ఉపకార వెతనములు:- 2023-24,2024-25,2025-26 సంవత్సరమునకు మెట్రిక్ అనంతరము విధ్య
నబ్యసించే విద్యార్థిని, విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ ఉపకార వెతనము 3.30(మూడు కోట్ల ముప్పై లక్షలు)మంజూరు చేయబడినది.
కార్పోరేట్ విద్య : –2025-26 విద్య సం.లో (04) మంది గిరిజన విద్యార్థులుకు కార్పోరేట్ కళాశాలల యందు ప్రవేశం
కల్పించడము జరిగినది ప్రతి ఒక్కరికీ రూపాయలు 38000/- చోపున ఖర్చు చేయడము జరుగుచున్నది.
- అంబేద్కర్ ఒవరేస్ విద్యానిధి: పతకము ద్వారా విదేశాలలో చదువుకొనే మన జిల్లా గిరిజన విధ్యార్తుల కొరకు ఉపకార వేతనాలు 20.00 లక్షలు ఇవ్వడము జరుగుతున్నది. 2023-24. విద్య సం.లో గిరిజన సంక్షేమ శాఖా, వనపర్తి జిల్లాలోని ఒక విద్యార్థికి 20.00 లక్షలు మంజూరు చేయననైనది.2024-25 విద్య సం.లో (05) విద్యార్థులకు ప్రవేశం కల్పించడము జరిగినది
- కులాంతర వివాహము :- కులాంతర వివాహము చేసుకున్న జంటలకు ప్రభుత్వము నుండి 50000/- ఆర్థిక సహాయము
అందజేయబడును. 2025-26 ఆర్థిక సంవత్సరం లో కులాంతర వివాహము చేసుకున్న (14) జంటలకు 700000/- మరియు
2026-27 ఆర్థిక సంవత్సరం లో కులాంతర వివాహము చేసుకున్న (3) జంటలకు 150000/- ఆర్థిక సహాయము ఇవ్వడం
జరిగింది.
- శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతీ : ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండవ వారం శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతీ ఉత్సవాలు నిర్వహించబడును.
జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ సిబ్బంది మరియు జిల్లా స్థాయి అధికారుల సంప్రదింపు నంబర్లు
|
క్రమ సంఖ్య |
ఉద్యోగి పేరు |
హోదా |
పని చేసే ప్రదేశం |
సంప్రదింపు నంబర్ |
|
1 |
పి. మధు |
జిల్లా గిరిజన సంక్షేమ అభివృది అధికారి |
జిల్లా గిరిజన సంక్షేమ అభివృది కార్యాలయం వనపర్తి |
9603422114 |
|
2 |
ఎం. ఇమ్రాన్ |
జూనియర్ అసిస్టెంట్ |
జిల్లా గిరిజన సంక్షేమ అభివృది కార్యాలయం వనపర్తి |
7396707862 |
|
3 |
వి. రాజశేఖర్ |
జూనియర్ అసిస్టెంట్ |
జిల్లా గిరిజన సంక్షేమ అభివృది కార్యాలయం వనపర్తి |
8309183353 |
|
4 |
కె. శివ శంకర్ |
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ |
ప్రభుత్వ గిరిజన కళాశాల బాలుర వసతి గృహం , వనపర్తి |
9502627689 |
|
5 |
బి.చంద్ర శేఖర్ |
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ |
ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహం, వనపర్తి |
7799413731 |
|
6 |
శ్రీమతి ఈ. జ్యోతి |
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ఎఫ్.ఏ.సీ) |
ప్రభుత్వ గిరిజన కళాశాల బాలికల వసతి గృహం, వనపర్తి |
7386677882 |
|
7 |
శ్రీమతి జి. మాధవి |
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ఎఫ్.ఏ.సీ) |
ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహం, వనపర్తి |
9983857283 |
|
8 |
శ్రీ ఈ. రాంలాల్ |
హెచ్.ఎం (ఎఫ్.ఏ.సీ) |
ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల ఖిల్లాఘనపూర్ |
6300388465 |
జిల్లా గిరిజన సంక్షేమ అభివృది అధికారి (FAC)
వనపర్తి