పెబ్బేర్ మునిసిపాలిటీ
డిపార్ట్మెంట్ యొక్క పేరు : పురపాలక సంఘం పెబ్బేర్.
చిరునామా : కొత్తకోట రోడ్డు, అపోసిట్ బజాజ్ షోరూం, పెబ్బేర్, వనపర్తి జిల్లా. 509104.
పరిచయం : : పెబ్బేర్ గ్రేడ్ –III పురపలక సంఘం, 2 వ ఆగస్టు , 2018 నాడు కొత్తగా స్థాపించబడినది, మొత్తం జన్నబా 15602 (Census 2011), పెబ్బేర్ నందు 12 వరదలు కలవు మరియు మొత్తం 27.46 Km విస్తీర్ణం లో వ్యాపించి ఉన్నది, పెబ్బేర్ పురపలక సంఘమునకు నీటి సరఫరా అనెదహి రంగ సముద్రం (శ్రీరంగాపురం) నుండి ఉన్నది, పురపాలక సంఘం నందు మొత్తం 5021 ఇల్లు కలవు, మరియు పెబ్బేర్ పురపాలక సంఘ నందు అతి పెద్ద మొత్తములో సంత జరుగును, ఇట్టి సంత దేశంలోనే అతి పెద్ద వ్యాపారమునకు చోటు, ఇట్టి సంత నుంచి పురపాలక సంఘమునకు 3.12 కోట్ల ఆదాయము వచ్చుచున్నది.
జిల్లా స్థాయి స్కీమ్స్ : TUFIDC,అమృత్,, హరిత హారం,
లక్ష్యాలు మరియు పాలితాలు :పెబ్బేర్ పురపాలక సంఘం స్వచ్చ సెర్వేక్షన్ నందు 26 వ స్థానమును దక్కించుకుంది. మరియు ODF, ODF + కి కూడా పోటీ పడుటకు అర్హత కలిగి ఉన్నది.
అభివృద్ధి కార్యకలాపాలు:
|
పని వివరాలు |
నిధులు |
పని మొత్తం |
|
1. పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం (At 5 Places @ 15 as per population 1 @ 1000) 1) లైబ్రరీలో 2) 2వ వార్డు అంగన్‌వాడీ కేంద్రంలో 3) శాంతా బజార్ దగ్గర 4) చేపల మార్కెట్ దగ్గర (కొనసాగుతోంది) |
పట్టానప్రగతి గ్రాంట్లు |
Rs. 20.00 Lakhs |
|
2. మార్చి -2020 లో పట్టాన ప్రగతి కార్యక్రమం కింద కొత్త ఆటోలు (3) కొనుగోలు |
పట్టానప్రగతి గ్రాంట్లు |
Rs. 18.00 Lakhs |
కొనసాగుతున్న పనులు (నిర్మాణంలో ఉన్నాయి):
|
1.పెబ్బేరు మునిసిపాలిటీలో సెంట్రల్ మీడియన్ మరియు సెంట్రల్ లైటింగ్ నిర్మాణం |
సాధారణ నిధి |
Rs. 200.00 Lakhs |
– |
|
2. కొల్లాపూర్ చౌరాస్త వద్ద అంబేద్కర్ పార్క్ నిర్మాణం |
సాధారణ నిధి |
Rs. 30.00 Lakhs |
– |
|
3. SCSP కాంపోనెంట్స్ కింద వివిధ వార్డులలో సైడ్ డ్రెయిన్స్ &సిసి రోడ్ల నిర్మాణం |
SFC |
Rs. 83.00 Lakhs |
పనులు పూర్తయినవి |
|
4. 14 వ ఫైనాన్స్ గ్రాంట్స్ కింద వివిధ వార్డులలో సైడ్ డ్రెయిన్స్ &సిసి రోడ్ల నిర్మాణం |
14వ FC |
Rs. 84.00 Lakhs |
పనులు పూర్తయినవి |
|
5. 15 వ ఫైనాన్స్ గ్రాంట్స్ కింద వివిధ వార్డులలో పలు అభివృద్ది పనులు |
15వ FC |
Rs. 161.00 Lakhs |
పనులు పూర్తయినవి |
|
6. తెలంగాణ క్రీడా ప్రాంగణం |
సాధారణ నిధి |
Rs. 5.00 Lakhs |
– |
రాబోయే ప్రాజెక్ట్‌లు:
|
1. మార్కెట్ యార్డ్ వద్ద ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం |
Rs. 200.00 Lakhs |
|
2. పిజెపి క్యాంప్ స్థలంలో మినీ స్టేడియం నిర్మాణం |
Rs. 100.00 Lakhs |
|
3.ఆడిటోరియం భవనం నిర్మాణం |
Rs. 300.00 Lakhs |
|
4.హిందూ శ్మశానవాటికలో వైకుంటధమం నిర్మాణం |
Rs. 100.00 Lakhs |
|
5.డంపింగ్ యార్డ్ అభివృద్ధి. |
Rs. 50.00 Lakhs |
|
6.DRCC షెడ్ |
Rs. 10.00 Lakhs |
|
7. ఓపెన్ జిమ్ |
Rs. 10.00 Lakhs |
|
8. FSTP ప్లాంట్ |
– |