ముగించు

ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయం

ఆర్డగణాంక శాఖ పనులు:

వ్యవసాయ గణాంకాలు:

1. వర్షపాతం నివేదికలు:

          ప్రస్తుతం పాత మండల కేంద్రాలలోని తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో (9) వర్షపాత నమోదు కేంద్రాలు  పని చేయుచున్నాయి. వర్షపాతం ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకు మండల ఉప-తహశీల్దార్ అడ్వర్యములో  కొలుస్తారు. కొత్త మండలాలైన అమరచింత,మదనాపూర్,రేవల్లి,శ్రీరంగపూర్ మరియు చిన్నంబావి మండలాలలో కొత్తగా వర్షపాత నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది వాటిని త్వరలో అందుబాటులోకి తేవడం జరుగుతుంది. వర్షపాత నివేదికలు ప్రతిరోజు ఆయా మండలాల MPSOలు ఆర్డగణాంకశాఖ వెబ్ సైట్ లో నమోదు చేస్తారు. మాన్యువల్ వర్షపాత నమోదు కేంద్రాలు  కాకుండా (20) ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు జిల్లాలోని అన్ని (14) మండలాలను కవర్ చేస్తూ ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కేంద్రాల ద్వారా వర్షపాతం, గాలి వేగం, గాలి దిశ, పీడనం, తేమ, ఉష్ణోగ్రత అదనంగా గ్లోబల్ రేడియేషన్ మరియు కావలసిన ప్రదేశంలో నేల తేమను ప్రతి గంటకు TSDPS వెబ్‌సైట్‌లో నవీకరించడం జరుగుతుంది., దీనిని సాధారణ ప్రజలు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ది ప్రణాళిక సంస్థ (TSDPS) వెబ్ సైట్,  మొబైల్ యాప్ TS వాతావరణ ఆండ్రాయిడ్ యాప్‌ ద్వారా సాధారణ ప్రజలు కూడా వివరాలు తెల్సుకోవచ్చు. TSDPS జిల్లా కార్యాలయాల సముదాయములో ఏర్పాటు చేసిన LED డిస్‌ప్లే బోర్డు ద్వారా జిల్లాలో ప్రతి గంటకు వాతావరణ నవీకరణలపై మరియు రైతులు వివిద పంటలకు సంబందించిన సలహాలు సూచనలు తెల్సుకోవచ్చు.

          మాన్యువల్ మరియు AWS యొక్క వర్షపాతం డేటా TSDPSలో తీసుకొని సమీకృత వర్షపాత నివేదికలు  ప్రతిరోజూ ఉదయం 10గంటలకు DES వెబ్‌సైట్‌లో ఉంచబడతాయి. వర్షపాతం మరియు వాతావరణం నివేదికను  ప్రతిరోజూ  జిల్లా కలెక్టర్ మరియు సంబందిత అధికారులకు సమర్పించడం జరుగుతుంది.

2. వ్యవసాయ గణాంకాలు:

          వ్యవసాయ విస్తరణ అధికారులు రైతు సమగ్రా సర్వే ( RSS ) పోర్టల్ ద్వారా ఇచ్చిన ఆయా గ్రామము, పంటల వారి వివరాలను సంబందిత  MPSO మండల స్తాయిలో ప్రతి నెలలో  వ్యవసాయం, ఉద్యాన మరియు నీటిపారుదల శాఖల అధికారులతో చర్చించి తుది నివేదికను రూపొందించడం జరుగుతుంది. ఆయా శాఖల అధికారులు సీజను చివరిలో గ్రామము వారీగా, నీటిపారుదల వనరు వారీగా  పంటల వివరాలు తుది నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. మండలము వారీగా వచ్చిన నివేదికలను జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో  వ్యవసాయం, ఉద్యాన మరియు నీటిపారుదల శాఖల అధికారులతో చర్చించి తుది నివేదికను ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం రెండుసార్లు అనగా  వానాకాలం మరియు  యాసాంగి సీజన్లకు వ్యవసాయ గణన నివేదికాను సమర్పించడం జరుగుతుంది.అలాగే ప్రతిసంవత్సరం పంటల విస్తీర్ణం వివరాలు  మరియు ఉత్పత్తి అంచనాలపై ముందస్తు నివేదికలను 4సార్లు ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది.

          నిర్ణీత కాల వ్యవసాయ గణాంక వివరాలు (TRAS)  నమూనా సర్వే, సర్వేCTO APP  ద్వారా TRAS పథకం కింద ఎంపిక చేయబడిన  గ్రామాలలో యాదృచ్ఛికంగా 20 సర్వేనంబర్లు  ఎంపికచేసి  ఆయా సర్వేనంబర్లను MPSOలు క్షేత్ర పరిశీలన చేసి ఆయా సర్వేనంబర్లలో భూవినియోగ వివరాలను సర్వేCTO యాప్ ద్వారా ఆర్డగణాంక శాఖకు వానాకాలం మరియు  యాసాంగి సీజన్లకు వేరువేరుగా సమర్పించాల్సి ఉంటుంది. ఈసంవత్సరం ఈపథకం క్రింద (48) గ్రామాలలో అమలు చేయడం జరుగుతున్నది.  

3. దిగుబడి గణాంకాలు:

          సాధారణ  పంటకోత ప్రయోగాలు  జిల్లాలో ప్రధాన పంటల దిగుబడి యొక్క అంచనాలను పొందడం ఈపథకం ముఖ్య ఉద్దేశం. పంటకోత ప్రయోగాలను ప్రణాళిక విభాగం యొక్క MPSO లు మరియు వ్యవసాయ శాఖ యొక్క AEOలు నిర్వహిస్తారు. ఈసంవత్సరం వానాకాలములో  జిల్లాలో 12,ప్రధాన పంటలపై మొత్తం 436పంటకోత ప్రయోగాలు మరియు  యాసాంగి సీజన్ లో 5,ప్రధాన పంటలపై మొత్తం 148పంటకోత  ప్రయోగాలు నిర్వహించడానికి ప్రణాళిక చేసి అమలు చేయడం జరుగుతున్నది.

          అలాగే ఈసంవత్సరం వానాకాలములో  జిల్లాలో 24మామిడి మరియు ఉల్లిగడ్డ పంటలపై పంటకోత  ప్రయోగాలు చేయడానికి ప్రణాళిక చేసి అమలు చేయడం జరుగుతున్నది.

4. ధరల గణాంకాలు:

          ద్రవ్యోల్భనం మరియు జాతీయాదాయం నిర్ధారణలో ఆయా ప్రాంతాలలో ఉన్న ధరలు అత్యంత కీలకం. ఎంపిక చేసిన  కేంద్రాలు మరియు రెవెన్యూ డివిజన్ కేంద్రం నుండి దినసరి, వారం మరియు నెలవారీ ప్రాతిపదికన ధరలు సేకరించడం జారుగుతుంది.

          6ముఖ్యమైన వస్తువుల రోజువారీ ధరలు (బియ్యం,ఉల్లిపాయలు,ఎండుమిర్చి,కందిపప్పు,చింతపండుమరియు వేరుశనగ నూనె) డివిజన్ కేంద్రం వనపర్తిలో  ఎంపికచేసిన షాపు నుండి సంబందిత MPSO  సేకరించి  ప్రతి పని రోజున ఆయాధరల  వివరాలు DES వెబ్ సైట్ లో నమోదు చేయడం జారుగుతుంది.

          21నిత్యవసర వస్తువుల డివిజన్ కేంద్రం వనపర్తిలో ఎంపికచేసిన షాపునుండి సంబందిత డివిజన్ ఉప-గణాంకాధికారి ప్రతి శుక్రవారం సేకరించి  ధరల  వివరాలను DES వెబ్ సైట్ లో నమోదు చేయడం జరుగుతుంది.

           వ్యవసాయం మరియు వ్యవసాయేతర కూలీలు పొందుతున్న రోజువారీ వేతనాల వివరాలు  ప్రతి నెల చివరి శనివారం రోజు వనపర్తి మండలంలోని రాజాపేట గ్రామములో సంబందిత MPSO సేకరించి సమర్పించడం జరుగుతున్నది.

          వనపర్తి పట్టణ కేంద్రంలో సంబందిత MPSO ఇంటి అద్దె సర్వే  ప్రతి నెల నిర్వహించి నివేయికను అర్ద గణాంక శాఖకు సమర్పించడం జరుగుతున్నది.

          వినియోగదారుల ధరల సూచికను(CPI) తయారు చేయడానికి  జిల్లానుండి 5కేంద్రాలు ఎంపిక చేయబడ్డాయి, అందులో  గ్రామీణ ప్రాంతాలక్రింద పెబ్బేర్, శ్రీరంగపూర్, రేవల్లి మరియు  మదనాపూర్ ఎంపిక చేయబడ్డాయి ఈకేంద్రాల నుండి ఆయా వస్తువుల ధరలు సంబందిత MPSO సేకరించి ప్రతి శుక్రవారం ఒక కేంద్రం నుండి  ధరల వివరాలను DES వెబ్ సైట్ లో నమోదు చేయడం జరుగుతుంది. (ప్రతివారం ఒక కేంద్రం) పట్టణ ధరల సేకరణ కేంద్రంగా  వనపర్తి పట్టణం ఎంపిక చేయబడింది, ఈకేంద్రం నుండి  ఆయా వస్తువుల ధరలు సంబందిత MPSO సేకరించి ప్రతి శుక్రవారం DES వెబ్ సైట్ లో నమోదు చేయడం జరుగుతుంది.

          పశు సంపద ఉత్పత్తుల టోకు ధరలు ప్రతి నెల చివరి శనివారం పెబ్బేర్ మండల కేంద్రములో సంబందిత MPSO సేకరించి వెంటనే DES వెబ్ సైట్ లో నమోదు చేయడం జరుగుతుంది.

          పంటకోత దశలో  వ్యవసాయ పంటల ధరలు  6 నుండి 8  వారాల చొప్పున ఎంపిక చేసిన పంటలకు ఎంపిక చేసీన గ్రామాలలో ధరలు సంబందిత MPSO సేకరించి వెంటనే DES వెబ్ సైట్ లో నమోదు చేయడం జరుగుతుంది.

5. పారిశ్రామిక గణాంకాలు:

          పరిశ్రమల వార్షిక సర్వే (ASI) పారిశ్రామిక రంగానికి సంబంధించిన చాలా ప్రాథమిక గణాంకాలకు పరిశ్రమల వార్షిక సర్వే ప్రధాన మూలం. ఫ్యాక్టరీల చట్టం 1948 కింద నమోదైన ఫ్యాక్టరీలతో కూడిన మొత్తం ఫ్యాక్టరీ రంగాన్ని ASI కవర్ చేస్తుంది. సేకరించిన సమాచారం GSDP అంచనా కోసం ఉపయోగించబడుతుంది. మన జిల్లాలో (8) యూనిట్లు ఎంపిక చేయబడ్డాయి మరియు డేటా సేకరణ ప్రక్రియ పురోగతీలో  ఉంది.

6. సామాజిక ఆర్థిక సర్వే(SES):

          శాస్త్రీయ నమూనా పద్ధతులను ఉపయోగించే సామాజిక-ఆర్థిక డేటా సేకరణ కోసం 1950లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ నమూనా సర్వేలు. అదే విధంగా NSSO ద్వారా కేటాయించబడిన ఫీల్డ్ సర్వేలు మరియు నమూనాలను నిర్వహించడం జరుగుతుంది.

          సామాజిక ఆర్థిక సర్వే (SES) 79వ రౌండ్‌లో “ఆయుష్ సమగ్ర వార్షిక మాడ్యులర్ సర్వే”  అనే విషయముపై జిల్లాలో (8) గ్రామీణ ప్రాంతాలలో మరియు (8) పట్టణ ప్రాంతాలలో నమూనాలు ఎంపిక చేయబడ్డాయి మరియు సర్వే ప్రారంభించబడింది మరియు పని పురోగతిలో ఉంది.

7. 2021-22 సంవత్సరానికి స్థానిక సంస్థల వార్షిక ఖాతాలు:

          గ్రామపంచయతీలు,మునిసిపాలిటీలు,మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ యొక్క వార్షిక ఖాతాలు, సేకరించి  సంబందిత MPSO సేకరించి వెంటనే DES వెబ్ సైట్ లో నమోదు చేయడం జరుగుతుంది, ఈ సమాచారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సూచించే GSDP & GDP  అంచనాల సంకలనంలో విశ్లేషణ మరియు ఫలితాలను ఉపయోగించడానికి వాడడం జరుగుతుంది.. 2021-22 సంవత్సరానికి గ్రామపంచయతీలు,మునిసిపాలిటీలు,మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ యొక్క వార్షిక ఖాతాలు, సేకరించి DES వెబ్ సైట్ లో నమోదు చేయడం జరిగింది. తదుపరి విశ్లేషణ రాష్ట్ర స్థాయిలో చేయడం జరుగుతుంది.

8. జిల్లా మరియు మండల గణాంక దర్శిని

          జిల్లాలోని ఆయా శాఖల సమగ్ర సమాచారంతో మండల మరియు జిల్లా గణాంక దర్శిని 2020-21 తయారు చేయడం జరిగింది.  2020-21 సంవత్సరానికి జిల్లా హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్  అన్నీ శాఖల నుండి సమాచారం సేకరించి పుస్తకం ప్రింట్ చేసి అందరూ జిల్లా అధికారులకు మరియు ప్రజా ప్రతినిధులకు అందచేయడం జరిగింది. అలాగే వెబ్ సైట్ లో కూడా ఉంచడం జరిగింది. ప్రస్తుతం .  2021-22 సంవత్సరానికి మండల మరియు జిల్లా గణాంక దర్శిని రూపొందించడానికి పట్టికల రూపకల్పన చివరి దశలో ఉన్నది.

9. ఇతర సర్వేలు మరియు గణాంకాలు:

          తాత్కాలిక సర్వేలు: ప్రతి (5) సంవత్సరాలకు ఒకసారి  భూకమతాల సర్వే, చిన్న తరహా నీటి వనరుల గణన మరియు ఆర్థిక గణన నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం భూకమతాల సర్వే నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

10. జిల్లా నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ (DKIC):

          తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికా విభాగం ఆద్వర్యములో అన్ని జిల్లా కేంద్రాలలో  జిల్లా నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్లను (DKIC) ఏర్పాటు చేయడం  జరిగింది. జిల్లాలోని ఆయా శాఖలు అందించిన సమాచారాన్ని క్రోడికరించి భౌగోళిక అంశాల ఆదారంగా మ్యాపింగ్ చేయడంజరుగుతుంది.  

ప్రణాళికా అంశాలు:

 1. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (సి డి పి):

ఈ కార్యక్రమం కింద ప్రతి గౌరవ ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ ప్రతి సంవత్సరం తనకు నచ్చిన రూ.3 కోట్ల విలువైన అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ ద్వారా అమలు చేయవలసి ఉంటుంది. వనపర్తి జిల్లాలో ఒక (1)అసెంబ్లీ నియోజకవర్గం అంటే, వనపర్తి ఎ.సి పూర్తిగా ఉంది. కొత్తకోట, మదనాపూర్‌ రెండు (2) మండలాలు దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి, పాన్‌గల్, వీపనగండ్ల, చిన్నంబావి మూడు (3) మండలాలు కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి, అమరచింత, ఆత్మకూర్ రెండు (2) మండలాలు మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. నియోజకవర్గం వారిగా ఆయా కార్యనిర్వాహక సంస్థలకు విడుదల చేసిన నిధులతో పాటు మంజూరు చేయబడిన, పూర్తయిన మరియు పురోగతిలో వున్న పనుల యొక్క సంవత్సరం వారీ వివరాలు క్రింద చూపబడ్డాయి.

 వనపర్తి జిల్లా 2014-15 నుండి 2022-23 వరకు సి డి పి నిధులతో చేపట్టిన పనుల వివరాలు చూపుతున్న పట్టిక.

 (రూ. లక్షలలో)

క్రమ సంఖ్య

 

నియోజకవర్గం

ఆర్థిక  సంవత్సరం

మంజూరు చేసిన  పనులు

పనుల అంచనా వ్యయం

పూర్తి చేసిన పనులు

పూర్తి చేసిన పనుల  విలువ

పురోగతి పనులు

పురోగతి పనుల విలువ

ప్రారంభించని పనులు

ప్రారంభించని పనుల  విలువ

మొత్తం ఇప్పటి వరకు ఆయిన వ్యయం

 

 

 

1

వనపర్తి

 

2014-15

to 2018-19

685

1190.14

568

988.52

14

17.19

103

145.65

1005.71

2021-22

61

248.75

21

80.77

2

8.19

38

157.60

88.96

2022-23

33

150.00

5

24.99

1

1.90

27

120.00

26.89

మొత్తం

779

1588.89

594

1094.28

17

27.28

168

423.25

1121.56

 

2

 

దేవరకద్ర

 

2014-15

to 2018-19

82

220.43

73

175.94

1

4.98

8

23.00

180.91

2021-22

17

71.00

12

54.86

0

0

5

16.00

54.86

2022-23

4

18.00

0

0

0

0

4

18.00

0.00

మొత్తం

103

309.43

85

230.80

1

4.98

17

57.00

235.77

 

3

 

మక్తల్

 

2014-15

to 2018-19

58

219.90

57

211.02

0

0.00

1

5.00

211.02

2021-22

18

78.50

5

20.85

0

0

13

57.50

20.85

మొత్తం

76

298.40

62

231.87

0

0.0

14

62.50

231.87

 

 

 

4

 

 

 

కొల్లాపూర్

2014-15

to 2018-19

79

225.17

57

120.87

5

9.78

17

74.45

130.65

 

2021-22

41

191.50

28

126.76

0

0

13

63.00

126.76

 

 

 

2022-23

7

30.00

0

0

0

0

7

30.00

0

మొత్తం

127

446.67

85

247.63

5

9.78

37

167.45

257.41

పూర్తి మొత్తం

1085

2643.39

826

1804.58

23

42.04

236

710.20

1846.62

వనపర్తి జిల్లా 2014-15 నుండి 2022-23 వరకు సి డి పి – ఎమ్ ఎల్ సి నిధులతో చేపట్టిన పనుల వివరాలు చూపుతున్న పట్టిక

క్రమ సంఖ్య

 

నియోజకవర్గం

ఆర్థిక  సంవత్సరం

మంజూరు చేసిన  పనులు

పనుల అంచనా వ్యయం

పూర్తి చేసిన పనులు

పూర్తి చేసిన పనుల  విలువ

పురోగతి పనులు

పురోగతి పనుల విలువ

ప్రారంభించని పనులు

ప్రారంభించని పనుల  విలువ

మొత్తం ఇప్పటి వరకు ఆయిన వ్యయం

 

1

శ్రీ ఎన్. రామచంద్ర రావు, గౌరవనీయులైన ఎమ్మెల్సీ, రంగారెడ్డి

2016-17

to 2018-19

 

12

 

49.00

 

12

 

48.32

 

0

 

0

 

0

 

0.00

 

48.32

 

2

శ్రీ. పొంగులేటి సుధాకర్ రెడ్డి, గౌరవనీయులైన ఎమ్మెల్సీ, ఖమ్మం

 

2014-15

 

1

 

2.00

 

1

 

2.00

 

0

 

0

 

0

 

0.00

 

2.00

 

3

శ్రీ డి.రాజేశ్వర రావు (గౌరవనీయ గవర్నర్చే నామినేట్ చేయబడింది)

2016-17

to 2017-18

 

7

 

23.78

 

7

 

23.29

 

0

 

0

 

0

 

0.00

 

23.29

 

4

శ్రీ. ప్రొ.మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గౌరవనీయులైన ఎమ్మెల్సీ, హైదరాబాద్

 

2016-17

to 2017-18

 

8

 

20.00

 

8

 

18.45

 

0

 

0

 

0

 

0.00

 

18.45

 

5

శ్రీ టి. సంతోష్ కుమార్, గౌరవనీయులైన ఎమ్మెల్సీ

 

2017-18

 

3

 

7.00

 

3

 

6.98

 

0

 

0

 

0

 

0.00

 

6.98

 

6

శ్రీమతి, ఆకుల లలిత రాఘవేందర్, గౌరవనీయులైన ఎమ్మెల్సీ,

 

2016-17

 

2

 

10.00

 

2

 

9.10

 

0

 

0

 

0

 

0.00

 

9.10

 

7

శ్రీ. వి గంగాధర్ గౌడ్ గౌరవనీయులైన ఎమ్మెల్సీ

 

2016-17

 

1

 

4.50

 

1

 

4.50

 

0

 

 

0

 

0.00

 

4.50

 

 

8

శ్రీ. కాటేపల్లి జనార్దన్ రెడ్డి, గౌరవనీయులైన ఎమ్ ఎల్ సి, టి.సి., మహబూబ్ నగర్,

రంగారెడ్డి మరియు హైదరాబాద్

2013-14

& 2016-17

2

4.14

2

4.14

0

0.00

0

0

4.14

2021-22

5

25.00

1

4.96

0

0

4

20.00

4.96

 

 

9

 

శ్రీ. కూచకుళ్ల దామోదరరెడ్డి, గౌరవనీయులైన ఎమ్మెల్సీ (ప్రయోగశాల)

2016-17

to 2018-19

33

77.25

31

70.83

0

0

2

4.50

70.83

2021-22

11

49.30

3

11.96

2

6.48

6

27.30

18.43

 

 

10

శ్రీ. కసిరెడ్డి నారాయణ రెడ్డి, గౌరవనీయులైన ఎమ్మెల్సీ (స్థానిక సంస్థలు-2), మహబూబ్‌నగర్

2016-17

to 2018-19

34

103.70

32

95.98

0

0

2

6.00

95.98

2021-22

15

63.00

9

38.94

0

0

6

24.00

38.94

 

 

11

శ్రీ. నేతి విద్యాసాగర్, గౌరవనీయులైన డిప్యూటీ చైర్మన్

తెలంగాణ శాసన మండలి

 

 

2018-19

 

 

5

 

 

10.00

 

 

3

 

 

7.50

 

 

0

 

 

0

 

 

2

 

 

2.50

 

 

7.50

 

12

శ్రీ. గోరటి వెంకన్న, గౌరవనీయులైన ఎమ్మెల్సీ (నామినేట్

గవర్నర్)

 

2021-22

 

2

 

20.00

 

2

 

20.00

 

0

 

0

 

0

 

0.00

 

20.00

13

శ్రీ. బొగ్గరపు దయానంద్, గౌరవనీయులైన ఎమ్మెల్సీ (నామినేట్

గవర్నర్)

 

  2021-22

4

20.00

0

0

0

0

4

20.00

0

పూర్తి మొత్తం

145

488.67

117

366.95

2

6.48

26

104.3

373.42

2.ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్ డి ఎఫ్):

 జిల్లా కలెక్టర్ ద్వారా ప్రతిపాదించిన పనుల ఆధారంగా ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డిఎఫ్) కింద నిధులు విడుదల చేసింది. ప్రభుత్వం నుండి      పరిపాలన అనుమతి పొందిన తరువాత సంబంధిత కార్యనిర్వాహక సంస్థలకు పనులు కేటాయించబడ్డాయి. 2016-17 నుండి  సంవత్సరం వారీగా మంజూరైన, పూర్తి చేయబడిన  మరియు ప్రారంభం కాని పనులు ఆయా కార్యనిర్వాహక సంస్థల వారిగా క్రింది పట్టికలో పొందుపర్చనైనది.

(రూ. లక్షలలో)

క్రమ సంఖ్య

 

జిల్లా పేరు

ఆర్థిక  సంవత్సరం

మంజూరు చేసిన  పనులు

పనుల అంచనా వ్యయం

పూర్తి చేసిన పనులు

పూర్తి చేసిన పనుల  విలువ

పురోగతి పనులు

పురోగతి పనుల విలువ

ప్రారంభించని పనులు

ప్రారంభించని పనుల  విలువ

మొత్తం ఇప్పటి వరకు ఆయిన వ్యయం

 

1

 

 

 

 

వనపర్తి

2016-17

53

206.60

46

182.58

2

5.85

5

10.60

188.42

2

2017-18

85

512.50

65

308.01

4

62.81

16

77.00

370.83

 

3

2018-19

45

230.00

23

118.91

3

10.32

19

95.00

129.23

 

4

2019-20

49

174.18

44

142.59

1

4.04

4

24.50

146.63

 

5

2021-22

39

2988.70

8

32.17

2

31.27

29

2922.50

63.44

పూర్తి మొత్తం

271

4111.98

186

784.26

12

114.29

73

3129.6

898.55

3,మార్చి, 2022 రోజు వనపర్తి లో సమీకృత కార్యాలయాల సముదాయం ప్రారంభించిన సందర్భంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రత్యేక అభివృద్ధి నిధి కింద వనపర్తి మరియు మహబూబ్‌నగర్ జిల్లాలొని (5) గ్రామ పంచాయతీలలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం రూ.5500.00 లక్షలు (రూ. ఐదు వేల ఐదు వందల లక్షలు మాత్రమే) కోసం పరిపాలనా అనుమతిని మంజూరు చేసింది. వివరాలు దిగువ చూపడం జరిగింది.

క్రమ సంఖ్య

హామీల వివరణ

అంచనా వ్యయం    (రూ. లక్షల్లో

1

వనపర్తి జిల్లాలోని కొల్లాపూర్, దేవరకద్ర మరియు మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో (125) గ్రామపంచాయతీలకు @ రూ.20.00 లక్షల విలువైన అభివృద్ధి పనుల మంజూరు. (125*20.00= 2500.00 లక్షలు) వనపర్తి జిల్లాలోని వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని (130) గ్రామపంచాయతీలకు @రూ.10.00 లక్షలు (130*10.00= 1300.00 లక్షలు) మరియు మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి నియోజకవర్గానికి చెందిన  (5) గ్రామపంచాయతీలకు @రూ.20.00 లక్షలు (5*20.00=100.00 లక్షలు)

3900.00

2

SDF కింద వనపర్తి మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల మంజూరు

1400.00

3

ఇతర(4)మున్సిపాలిటీలలో(1.పెబ్బేర్ 2.ఆత్మకూర్, 3.అమరచింత మరియు           4.కొత్తకోట) అభివృద్ధి పనుల నిమిత్తం ఒక్కో మున్షిపాలిటికి @ రూ.50.00 లక్షల చొప్పున (4*50.00=200.00 లక్షలు

200.00

మొత్తం

5500.00

వనపర్తి జిల్లా 2021-22 సంవత్సరం లో (ప్రత్యేక అభివృద్ధి నిధులు ముఖ్యమంత్రి హామీ మేరకు (CMA) కింద మంజూరైన పనుల జాబితాను చూపుతున్న పట్టిక  (రూ. లక్షలలో)

క్రమ సంఖ్య

మండలం పేరు

గ్రామ

పంచాయితీల సంఖ్య  సంఖ్య

మొత్తం పనులు

అంచనా వ్యయం    (రూ. లక్షల్లో)

1

ఘనాపూర్

27

71

270.00

2

పెద్దమందడి

22

55

220.00

3

గోపాల్‌పేట

15

37

150.00

4

వనపర్తి

26

57

260.00

5

పెబ్బైర్

20

46

200.00

6

శ్రీరంగాపూర్

8

20

80.00

7

రేవల్లి

10

24

100.00

మొత్తం

128

310

1280.00

1

వనపర్తి మున్షిపాలిటీ

23

1400.00

2

పెబ్బేర్  మున్షిపాలిటీ

1

50.00

వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం

128

334

2730.00

1

పానగల్

28

164

560.00

2

చిన్నంబావి

17

83

340.00

3

వీపనగండ్ల

14

66

280.00

కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం

59

313

1180.00

1

కొత్తకోట

22

67

440.00

2

మదనపూర్

17

64

340.00

కొత్తకోట మున్షిపాలిటీ :-

12

50.00

దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం

39

143

830.00

1

అమరచింత

14

57

280.00

2

ఆత్మకూర్

13

55

260.00

3

అమరచింత           (మున్షిపాలిటీ )

 

4

50.00

4

ఆత్మకూర్             (మున్షిపాలిటీ )

 

1

50.00

మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం

27

117

640.00

జిల్లా మొత్తం

253

907

5380.00

3.పార్లమెంటు సభ్యుడు స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (MPLADS):

 వనపర్తి జిల్లా మహబూబ్‌నగర్ మరియు నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోకి వస్తుంది. లోక్‌సభ మరియు రాజ్యసభకు చెందిన సంబంధిత గౌరవనీయ ఎంపీల నుండి ప్రతిపాదనలు అందిన తర్వాత వారి సంబంధిత నియోజకవర్గాలలో ప్రతి సంవత్సరం రూ.5 కోట్ల మొత్తం అర్హత మేరకు మంజూరు చేయబడుతుంది.

  (రూ.లక్షల్లో)

క్రమ సంఖ్య.

గౌరవనీయమైన MP పేరు (ఎల్ ఎస్ &
ఆర్ ఎస్)

ఆర్థిక  సంవత్సరం

మంజూరు చేసిన  పనులు

పనుల అంచనా వ్యయం

పూర్తి చేసిన పనులు

పూర్తి చేసిన పనుల  విలువ

పురోగతి పనులు

పురోగతి పనుల విలువ

ప్రారంభించని పనులు

ప్రారంభించని పనుల  విలువ

మొత్తం ఇప్పటి వరకు ఆయిన వ్యయం

1

శ్రీ .పోతుగంటి రాములు, గౌరవనీయులైన M.P (17th L.S) నాగర్ కర్నూల్  జిల్లా

2019-20

7

32.7

6

22.32

0

0

1

4.8

22.32

2021-22

4

16.25

2

6.25

0

0

2

10

6.25

2022-23

2

6.5

 

 

0

0

2

6.5

0

 

మొత్తం

 

13

55.45

8

28.57

0

0

5

21.3

28.57

2

శ్రీ .మన్నే శ్రీనివాస్ రెడ్డి, గౌరవనీయులైన MP (17th L.S) మహబూబ్ నగర్ జిల్లా

2019-20

2

4

2

4

0

0

0

0

4

2021-22

3

15

2

9.99

0

0

1

5

9.99

 

మొత్తం

 

5

19

4

13.99

0

0

1

5

13.99

3

శ్రీ .ఎ.పి.జితేందర్ రెడ్డి, గౌరవనీయులైన M.P (16 ఎల్ ఎస్) మహబూబ్ నగర్ జిల్లా

2014-15

7

26.5

6

22.84

0

0

1

3

22.84

2015-16

6

26.84

2

5.07

4

9.75

0

0

14.82

2017-18

11

28.5

8

17.05

0

0

3

11.2

17.05

2018-19

8

30.35

5

20.95

0

0

3

9.2

20.95

 

మొత్తం

 

32

112.2

21

65.91

4

9.75

7

23.4

75.66

4

శ్రీ .నంది ఏల్లయ్య గౌరవనీయులైన M.P (16 ఎల్ ఎస్) నాగర్ కర్నూల్ జిల్లా

2014-15

57

54.98

57

54.26

0

0

0

0

54.26

2015-16

80

212.7

79

205.83

1

1.5

0

0

207.33

2016-17

48

212.5

47

210.48

0

0

1

2

210.48

2017-18

140

120.1

140

118.5

0

0

0

0

118.5

2018-19

58

43.7

58

41.81

0

0

0

0

41.81

 

మొత్తం

 

383

644

381

630.88

1

1.5

1

2

632.38

 

MP L.S మొత్తం

 

433

830.6

414

739.35

5

11.25

14

51.7

750.6

5

శ్రీ. M.A. ఖాన్, గౌరవనీయులైన MP (ఆర్. ఎస్) హైదరాబాద్

2016-17

2

4.8

2

4.78

0

0

0

0

4.78

2019-20

22

70.25

17

59.93

0

0

5

9.8

59.93

 

మొత్తం

 

24

75.05

19

64.71

0

0

5

9.8

64.71

6

శ్రీ. కె.కేశవ రావు, గౌరవనీయులైన MP (ఆర్. ఎస్) హైదరాబాద్

2015-16

2

15

2

14.97

0

0

0

0

14.97

2018-19

8

10.2

8

9.58

0

0

0

0

9.58

 

మొత్తం

 

10

25.2

10

24.55

0

0

0

0

24.55

క్రమ సంఖ్య.

గౌరవనీయమైన MP పేరు (ఎల్ ఎస్ &
ఆర్ ఎస్)

ఆర్థిక  సంవత్సరం

మంజూరు చేసిన  పనులు

పనుల అంచనా వ్యయం

పూర్తి చేసిన పనులు

పూర్తి చేసిన పనుల  విలువ

పురోగతి పనులు

పురోగతి పనుల విలువ

ప్రారంభించని పనులు

ప్రారంభించని పనుల  విలువ

మొత్తం ఇప్పటి వరకు ఆయిన వ్యయం

7

శ్రీ. సి.ఎం రమేష్, గౌరవనీయులైన MP (ఆర్. ఎస్) వై ఎస్ ఆర్

2016-17

3

12.5

2

7.5

1

0.96

0

0

8.46

2018-19

3

10

1

3

0

0

2

7

3

 

మొత్తం

 

6

22.5

3

10.49

1

0.96

2

7

11.46

8

శ్రీ .డి.శ్రీనివాస్, గౌరవనీయులైన ఎంపీ (ఆర్.ఎస్.) నిజామాబాద్ జిల్లా

2017-18

5

8.9

3

5.41

2

1.27

0

0

6.68

 

మొత్తం

 

5

8.9

3

5.41

2

1.27

0

0

6.68

9

శ్రీ. కనకమేడల రవీంద్ర కుమార్ గౌరవనీయులైన MP (ఆర్. ఎస్), కృష్ణ

2018-19

4

10

1

3

0

0

3

7

3

 

మొత్తం

 

4

10

1

3

0

0

3

7

3

10

శ్రీ. పలవి గోవర్ధన్ రెడ్డి, గౌరవనీయులైన MP (ఆర్. ఎస్), నల్గొండ జిల్లా

2016-17

4

20

4

20

0

0

0

0

20

 

మొత్తం

 

4

20

4

20

0

0

0

0

20

11

శ్రీ. కె.వి.పి. రామచంద్రరావు, గౌరవనీయులైన MP (ఆర్. ఎస్), హైదరాబాద్

2017-18

5

25

4

19.94

1

2.5

0

0

22.44

 

మొత్తం

 

5

25

4

19.94

1

2.5

0

0

22.44

12

శ్రీ. టి.దేవేందర్ గౌడ్, గౌరవనీయులైన ఎంపీ (ఆర్. ఎస్) రంగారెడ్డి జిల్లా

2013-14

1

5

1

4.93

0

0

0

0

4.93

2016-17

4

8

4

7.99

0

0

0

0

7.99

 

మొత్తం

 

5

13

5

12.92

0

0

0

0

12.92

13

శ్రీ .రాపోలు ఆనంద్ భాస్కర్, గౌరవనీయులైన MP (ఆర్. ఎస్) వరంగల్

2014-15

1

5

1

4.98

0

0

0

0

4.98

2015-16

2

10

2

10

0

0

0

0

10

 

మొత్తం

 

3

15

3

14.98

0

0

0

0

14.98

14

శ్రీ. వై.ఎస్. చౌదరి, గౌరవనీయులైన ఎంపీ (ఆర్.ఎస్.) కృష్ణా జిల్లా

2016-17

21

10

21

9.78

0

0

0

0

9.78

2019-20

1

20

0

0

0

0

1

20

0

 

మొత్తం

 

22

30

21

9.78

0

0

1

20

9.78

15

శ్రీ. గరికపాటి మోహన్ రావు గారు, గౌరవనీయులైన MP (ఆర్. ఎస్) వరంగల్ అర్బన్ జిల్లా

2014-15

2

6.5

0

0

2

3.25

0

0

3.25

2015-16

4

12

4

12

0

0

0

0

12

2016-17

22

47.2

14

28.85

0

0

8

17

28.85

2017-18

1

5

1

4.92

0

0

0

0

4.92

 

మొత్తం

29

70.7

19

45.77

2

3.25

8

17

49.02

క్రమ సంఖ్య.

గౌరవనీయమైన MP పేరు (ఎల్ ఎస్ &
ఆర్ ఎస్)

ఆర్థిక  సంవత్సరం

మంజూరు చేసిన  పనులు

పనుల అంచనా వ్యయం

పూర్తి చేసిన పనులు

పూర్తి చేసిన పనుల  విలువ

పురోగతి పనులు

పురోగతి పనుల విలువ

ప్రారంభించని పనులు

ప్రారంభించని పనుల  విలువ

మొత్తం ఇప్పటి వరకు ఆయిన వ్యయం

16

శ్రీ .వి.హనుమంత రావు, గౌరవనీయులైన MP (ఆర్. ఎస్), హైదరాబాద్

2015-16

4

12

4

11.95

0

0

0

0

11.95

 

మొత్తం

 

4

12

4

11.95

0

0

0

0

11.95

17

శ్రీ .కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు గౌరవనీయులైన కరీంనగర్

2019-20

5

25

5

24.83

0

0

0

0

24.83

2021-22

5

25

1

4.95

0

0

4

20

4.95

 

మొత్తం

 

10

50

6

29.78

0

0

4

20

29.78

18

శ్రీ. జోగినిపల్లి సంతోష్ కుమార్, గౌరవనీయులైన M.P (ఆర్. ఎస్), కరీంనగర్

2019-20

6

25

6

24.95

0

0

0

0

24.95

 

మొత్తం

 

6

25

6

24.95

0

0

0

0

24.95

 

MP (RS) మొత్తం

 

137

402.4

108

298.24

6

7.98

23

80.8

306.22

 

పూర్తి మొత్తం

 

570

1233

522

1037.59

11

19.23

37

132.5

1056.82

4.సి బి ఎఫ్:

ముఖ్యమైన సామాజిక ఆర్థిక అభివృద్ధి కార్యకలాపాలకు ప్రాధాన్యతనిస్తూ, అత్యవసరంగా మరియు ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి జిల్లా కలెక్టర్ ద్వారా ఆకస్మిక వ్యయాన్ని తీర్చడానికి ప్రభుత్వం క్రూషియల్  బ్యాలెన్సింగ్ ఫండ్ (సి బి ఎఫ్) కింద జిల్లాకు ఆయా సంవాత్సారాలలో కేటాయించిన నిధులు మరియు మంజూరు చేసిన పనుల వివరాలు                                                                                                                                              (రూ. లక్షలలో)

 

క్రమ సంఖ్య.

ఆర్థిక  సంవత్సరం

విడుదలైన నిధులు         

మంజూరు చేసిన  పనులు

పనుల అంచనా వ్యయం

పూర్తి చేసిన పనులు

పూర్తి చేసిన పనుల  విలువ

పురోగతి పనులు

పురోగతి పనుల విలువ

ప్రారంభించని పనులు

ప్రారంభించని పనుల  విలువ

మొత్తం ఇప్పటి వరకు ఆయిన వ్యయం

1

2016-17

300.00

114

323.85804

112

283.58309

0

0.000

2

15.00

283.58309

2

2017-18

375.00

145

452.43

145

404.91980

0

0.00000

0

0.00

404.91980

3

2018-19

275.00

48

249.77448

40

218.52806

1

3.50

7

22.00

222.02947

5

2019-20

130.47

38

129.95917

35

110.39732

1

2.51655

2

10.00

112.91387

6

2021-22

125.00

35

122.513

24

66.66067

0

0

11

55.50

66.66067

మొత్తం

1205.47

380

1278.53469

356

1084.08894

2

6.01655

22

102.50

1090.1069

వనపర్తి జిల్లా సి ఎస్ ఆర్ నిధులను చూపుతున్న ప్రకటన (రూ. లక్షలలో)

 

సంఖ్య..

ఆర్థిక  సంవత్సరం

విడుదలైన నిధులు         

మంజూరు చేసిన  పనులు

పనుల అంచనా వ్యయం

పూర్తి చేసిన పనులు

పూర్తి చేసిన పనుల  విలువ

పురోగతి పనులు

పురోగతి పనుల విలువ

ప్రారంభించని పనులు

ప్రారంభించని పనుల  విలువ

మొత్తం ఇప్పటి వరకు ఆయిన వ్యయం

1

2019-20

129.22

31

142.254

31

128.42954

 

 

 

 

128.42954

2

2020-21

384.39

57

396.5925

53

348.61364

1

13.81601

3

20.7925

362.42965

3

2021-22

203.66

18

228.00

16

183.54980

2

38.09408

 

 

221.64388

4

2022-23

165.20

11

136.20

2

13.93073

 

 

9

122.20

13.93073

మొత్తం

882.47

117

903.0465

102

674.52371

3

51.91009

12

142.9925

726.4338

 వనపర్తి జిల్లా యం యఫ్ టి నిధులను చూపుతున్న ప్రకటన (రూ. లక్షలలో)

 

సంఖ్య..

ఆర్థిక  సంవత్సరం

విడుదలైన నిధులు         

మంజూరు చేసిన  పనులు

పనుల అంచనా వ్యయం

పూర్తి చేసిన పనులు

పూర్తి చేసిన పనుల  విలువ

పురోగతి పనులు

పురోగతి పనుల విలువ

ప్రారంభించని పనులు

ప్రారంభించని పనుల  విలువ

మొత్తం ఇప్పటి వరకు ఆయిన వ్యయం

 

 

1

DMFT

589.99785

95

594.8525

51

278.9519

8

112.34054

36

144.55

391.29244

CPO కార్యాలయ సిబ్బంది వివరాలు:

ముఖ్య ప్రణాళిక అధికారి  కార్యాలయ సిబ్బంది వనపర్తి జిల్లా
క్రమ సంఖ్య ఉద్యోగి పేరు సర్వ శ్రీ/శ్రీమతి హోదా పని ప్రదేశం సెల్ ఫోన్ నంబర్ ఇ-మెయిల్ ID
1 2 3 4 5 6
1 శ్రీ డి భూపాల్ రెడ్డి ముఖ్య ప్రణాళిక అధికారి (DD Cadre) ముఖ్య ప్రణాళిక కార్యాలయ వనపర్తి 9000701301 cpownp2016@gmail.com
2 MD మక్సూద్ మియా సహాయ దర్శకుడు ముఖ్య ప్రణాళిక కార్యాలయ వనపర్తి 7207546080
3 ఎం హరికృష్ణ ఉప గణాంకాధికారి  ముఖ్య ప్రణాళిక కార్యాలయ వనపర్తి 9505839626
4 శ్రీమతి జి రాణి ఉప గణాంకాధికారి  ముఖ్య ప్రణాళిక కార్యాలయ వనపర్తి 9390065964
5 శ్రీమతి కె లలితా బాయి సీనియర్ అసిస్టెంట్ ముఖ్య ప్రణాళిక కార్యాలయ వనపర్తి 9985203699
6 పరుశరామ్ జూనియర్ అసిస్టెంట్ ముఖ్య ప్రణాళిక కార్యాలయ వనపర్తి 9010041911
7 వట్టెం వంశీ AWS ఫీల్డ్ టెక్నీషియన్ ముఖ్య ప్రణాళిక కార్యాలయ వనపర్తి 8897324563
8 రాఘవేందర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ముఖ్య ప్రణాళిక కార్యాలయ వనపర్తి 9553635311
9 మల్లిఖార్జున్  ఓ ఎస్ డిప్యూటేషన్ టుముఖ్య ప్రణాళిక కార్యాలయ ,నారాయణపేట 6301718031
10 బి లింగేశ్వర్ ఓ ఎస్ ముఖ్య ప్రణాళిక కార్యాలయ వనపర్తి 6281660364
జిల్లా నాలెడ్జ్ అండ్ ఇన్నోవేటివ్ సెంటర్ (DKIC)
క్రమ సంఖ్య ఉద్యోగి పేరు సర్వ శ్రీ/శ్రీమతి హోదా పని ప్రదేశం సెల్ ఫోన్ నంబర్ ఇ-మెయిల్ ID
1 డి.కృష్ణయ్య

(TRAC)

సైంటిఫిక్ ఆఫీసర్ వనపర్తి 8099331943 dkic.wnp@gmail.com
క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది RDOs కార్యాలయంలో  (DySO) తహశీల్దార్ కార్యాలయంలో (MPSOs) 
క్రమ సంఖ్య ఉద్యోగి పేరు సర్వ శ్రీ/శ్రీమతి హోదా ఇంచార్జి మండలం సెల్ ఫోన్ నంబర్ ఇ-మెయిల్ ID
1 2 3 4 5 6
1 ఎ ఎం ఖగవాహన్ డివిజన్ DySO RDO కార్యాలయం వనపర్తి   8978900835 divi.dysownp@gmail.com
2 రవి కుమార్ MPSO, తహశీల్దార్ కార్యాలయం,వనపర్తి   9666518562 mpso.wnp2018@gmail.com
3 నాగేందర్ బాబు MPSO,తహశీల్దార్ కార్యాలయం, పెద్దమందడి   9640003017  
4 శ్రీమతి వి సుస్మిత MPSO, తహశీల్దార్ కార్యాలయం,గోపాల్ పేట రేవల్లి  7093948638 sushmithav2511@gmail.com
5 యు శంకర్ MPSO,తహశీల్దార్ కార్యాలయం,శ్రీరంగాపూర్   9494015391 shankar0963@gmail.com
6 శ్రీమతి ఉమ  MPSO,తహశీల్దార్ కార్యాలయం,అమరచింత    8465960027  
7 శ్రీమతి లోహిత MPSO, తహశీల్దార్ కార్యాలయం,మదనాపూర్   9346037057 lohithaburri041@gmail.com
8 అబ్బాస్ MPSO, తహశీల్దార్ కార్యాలయం,కోతకోట   9493274592 khanabbu9@gmail.com
9 శ్రీమతి మహేశ్వరమ్మ MPSO, తహశీల్దార్ కార్యాలయం వీపనగండ్ల చిన్నంబావి  9705235005  
10 జె అజయ్‌కుమార్ రెడ్డి MPSO, తహశీల్దార్ కార్యాలయం,చిన్నంబావి ధీర్ఘకాలిక సెలవులో  7659057510 ajaykumarreddy.mpso@gmail.com
11 వి బ్రహ్మయ్య MPSO, తహశీల్దార్ కార్యాలయం,ఆత్మకూర్    9000961646 advocatechary265@gmail.com
12 కె రాఘవేంద్ర MPSO, తహశీల్దార్ కార్యాలయం, పెబ్బైర్   9966001921 raghavakavali798@gmail.com
13 ఎం అశోక్ MPSO, తహశీల్దార్ కార్యాలయం, పానగల్   8885925558 ashokstatus@gmail.com
14 శ్రీమతి ప్రేమలత ఆలేటి MPSO, తహశీల్దార్ కార్యాలయం ఘన్‌పూర్   9666562784 pkonamoni@gmail.com