నియామకాలు
| హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఆఖరి తేది | దస్తావేజులు |
|---|---|---|---|---|
| వనపర్తి జిల్లాలో ఆయుష్ ప్రజారోగ్య కార్యక్రమాలను నిర్వహించడానికి ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో వివిధ వర్గాల సేవలను వినియోగించుకోవడం. | ఆయుష్ శాఖ మరిన్ని వివరాల కోసం, సంప్రదించండి 1. డాక్టర్ జి వసుంధర, ఆయుష్ శాఖ నోడల్ అధికారి, O/o DM&HO, IDOC వనపర్తి జిల్లా. సంప్రదించండి: 9052226825. గమనిక: ప్రభుత్వ సెలవు దినాలైన ఆదివారం మరియు దసరా సెలవు దినాలలో (18/10/2026 మరియు 20/10/2026 నుండి 21/10/2026 వరకు) దరఖాస్తులు స్వీకరించబడవు. |
12/10/2026 | 22/10/2026 | చూడు (163 KB) Ayush Medical Officer (122 KB) Multi-Purpose Worker (118 KB) Pharmacist (121 KB) Psychosocial Counselor (121 KB) Yoga Professional (121 KB) |