జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ కార్యాలయము
జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ కార్యాలయము, వనపర్తి.
జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ ద్వారా జిల్లాలో నివసించుచున్న మైనారిటీలు అనగా ముస్లింలు, క్రిష్టియన్లు , సిక్కులు, బౌద్ధులు, జైనులు మరియు పారసిలలోని పేద వర్గాలు, చదువుకున్న నిరుద్యోగుల కొరకు వారి ఆర్థిక సామాజిక అభ్యున్నతికై వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అమలు చేయబడుచున్నవి.
జిల్లా జనాభా సెన్సెస్ 2011 ప్రకారము :: 5,78,329
మైనారిటీ జనాభా :: 47,701
మైనారిటీ ల శాతం :: 7.08%
జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ ద్వార వనపర్తి జిల్లాలో చేపట్టిన ప్రగతి నివేదికలు ఈ క్రింద చూపబడినది.
క్రసం |
విద్యాసంస్థ పేరు |
వివరాలు |
విద్యార్థులు సంఖ్య |
1 |
తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ (బాలురు) కొత్తకోట |
5వ తరగతి నుండి10వ తరగతి వరకు |
417 |
2 |
తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ (బాలురు) వనపర్తి |
448 |
|
3 |
తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ (బాలికల) వనపర్తి |
420 |
|
4 |
మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ (బాలురు) వనపర్తి |
– |
66 |
5 |
మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ (బాలురు) కొత్తకోట |
– |
110 |
6 |
మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ (బాలికల) వనపర్తి |
– |
100 |
వివిధ పథకాల కింద మంజూరు అయిన వివరాలు.
Sl.No |
పథక వివరములు |
భౌతికము |
ఆర్థికము (Rs.) |
1 |
స్టేట్ పోస్ట్ మేట్రిక్ స్కాలర్షిప్స్ 2022-23 (MTF&RTF) |
907 |
18,96,000=00 |
2 |
వనపర్తి, గోపాలపేట, ఘనపూర్ మరియు పెబ్బేర్ మండలలో శాదిఖనాలు మంజూరి అయినవి. శాదిఖనా ల నిర్మాణపు పనులు పురోగతిలో ఉన్నవి. |
4 |
3.00 కోట్లు |
3 |
సి. యo. ఓవర్ సీస్ స్కాలర్ షిప్ (2021-22) |
1 |
20.6 లక్షలు |
4 |
వనపర్తి పట్టణంలో గల మాజిద్ లకు మరియు దర్గాలకు కామన్ హాల్ నిర్మాణం చేయుటకు (07 ) కి ఒక్కింటికి 5 లక్షల రూపాయలు చొప్పున మంజూరు అయినవి. |
7 |
35.00 లక్షలు |
5 |
వనపర్తి జిల్లలో రేవల్లి మండలం తల్పనుర్ గ్రామములో మాజిద్ కు ప్రహరి గోడ మరియు టాయిలెట్స్ నిర్మాణం చేయుటకు 20 లక్షలు చొప్పున మంజూరి అయినవి. |
1 |
20.00 లక్షలు |
కార్యకలాపాలు:
OFFICERS WORKING IN THE DEPARTMENT
Sl. No. |
Name of the Officer |
Designation |
Mobile No. |
1 |
Smt. Padmavathi (FAC) |
District Minorities Welfare Officer |
9182538564 |
2 |
Smt. Haveela Rani |
RLC |
6309008755 |
3 |
Mr. Zameer Khan |
V.O |
9966254546 |