జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ కార్యాలయము, వనపర్తి.
జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ ద్వారా జిల్లాలో నివసించుచున్న మైనారిటీలలోని (ముస్లిలు, క్రిస్టియన్, సిక్కులు, బౌద్ధులు, జైనులు మరియు పారసిలలోని) పేదవర్గాలు, చదువుకున్న నిరుద్యోగుల యొక్క ఆర్థిక, సామాజిక అభ్యున్నతికై వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అమలు చేయబడుచున్నవి.
జిల్లా జనాభా( సెన్సెస్ 2011ప్రకారము) :: 5,78,329
మైనారిటీ జనాభా :: 47,701
మైనారిటీల శాతం :: 7.08%
జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ ద్వార వనపర్తి జిల్లాలో చేపట్టిన ప్రగతి నివేదికలు ఈక్రింద చూపబడినది.
| క్రమ. సం. | పథక వివరములు | భౌతికము | ఆర్థికము. |
| 1 | తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్సు కార్పోరేషన్ ద్వారా క్రిస్మస్ పండుగ సందర్భంగా సొసైటి రిజిస్టర్ అయినటువంటి చర్చిలకు కలరింగ్ మరియు లైటింగ్ వేయుటకు ప్రతి చర్చి కు (30,000) రూపాయలు ఇవ్వడము జరిగింది. | 23 | 6,90,000 లక్షలు |
| 2 | రంజాన్ ఇఫ్తార్ కు నిధులు సమకూర్చడం, ప్రభుత్వం తరపున అల్పసంఖ్యాక వర్గాలకు 1000 గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీ చేయటం జరిగనది. | ||
| 2 | ఇందిరమ్మ మహిళా శక్తి పథకం క్రింద మైనారిటీస్ ఫైనాన్సు కార్పోరేషన్ ద్వార వనపర్తి జిల్లా లో నిరుపేద మైనారిటీస్ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణి కార్యక్రమం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వనపర్తి నందు ప్రారంబించటం జరిగింది. ఇట్టి పథకం కింద వనపర్తి జిల్లా కు 291 కుట్టు మిషన్స్ మంజూరు కాగా 291 కుట్టు మిషన్స్ పంపిణి చేయటం జరిగింది | ||
| 3 | 2026-27 తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్సు కమిషన్ అర్హులైన నిరుపేద క్రిస్టియన్ మైనారిటీ మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి, పెట్టి బిజినెస్, డ్రైవర్ ఏమ్పోవేర్మేంట్ ప్రోగ్రం మొదలగు పథకాల ఆన్లైన్ ప్రక్రియ ముగిసింది. | ||
| 4 | పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ MTF & RTF 2026-27 | 885 | 37,66,505 |
| 5 | సి.యం.ఓవర్సీస్ పథకం క్రింద 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరం నందు విదేశాలలో విద్యనబ్యసిస్తున్న 3 విద్యార్థులకు ఒక్కొక్కరికి 20.60లక్షల చొప్పున మొత్తం 61.80 వేల రూపాయలు స్కాలర్షిప్ మంజూరు కావడము జరిగింది. | 3 | 61.80లక్షలు |
| 6 | వనపర్తి జిల్లా నందు మైనారిటీస్ రెసిడెన్షియల్ పాఠశాల లు (3) మరియు మైనారిటీస్ రెసిడెన్షియల్కళాశాల లు (3) కలవు. వీటి యందు 2026-27 విద్యసంవత్సరంలో1531 మంది విద్యార్తిని విద్యార్థులు విద్యనబ్యసించుచున్నారు. | ||
| 7 | చిన్న యూనిట్ ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించడానికి మైనారిటీస్ మహిళలకు “ ఇందిరమ్మ మహిళా యోజన “ అనే పథకం ప్రారంభించటం జరిగింది. ఆన్లైన్ అర్జి లు స్వీకరించటం జరిగింది. ఎంపిక ప్రక్రియ పురోగతి లో కలదు. | ||
| 8 | ఉబెర్ మరియు ఓలా వంటి ఆన్ లైన్ ఫ్లాట్ ఫారాలతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్న మైనారిటీ యువతకు ఈ స్కూటీలను అందించడం జరుగుతుంది . ఆన్లైన్ అర్జి లు స్వీకరించటం జరిగింది. ఎంపిక ప్రక్రియ పురోగతి లో కలదు. | ||
| 9 | పండ్లు మరియు కూరగాయల అమ్మకంలో నిమగ్నమై ఉన్న ఫకీర్స్, దూదేకుల వంటి దుర్బల వర్గాల వారికి మోపెడ్లను అందించడం జరుగుతుంది. ఆన్లైన్ అర్జి లు స్వీకరించటం జరిగింది. ఎంపిక ప్రక్రియ పురోగతి లో కలదు. | ||
| 10 | రాతి పనిలో నిమగ్నమైన తుర్కా కాషా ముస్లింలకు టూల్ కిట్లను కిట్ ధర 60,000/- కల్గిన టూల్ కిట్ ను 100% సబ్సిడీ తో అందించడం జరుగుతుంది . ఆన్లైన్ అర్జి లు స్వీకరించటం జరిగింది. ఎంపిక ప్రక్రియ పురోగతి లో కలదు. |
| Employee details of District Minorities Welfare Office :: Wanaparthy | |||
| E-Mail Address dmwowanaparthy@gmail.com | |||
| S.NO. | Name of the Employee | Designation | Mobile Number |
| 1 | M.D.Sirajuddin Ahmed | District Minorities Welfare Officer,(FAC) | 9440494942 |
| 2 | Smt.Salma Khatoon | Urdu Officer | 9381441568 |
| 3 | V.Lokeshwar Reddy | L.D.Steno | 9885829811 |
| 4 | Syed Jaber | Data Entry Operator | 7207854914 |