ముగించు

ఫోటో గ్యాలరీ

పెద్దమందడి మండలం పామిరెడ్డి పల్లి గ్రామంలో రైతుల వ్యవసాయ క్షేత్రానికి వ్యవసాయ విస్తరణ అధికారి ఆధ్వర్యంలో క్రాప్ బుకింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ ఆదర్శ్ సురభి IAS పరిశీలించారు.

గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ శ్రీ. ఆదర్శ్ సురభి, IAS గారు వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించారు.

గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నంద్లాల్ పవార్, IAS గోపాల్‌పేట నర్సరీని సందర్శించారు.

గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నంద్లాల్ పవార్, IAS, వనపర్తి MCH ఆసుపత్రిని సందర్శించారు.

వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ శ్రీ.తేజస్ నంద్ లాల్ పవార్,ఐ.ఏ.ఎస్ గారు సందర్శించారు..

బీసీ సంక్షేమ విద్యార్థులకు రెండు రోజుల ఎవరెస్టు అధిరోహణ శిక్షణ.