రోడ్లు & భవనాలు కార్యాలయం
శాఖ గురించి సంక్షిప్త సమాచారం
జిల్లా | రాష్ట్ర రహదారులు (కి.మీ) | జిల్లా రహదారులు (కి.మీ)(in Kms) | గ్రామీణ ప్రాoతాలకు వెల్లే రహదారులు(కి.మీ) | మొత్తం (కి.మీ) |
---|---|---|---|---|
వనపర్తి |
18.000
|
306.096
|
201.540
|
525.636
|
జిల్లా | సి.సి. రోడ్డు (కి.మీ) | బి.టి. రోడ్డు (కి.మీ) | డబ్లూ.బి.ఎమ్. రోడ్డు (కి.మీ) | మట్టి రోడ్డు (కి.మీ) | మొత్తం (కి.మీ) |
---|---|---|---|---|---|
వనపర్తి
|
26.682
|
494.254
|
4.700
|
0.00 |
525.636
|
క్రమ సంఖ్య | పధకం | మొత్తం పనుల సంఖ్య | మంజూరు చేయబడిన మొత్తం రూ.(కోట్లలో) | పూర్తి అయినపనుల సంఖ్య | జరుగుతున్నపనుల సంఖ్య | మంజూరు చేయబడిన రోడ్డు పొడవు మొత్తం కి.మీ.లు | పూర్తి అయిన రోడ్డు పొడవు మొత్తం కి.మీ.లు | పూర్తి కావలసిన రోడ్డు పొడవు మొత్తం కి.మీ.లు | మొత్తం ఖర్చులు (కోట్లలో) |
---|---|---|---|---|---|---|---|---|---|
1 |
మండల్ టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వాటర్స్ (జి.ఓ.ఆర్.టి.నెం. 129) రోడ్డు పనులు |
6
|
101.68
|
5
|
1 |
67.90 |
67.10 |
0.80 |
85.17 |
2 |
సింగల్ లైన్ నుండి డబుల్ లైన్ రోడ్డు పనులు (జి.ఓ.ఆర్.టి.నెం. 130) |
4 |
87.70 |
3 |
1 |
63.30 |
42.71 |
20.59 |
58.14 |
3 |
సెంట్రల్ రోడ్డు ఫండ్ (సి.ఆర్.ఎఫ్) సింగల్ లైన్ నుండి డబుల్ లైన్ రోడ్డు పనులు |
4 |
50.00 |
4 |
0 |
38.12 |
38.12 |
0.00 |
47.33 |
4 |
ప్రత్యేక మరమత్తుల పనులు (నాన్ ప్లాన్) |
5 |
5.09 |
4 |
1 |
11.645 |
11.245 |
0.40 |
4.79 |
5 |
వనపర్తి టౌన్ నందు విస్తరణ మరియు బ్రిడ్జి ల నిర్మాణము పనులు (4 రోడ్డు పనులు మరియు 3 హై లెవల్ బ్రిడ్జిలు ) జి.ఓ.యం.ఎస్.నెం. 560 తేదీ: 8-12-2020 |
2 |
49.70 |
0 |
2 |
6.00 |
0 |
6.00 |
4.04 |
6 |
ఎఫ్.డి.ఆర్. పనులు (3 రోడ్ల పనులు & 7 హై లెవల్ బ్రిడ్జిలు) జి.ఓ.ఆర్.టి.నెం.572 తేదీ: 15-12-2020 |
10 |
26.78 |
1 |
9 |
22.52 |
1.95 |
20.57 |
1.14 |
క్రమ సంఖ్య | పధకం | మొత్తం పనుల సంఖ్య | మంజూరు చేయబడిన మొత్తం రూ.(కోట్లలో) | పూర్తి అయినపనుల సంఖ్య | జరుగుతున్నపనుల సంఖ్య | మంజూరు చేయబడిన రోడ్డు పొడవు మొత్తం కి.మీ.లు | పూర్తి అయిన రోడ్డు పొడవు మొత్తం కి.మీ.లు | పూర్తి కావలసిన రోడ్డు పొడవు మొత్తం కి.మీ.లు | మొత్తం ఖర్చులు (కోట్లలో) |
---|---|---|---|---|---|---|---|---|---|
1 |
బ్రిడ్జి పనులు (జి.ఓ.ఆర్.టి.నెం. 131) |
5 |
16.15 |
4 |
1 |
0 |
0 |
0 |
5.29 |
క్రమ సంఖ్య | పని పేరు | మొత్తం పనుల సంఖ్య | మంజూరు చేయబడిన మొత్తం రూ. (కోట్లలో) | పూర్తి అయిన పనుల సంఖ్య | జరుగుతున్నపనుల సంఖ్య | మొత్తం ఖర్చులు (కోట్లలో) |
---|---|---|---|---|---|---|
1. |
ఎం.ఎల్.ఎ. క్యాంప్ ఆఫీసు మరియు నివాస గృహము వనపర్తి |
1 |
1.19 |
1 |
0 |
108.52 |
2 |
నాలుగు సుటెడ్ వసతి గృహము భవన నిర్మాణము వనపర్తి |
1 |
1.45 |
0 |
1 |
1.01 |
3 |
సమీకృత జిల్లా కార్యాలయముల భవనముల సముదాయము వనపర్తి |
1 |
60.38 |
1 |
0 |
47.49 |
4 |
ఇ.వి.ఎమ్. లు మరియు వి.వి.పాట్ ల నిల్వకోసం వేర్ హౌస్ నిర్మాణము వనపర్తి |
1 |
0.60 |
1 |
0 |
0.55 |
5 |
వన్ స్టాప్ సెంటర్ భవన నిర్మాణము వనపర్తి |
1 |
0.48 |
1 |
0 |
0.44 |
6 |
వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మరియు కొత్తగా ప్రతిపాదించిన వైద్య కళాశాలకు అనుబంధంగా కొత్త ప్రభుత్వ నర్సింగ్ కళాశాల స్థాపన |
1 |
38.40 |
0 |
1 |
24.37 |
7 |
కొత్త ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం వనపర్తి |
1 |
510.00 |
0 |
0 |
అగ్రీమెంట్ దశలో ఉన్నది |
8 |
చిల్డ్రన్స్ హోం భవన నిర్మాణము వనపర్తి |
1 |
86.68 |
0 |
1 |
0 |
వనపర్తి జిల్లా రహదారుల మరియు భవనముల శాఖ పరిధిలో మొత్తము 525.636 కి.మీ.తో రహదారులు కలవు. ఇందులో 18.00 కి.మీ లు రాష్ర్ట రహదారులు, 306.096 కి.మీ.లు జిల్లా రహదారులు మరియు 201.540 కి.మీ. లు గ్రామీణ ప్రాoతాలకు వెల్లే రహదారులు కలవు.
- ఒక వరుస రోడ్లను రెండు వరుసల రోడ్లుగా మార్చుటకు 303.67 కోట్ల రూపాయలతో పనులు చేపట్టినారు ఇందులో సుమారుగా 184.00 కి.మీ. పనికి గాను 153.60 కి.మీ పని పూర్తి అయినది. మిగితా 30.40 కి.మీ పనులు పురోగతిలో ఉన్నవి
- వనపర్తి పట్టణములో ఉన్న రెండు వరుసల రోడ్లను నాలుగు వరుస రోడ్లుగా మొత్తం 6.00 కి.మీ. మరియు మూడు వంతెనల నిర్మాణము కొరకు 49.70 కోట్ల రూపాయలతో పనులు జరుగుచున్నవి.
- ఎఫ్.డి.ఆర్. కి)oద రూ. 26.78 కోట్ల రూపాయలతో 22.52 కి.మీ.లు 3 రోడ్లను మరియు 7 వంతెనల నిర్మాణ పనులు చేయుటకు జి.ఓ. నెం.572 టి (ఆర్ & బి) (ఆర్.II) డిపార్ట్ మెంట్ తేదీ. 15.12.2020 జి.ఓ. లో పరిపాలన అనుమతితో పనులు పురోగతిలో ఉన్నవి.
- ఇవి గాక తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకముగా చేపట్టిన కలెక్టరు ఆఫీసు భవన సముదాయమునకు 60.38 కోట్ల రూపాయలతో నిర్మాణము పూర్తి అయినది, ఎం.ఎల్.ఎ. క్యాంప్ ఆఫీసు, నివాస గృహములకు 1.18 కోట్ల రూపాయలతో పని పూర్తి అయినది, మరియు ఇన్స్ స్పెక్షన్ బంగాళా వనపర్తి నందు 1.40 కోట్ల రూపాయలతో భవన నిర్మాణము పనులు జరుగుచున్నవి. మరియు వన్ స్టాప్ సెంటర్ భవనము నిర్మాణము వనపర్తి నందు 0.49 కోట్ల రూపాయలతో పని పూర్తి అయినది మరియు వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మరియు కొత్తగా ప్రతిపాదించిన వైద్య కళాశాలకు అనుబంధంగా కొత్త ప్రభుత్వ నర్సింగ్ కళాశాల స్థాపనకు 38.40 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నది.
- 5.కొత్త ప్రభుత్వ వైద్య కళాశాల వనపర్తి నందు 510.00 కోట్ల రూపాయలతో భవన నిర్మాణము పనులు అగ్రీమెంట్ పరిధిలో ఉన్నది.
- 6.చిల్డ్రన్ హోమ్ భవన నిర్మాణము వనపర్తి నందు 0.86 కోట్ల రూపాయలతో భవన నిర్మాణము పనులు ప్రగతిలో ఉన్నది.