మత్స్య శాఖ కార్యాలయం
వనపర్తి జిల్లాలో మత్స్య శాఖ కార్యకలాపాలపై సంక్షిప్త గమనికలు:
1.వనపర్తి జిల్లా లో జూరాల మరియు శ్రీశైలం జలశయాలతో కలుపుకొని 26,217 హెక్టార్ల విస్తీర్ణం తో (1017) మత్స్య శాఖ చెరువులు ఉన్నవి.
క్రమ.సం. |
జలాశయము పేరు |
గ్రామము |
మండలము |
విశ్తీర్ణం (ఎకరాలు) |
1 |
సరళసాగర్ |
శంకరంమపేట |
మదనాపూర్ |
1077 |
2 |
ఊకచెట్టువాగు |
రామన్ పాడు |
మదనాపూర్ |
220 |
3 |
యేనుకుంట |
ఆమడబాకుల |
కొత్తకోట |
50 |
4 |
రంగసముద్రము |
శ్రీరంగాపూర్ |
శ్రీరంగాపూర్ |
746 |
5 |
గోపాల్దిన్నె |
గోపాల్దిన్నె |
వీపనగండ్ల |
240 |
వనపర్తి జిల్లా లో (106) ప్రాథమిక మత్స్య సహకార సంఘాలలో 10059 మంది, (16) మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో 880 మంది, (2) మత్స్య పారిశ్రామిక మార్కెటింగ్ సంఘంలో 635 సభ్యులు ఉన్నారు . మొత్తం సభ్యులు 11,574 మంది.
చేపల మార్కెట్లు మరియు మత్స్య సహకారసంఘ భవనములు:-
- చేపల మార్కెట్ నిర్మాణ నిమిత్తం ప్రభుత్వం 10 లక్షలు మంజూరు చేస్తుంది.
- జిల్లాలో మత్స్యశాఖ ద్వార మంజురైన మొత్తం చేపల మార్కెట్లు (03), నిర్మాణం పూర్తి అయినవి (01).
- మత్స్యశాఖ ద్వారా మత్స్య పారిశ్రామిక సహకార సంఘ భవనము నిర్మాణ నిమిత్తం 9 లక్షలు ప్రభుత్వం మంజూరు చేస్తున్నది.
- జిల్లాలో (12) మత్స్య పారిశ్రామిక సహకార సంఘ భవనములు మంజూరు అయినవి . అందులో (10) పూర్తి అయినవి.
- సమీకృత మత్స్య అభివృద్ధి పథకం:-
- తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల్లో భాగంగా మత్స్య శాఖ ద్వారా సమీకృత అభివృద్ధి పథకం కింద 75% రాయితీ పై పథకాలకు మత్స్యకారులకు దరఖాస్తు చేసుకొనుటకు 2018-19 సంవత్సరముకును గాను అవకాశం కల్పించింది.
క్రమ. సంఖ్య |
పథకం పేరు |
దరఖాస్తు చేసుకున్నవారు |
అర్హులైన లబ్ధిదారులు |
పంపిణీ చేసినవి |
1 |
ద్విచక్ర వాహనాల తో చేపల అమ్మకం యూనిట్ |
2996 |
2217 |
2229 |
2 |
వలలు క్రాఫ్టులు |
1491 |
1160 |
349 |
3 |
ప్లాస్టిక్ చేపల క్రేట్లు |
938 |
704 |
80 |
4 |
పోర్టాబుల్ చేపల అమ్మక కియోస్క్ |
723 |
422 |
10 |
5 |
లగేజ్ ఆటోతో చేపల అమ్మకం యూనిట్ |
583 |
100 |
94 |
6 |
సంచార చేపల అమ్మక వాహనం |
133 |
46 |
47 |
7 |
కొత్త చేపల చెరువుల నిర్మాణం మరియు ఉత్పాదకాల వ్యయం |
55 |
11 |
– |
8 |
ఇతర వినూత్న ప్రాజెక్టులు: చేప ఉత్పత్తుల విక్రయ కియోస్క్ |
20 |
07 |
01 |
9 |
పరిశుభ్ర చేపల రవాణా వాహనాలు |
09 |
09 |
09 |
10 |
లాగుడు వలలు |
10 |
10 |
05 |
11 |
మహిళా మత్స్యకార సహకార సంఘాలకు మార్కెటింగ్ సహాయం రివాల్వింగ్ నిధి సమకూర్చడం |
06 |
06 |
06 |
మొత్తం: |
6964 |
4685 |
2830 |
బ్లూ రెవల్యూషన్:–ఈ పథకం క్రింద చేప పిల్లల పెంపకపు చెరువులు, చేపల చెరువులు, హచరీస్, దానా మిల్లు, RAS(Recirculatary Aquaculture System) నిర్మించుటకు ప్రభుత్వం నుండి 4౦% రాయితీ మరియు SC/ST/WOMEN 60% రాయితీ ఇవ్వడం జరుగుతుంది.
క్రమ.సం |
సంవత్సరం |
పథకం పేరు |
లక్ష్యం (యునిట్లలో) |
అచీవ్ మెంట్ (యునిట్లలో) |
1 |
2016-17 |
చేపల చెరువులు |
7.5 |
6 |
2 |
2017-18 |
చేపల చెరువులు |
12 |
7 |
సమీకృత మత్స్య అభివృద్ధి పథకంకింద 100 % సబ్సిడీతో చేప పిల్లలు పంపిణి:-
క్రమ. సంఖ్య |
సంవత్సరము |
చేప పిల్లలను వదిలిన చేరువులు |
పంపిణి చేసిన చేప పిల్లల సంఖ్య (లక్షలు) |
1 |
2021-22 |
1084 |
235.80 |
3.చేపలు మరియు రొయ్యల ఉత్పత్తి వివరములు:-
క్రమ. సంఖ్య |
సంవత్సరము |
చేపలు ( టన్నులు ) |
రొయ్యలు ( టన్నులు ) |
మొత్తం (టన్నులు) |
1 |
2021-22 |
16,414 |
518 |
16,932 |
సరళసాగర్ చేప విత్తన బీజక్షేత్రం:-
SN . |
District |
Name of the FSF |
Target of Spawn rearing (in lakhs) |
Achivement of Spawn Rearing (in lakhs) |
Target of Fry Production (in lakhs) |
Achivement of Fry (in lakhs) |
Dispoal of Fry (in lakhs) |
Amount realised by sale (in Rs.) |
Remarks |
||||||||||||
MC |
CC |
Total |
MC |
CC |
Total |
MC |
CC |
Total |
MC |
CC |
Total |
MC |
CC |
Total |
MC |
CC |
Total |
||||
1 |
Wanaparthy |
Saralasagar |
60 |
20 |
80 |
20 |
10 |
30 |
18 |
4 |
22 |
6 |
3 |
9 |
6 |
3 |
9 |
– |
– |
– |
లీజుకు ఇచ్చిన చెరువుల వివరములు:
వనపర్తి జిల్లలో మొత్తం (1015) చెరువులు మత్స్య శాఖ ఆధీనంలో కలవు. వీటిని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు లీజుకు ఇవ్వడం జరుగును.
క్రమ.సం |
సంవత్సరము |
లీజుల లక్ష్యం |
లీజుకు ఇచ్చినవి |
1 |
2021-22 |
1015 |
520 |
జలశాయాలలో లైసెన్సులు:
ఈ లైసెన్సులు శ్రీశైలం బ్యాక్ వాటర్ మరియు జూరాల ప్రియదర్శిని ప్రాజెక్ట్ లలో చేపల వేట చేసే వారికి జారీ చేయబడును.
క్రమ. సంఖ్య |
సంవత్సరము |
లైసెన్సుల లక్ష్యం |
జారి చేసిన లైసెన్సులు |
1 |
2021-22 |
800 |
579 |
4.భీమా పథకం:-
PMSBY(ప్రాధాన్ మంత్రి సురక్ష బీమా యోజన):
దీని ద్వారా 18 – 70 సం’’ ల వయస్సు గల వారు అర్హులు మరియు (05) లక్షలు ప్రమాదవశాత్తు చనిపోయినఎడల మాత్రమే.
5.మత్స్యశాఖ అధికారి ఫోన్ నెంబర్ మరియు ఈ–మెయిల్ :
ఫోన్ నెంబర్ |
9052033869 |
ఈ-మెయిల్ |
dfowanaparthy@gmail.com |
6.సిబ్బంది వివరములు:
క్రమ. సంఖ్య |
ఉద్యోగి పేరు |
హోదా |
సాదారణ / ఒప్పంద |
ఫోన్ నెంబర్ |
1 |
ఎస్.ఎ.రెహమాన్ |
జిల్లా మత్స్య శాఖ అధికారి |
సాదారణ |
9052033869 |
2 |
బి.సునీత |
జూనియర్ అసిస్టెంట్ |
సాదారణ |
8897218462 |
3 |
సి.హెచ్.వీరేశ్ కుమార్ |
ఫీల్డ్ మెన్ |
సాదారణ |
8790170414 |
4 |
డి.భరత్ |
ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్ |
ఒప్పంద |
8897347063 |
5 |
టి.సుధా కిరణ్ |
ఫీల్డ్ అసిస్టెంట్
|
ఒప్పంద |
9885587301 |
6 |
పి.ప్రమోద్ |
ఫీల్డ్ అసిస్టెంట్
|
ఒప్పంద |
9398099078 |
7 |
ఎ.మైబూస్ |
డేటా ఎంట్రీ ఆపరేటర్ |
ఒప్పంద |
9885412196 |
8 |
పి.శ్రావణ్ కుమార్ |
డేటా ఎంట్రీ ఆపరేటర్ |
ఒప్పంద |
9848750156 |
9 |
వి.రవి |
ఫిషర్ మెన్ |
ఒప్పంద |
9505829181 |
10 |
బి.రాజు |
ఫిషర్ మెన్ |
ఒప్పంద |
9177325106 |