జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యాలయం
డిపార్టుమెంటల్ ఆక్టివిటీస్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అంకిత భావముతో, చక్కటి ఆదర్శ ప్రమాణాలతో కూడిన ‘విద్యను’ ఇంటర్మీడియట్ విద్యార్థులకు భోదించడమే లక్ష్యముగా పూనుకొనినది. ఇంటర్మీడియట్ విద్యా కోర్సెస్ అన్నియూ స్కూల్ ఎడ్యుకేషన్ మరియు ఉన్నత విద్యకు నడుమ వారధి లాంటిది అని పేర్కొని, ఇదొక ప్రాధమిక అత్యవసరమైన విషయాలన్ని సుబ్జేక్టుల ద్వారా సమూపార్జనకు ఇంటర్ విద్యార్థులకు అవసరమైనదిగా, వ్యక్తిగత అభ్యున్నతకి మరియు మంచి భవిష్యత్తునకై ముందుకు సాగు దిశగా ప్రగతికై మెట్ల వోలె తోడ్పడునని తెలియపరచు చున్నది.
స్కీములు:
(1) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ 11th & 12th తరగతుల్లో ప్రవేశము పొందిన విద్యార్థులందరికీ ‘విద్యా భోధన’ ను ఉచితముగా మరియు తప్పనిసరి నియమముగా ప్రకటించినది.
(2) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం లోని అన్ని ప్రైవేటు కాలేజీ ల మేనేజ్మెంట్లకు 25% సీట్లు కడు పేద విద్యార్థులకు మరియు లాభదాయకమునకు కొరగాని కుటుంబ అనుబంధ సమస్యల పీడితకు గురవుతున్న పిల్లలకు పూర్తిగా ఇంటర్ ‘విద్య’ ను ప్రతి ఏడూ ఉచితముగా భోధనా వసతులు కల్పించుటకు నిర్ణయించటం జరిగినది.
(3) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు రవాణా సౌకర్యార్థ రుసుముల తగ్గింపు విషయంలో సౌలభ్యము కలిగించినది మరియు అర్హత గల విద్యార్ధులందరికీ స్కాలర్షిప్స్ లను మంజూరు చేయుచున్నది.
ప్లానింగ్:
(1) వార్షిక వర్క్ ప్లాన్ మరియు బడ్జెట్ ప్రతిపాదనలు తయారుచేయడం ప్రతి సంవత్సరం జరుగును.
(2) వారి వారి పరిధుల్లోని అన్ని కాలేజీల ప్రిన్సిపల్స్ తో రివ్యూ సమావేశము విధిగా జరుగును.
(3) భోధనా మరియు భోధనేతర అధ్యాపకుల వివరాల సేకరణ, కంప్యూటికరణ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా జరుగును.
(4) అన్ని కాలేజీ ల GIS వివరాలు మరియు సంబంధిత డేటా సేకరణ, కంప్యూటికరణ జరుగును.
(5) ఇంటర్మీడియట్ బోర్డు వారు, వారు సూచించిన నిర్దేశపరమైన రూల్స్ నకు అనుగుణముగా వున్న అర్హత గల జూనియర్ కాలేజీ లకు ప్రతి ఏడూ అఫ్ఫిలియేషన్ మంజూరు చేయుటం జరుగును.
(6) అన్ని జూనియర్ కాలేజీల్లో ఆరోగ్య రీత్యా సంబంధిత వసతుల విషయాల్లో సక్రమ నిర్వహణ జరుగుటకు గాను సూచనల జారీలు, పర్యవేక్షణా కృతులు జరుగును.
క్వాలిటీ:
(1) తెలంగాణ స్టేట్ బోర్డు అఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు అంగీకారము తెలిపిన అన్ని అకాడమిక్ ప్రోగ్రామ్స్ లను కాలేజీల్లోని సిబ్బంది యధావిధిగా అమలుపరచటం జరుగును.
(2) ఇంటర్ బోర్డు వారు జారీ చేసిన అకాడమిక్ ఆర్గనైజర్ లోని సమగ్ర విషయాలపై కాలేజీ వారు మానిటరింగ్ చేయటం జరుగును. ప్రతి కాలేజీలో ఓ సీనియర్ లెక్చరర్ ను నియమించుట, అతడికి AGMC పుస్తకాలు మరియు సంబంధిత పనులు సక్రమ నిర్వహణకై విధులను అప్పగించటం జరుగును. విద్యార్థులందరికీ వారాంతపు పరీక్షలు, నెల పరీక్షలు, క్వార్టర్లీ మరియు హాఫ్-ఇయర్ పరీక్షలు నిర్వహించుట జరుగును. కాలేజీ ల్లోని సిబ్బంది పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగును, చదువులో వెనుకబడిన విద్యార్థుల పై మిక్కిలి సహాయక చర్యగా చొరవతో అక్కున చేర్చుకొని విద్యాజ్ఞానము ఆర్జించుటకై కృషి సలుపటం జరుగును. వారికి ఎక్స్ట్రా సమయాన్ని కేటాయిన్స్తూ స్పెషల్ తరగతులను నిర్వహిస్తూ వారిని వారికి కఠిన తరమైన సబ్జెక్టుల్లో మంచి అవగాహన స్థాయికి చేరుకొనే విధంగా తోడ్పడటం జరుగును.
(3) కాలేజీ ల్లోని విద్యార్థులందరికీ మెయిన్ పరీక్షలకు ముందు కడు జాగ్రత్త పరిచే ప్రక్రియాంశంగా, పరీక్షలకు సన్నద్ధముగా సంసిద్దులుగా ప్రిపేర్ అవటానికి ప్రీ-ఫైనల్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించటం జరుగును. ప్రతి రోజూ కాలేజీ పని చేయు దినాల్లో సాయంత్రపు వేళ్ళల్లో స్టడీ-హవర్స్ నిర్వహించటం కూడా జరుగును.
(4) అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ సెక్టార్, ప్రైవేటు జూనియర్ కాలేజీ ల పై మానిటరింగ్ మరియు కొన్ని సమయాల్లో సందర్భోచిత పర్యవేక్షణలు తప్పనిసరిగా జరుపబడును. ఇంటర్మీడియట్ బోర్డు వారు సూచించిన విధముగా, కాలేజీ ల్లో అన్ని అకాడమిక్ తరగతుల నిర్వహణ, విద్యార్థుల భోదన సమాచారము గూర్చి, ప్రవేశిక అంశాలు, ‘విద్య’కు గూర్చి ఇతర సంభందిత ముఖ్యాంశాలు, IPEs మరియు IPASEs పరీక్షల నిర్వహణకై కట్టుదిట్టమైన చర్యల అవలంబన, అభినందించ తీరులో సిబ్బంది నడుమ కలిగియుండు కోఆర్డినేషన్, సమగ్ర విషయాలు కూలంకుషముగా విశదీకరించటం జరుగును.
వృత్తి విధ్య:
(1) ఇంటర్మీడియట్ బోర్డు వారు సూచించిన అకాడమిక్ మరియు పరీక్షల నియమావళి లోని సకల విషయాలను కాలేజీ సిబ్బంది వారు విద్యార్థుల అభ్యున్నతికై యధావిధిగా అవలంబించటం జరుగును.
(2) ప్రతి ఏటా వనపర్తి జిల్లా లోని వివిధ జూనియర్ కాలేజీల్లో ఆయా ప్రాంత హాస్పిటల్ సిబ్బంది పూర్తి సహాయ సహకారాలతో ఇంటర్మీడియట్ విద్యార్థుల కొరకై జాబ్-మేళాలు సజావుగా నిర్వహించటం జరుగును.
(3) వృత్తి విద్యా వున్నతి పట్ల రెగ్యులర్ గా ట్రాకింగ్ జరుగును.
వనపర్తి జిల్లా లోని మొత్తం జూనియర్ కాలేజీ ల సంఖ్య = 50
వనపర్తి జిల్లా లో క్యాటగరీ వారిగా కాలేజీల సంఖ్య ఈ క్రింద పేర్కొనటం జరిగినది :
(1) ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ———————————————— 12
(2) ప్రభుత్వ సెక్టార్ జూనియర్ కళాశాలలు —————————————— 15
[అనగా…, TS మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలు, TS మైనారిటీ జూనియర్ కళాశాలలు,
SC, ST, BC వెల్ఫేర్ జూనియర్ కళాశాలలు, KGBV జూనియర్ కళాశాలలు]
(3) ప్రైవేటు అన్-ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ———————————— 23
ఇంటర్మీడియట్ విద్యాధికారి, వనపర్తి జిల్లా వారు విద్యాశాఖ లోని ఉన్నతాధికారుల నుండి ఎప్పటికప్పుడు స్వీకరించిన సమాచార మేర, సూచనల మేర అనుసరిస్తూ కాలేజీ ల్లోని విద్యార్థులకై గేమ్స్ మరియు స్పోర్ట్స్ ఆక్టివిటీస్ నిర్వహించు విభాగమందు కూడా మానిటరింగ్ జరుగును.
గేమ్స్, స్పోర్ట్స్ మరియు ఇతర ఆక్టివిటీస్:
విద్యార్తుల్లోని దాగి వున్న ప్రత్యేక కళలను గమనించి కనుగొని, వాటిని వెలికి తీసి వారిలోని నిక్షిప్తమైన గేమ్స్ మరియు స్పోర్ట్స్ పై ఉన్నటువంటి శ్రద్ధ, ఆసక్తిని సంపూర్ణముగా గుర్తించి తగిన సపోర్ట్ చేయుటకు, ఉత్సాహపరుచటకు గేమ్స్ ఫెడరేషన్ అఫ్ ఇండియా సంస్థాపన వెలసినదిగా చెప్పటం జరిగినది.
ప్రతి ఏటా విద్యా సంవత్సరం ఈ క్రింది తెలిపిన ఆక్టివిటీస్ షెడ్యూల్ ప్రకారముగా నిర్వహణ జరుగును.
(1) రాష్ట్ర ఆవతరణ దినోత్సవ, స్వాతంత్ర్య దినోత్సవ మరియు రిపబ్లిక్ దినోత్సవ సందార్బాల్లో కాలేజీ ల్లోని విద్యార్థులకు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆక్టివిటీస్ నిర్వచటం జరుగును.
(2) గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఈవెంట్స్ లో పాల్గొనటం జరుగును.
(3) గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిర్వహణ కారణాన్న విద్యార్థుల్లో శారీరక ధృడత్వం, ఫిట్నెస్, స్పోర్ట్స్ స్పిరిట్, స్వశక్తిపై నమ్మకం, యూనిటి ఇన్ డైవర్సిటి, చక్కటి డిసిప్లిన్, ఐక్యతా మరియు దేశభక్తి భావనలు ఉద్బవించటం జరుగును.
(4) విద్యార్ధుల్లోని విశిష్ట టాలెంట్ ని గుర్తించి వారిని ఉత్సాహపరుస్తూ ఎస్ఎ-రైటింగ్, డ్రాయింగ్ పోటీలు ప్రత్యెక సందర్భాల్లో నిర్వహించుట జరుగును.
S.No |
COLLEGE CODE |
COLLEGE NAME |
PRINCIPAL NAME |
CONTACT NUMBER |
GOVERNMENT COLLEGES | ||||
1 | 54001 | Govt. Junior College, Kothakota | Hymavathi | 9440042869 |
2 | 54002 | Govt. Junior College (Boys), Wanaparthy | C .Maddileti | 9490078683 |
3 | 54003 | Govt. Junior College (Girls), Wanaparthy | YADAGIRI | 9440234196 |
4 | 54004 | Govt. Junior College (U/M) Wanaparthy | Zakir Hussain | 9985429607 |
5 | 54005 | Govt. Junior College, Pangal | K. Prakasham Setty | 8498955202 |
6 | 54006 | Govt. Junior College, Peddamandadi | BHASKER | 9492353315 |
7 | 54007 | Govt. Junior College, Khillaghanpur | Radha | 8639778305 |
8 | 54008 | Govt. Junior College, Atmakur | DS Rajeshwer | 9441565276 |
9 | 54009 | Govt. Junior College, Pebbair | VINOD KUMAR REDDY | 9396836600 |
10 | 54010 | Govt. Junior College, Srirangapur | ARUN KUMAR | 9866088887 |
11 | 54011 | Govt. Junior College, Veepangandla | RAMIREDDY | 9440836834 |
12 | 54012 | Govt. Junior College, Gopalpet | Umamaheshwar | 8328273375 |
GOVT SECTOR RESIDENTIAL | ||||
13 | 54013 | MJPTBCWR Junior College (BOYS), Chityal, Wanaparthy | M. Ravi Prakash | 9866559675 |
14 | 54014 | TSSWR Jr. College (Boys), Madanapuram | Jagdeeshwar Reddy | 9949356341 |
15 | 54015 | Model School Govt. Jr. College, Kothakota | P Gayathri | 8106427639 |
16 | 54016 | Model School Govt. Jr Coll, Khillaghanpur | G. Vani Kumari | 9010090929 |
17 | 54017 | Model School Govt. Junior College, Pebbair | Rayees Fathima | 9492814899 |
18 | 54018 | TTWUR JR COLLEGE(G) WANAPARTHY, WANAPARTHY | K Laxmaiah | 9490957315 |
PRIVATE COLLEGES | ||||
28 | 54201 | Niveditha Junior College, Kothakota | A.VENKATESHWERLU | 9948655747 |
29 | 54202 | Sri Prathibha Junior College, Kothaktoa | NAGARAJU | 9866860046 |
30 | 54203 | Vivekananda Junior College, Kothakota | SRINIVASULU | 9848469778 |
31 | 54204 | Vikas Junior College, Wanaparthy | NARSIMHA | 9948942041 |
32 | 54205 | Vaagdevi Junior College, Wanaparthy | VIJAY | 9000620770 |
33 | 54206 | Jagruthi Junior College, Wanaparthy | A. Vinod Kumar | 9491387769 |
34 | 54211 | Scholar’s Junior College, Wanaparthy | SRIDHAR | 9949251256 |
35 | 54212 | VIGNAN Junior College, Wanaparthy | BHAVANNA | 9494268450 |
36 | 54213 | Rao’s Junior College, Wanaparthy | PRASAD RAO | 9441030564 |
37 | 54214 | C.V. Raman Junior College, Wanaparthy | G.S.SPRAKASH | 9010657875 |
38 | 54217 | Sri Triveni Junior College, Wanaparthy | NARSIMHA | 9505312767 |
39 | 54218 | SRI C.V. Raman Junior College, Wanaparthy | MALLIKARJUN | 8686002333 |
40 | 54222 | Scholar’s Jr.College (Girls), Wanaparthy | GUPTHA BN | 9491484296 |
41 | 54224 | Vikas Junior College, Atmakur | LAXMI NARAYANA | 9492354512 |
42 | 54225 | ABHYAS JUNIOR COLLEGE | MUZAMIL | 9032332622 |
43 | 54227 | VASAVI Junior College, Pebbair | VINOD | 9885963770 |
PRIVATE VOCATIONAL COLLEGES | ||||
44 | 54207 | Sri Chaitanya (Voc) Jr. College, Wanaparthy | CHANDBASHA | 8328002567 |
45 | 54219 | Sri Surya (Voc) Junior College, Wanaparthy | VS SUHASINI | 8919565925 |
46 | 54220 | Dr. Balakrishna Memorial (Voc) Jr College, Wanaparthy | MAHESHWER REDDY | 9959709299 |
47 | 54226 | Sri Prathibha (Voc) Junior College, Atmakur | SHABBER | 9052167415 |
48 | 54228 | Swarna Bharathi (Voc) Jr. College, Pebbair | SURESH KUMAR | 9492170007 |
49 | 54229 | Sri Nidhi (Voc) Junior College, Pebbair | TATA SAGAR | 9642521616 |
50 | 54209 | KGN VOC JR COLLEGE | LAXMAN | 8555027130 |
NEW COLLEGES | ||||
51 | 54019 | TELANGANA MINORITIES RESIDENTIAL (BOYS) JUNIOR COLLEGE, WANAPARTHY | SALMA BEGUM | 6303218969 |
52 | 54020 | KGBV WANAPARTHY, WANAPARTHY | Lohitha | 8500655822 |
53 | 54021 | TTWURJC (boys) PEDDAMANDADI | Balaji | 9440763470 |
54 | 54022 | TSSWR Jr. College (Girls), GOPALPET | T.AROGYAM | 7032641923 |
55 | 54023 | KGBV GOPALPET | DEEPTHI.P | 8125189231 |
56 | 54024 | TSSWR GGIRLS WANAPARTHY | RAJYALAKSHMI | |
57 | 54025 | TMRJC GIRLS WANPARTHY | SOWMYA | 9908037443 |
58 | 54026 | MJPTBCWR GIRLS PEBBAIR | ANUKARANA.K | 7993456800 |
59 | 54027 | KGBV AMARCHINTA | KAVITHA | 9542886838 |
డీఐఈఓ ఉద్యోగుల వివరాలు
S.No |
EMPLOYEE ID |
FULL NAME |
DESIGNATION |
MOBILE. No. |
EMAIL ID |
1 |
1746524 |
Sri Zakir Hussain, M.A., B.Ed., |
District Intermediate Educational Officer (I/c.) Wanaparthy District. |
9440816017 |
dieo.wanaparthy@gmail.com |
2 |
01151616 |
B Naresh |
SUPDNT |
9989600770 |
dieo.wanaparthy@gmail.com |
3 |
1746463 |
N.Anandam |
JR. ASST |
9398226723 |
dieo.wanaparthy@gmail.com |
4 |
1763704 |
Viyyala Shiva Kumar |
TYPIST |
7799999188 |
dieo.wanaparthy@gmail.com |
5 |
DAILY WAGES |
K.Bala Raju |
O.S |
9000864657 |
dieo.wanaparthy@gmail.com |
వెబ్సైటు వివరాలు :
తెలంగాణ స్టేట్ బోర్డు అఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సైట్: https://tsbie.cgg..gov.in/