ముగించు

జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ కార్యాలయము

జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ కార్యాలయమువనపర్తి.                                                                                                 

జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ ద్వారా జిల్లాలో నివసించుచున్న మైనారిటీలు  అనగా ముస్లింలు, క్రిష్టియన్లు , సిక్కులు, బౌద్ధులు, జైనులు మరియు పారసిలలోని పేద వర్గాలు, చదువుకున్న నిరుద్యోగుల కొరకు వారి ఆర్థిక సామాజిక అభ్యున్నతికై వివిధ సంక్షేమ కార్యక్రమాలు  చేపట్టి అమలు చేయబడుచున్నవి.

జిల్లా జనాభా సెన్సెస్  2011 ప్రకారము                           ::    5,78,329

మైనారిటీ జనాభా                                                               ::    47,701

మైనారిటీ ల శాతం                                                             ::    7.08%

 

జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ ద్వార వనపర్తి జిల్లాలో చేపట్టిన ప్రగతి నివేదికలు క్రింద చూపబడినది.

క్రసం

విద్యాసంస్థ పేరు

వివరాలు

విద్యార్థులు సంఖ్య

1

తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ (బాలురు) కొత్తకోట

5వ తరగతి నుండి10వ తరగతి వరకు

417

2

తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ (బాలురు) వనపర్తి

448

3

తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ (బాలికల) వనపర్తి

420

4

మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ (బాలురు) వనపర్తి

66

5

మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ (బాలురు) కొత్తకోట

110

6

మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ (బాలికల) వనపర్తి

100

వివిధ పథకాల కింద మంజూరు అయిన వివరాలు.

Sl.No

పథక వివరములు

భౌతికము

ఆర్థికము (Rs.)

1

స్టేట్ పోస్ట్ మేట్రిక్ స్కాలర్షిప్స్ 2022-23 (MTF&RTF)

907

18,96,000=00

2

వనపర్తి, గోపాలపేట, ఘనపూర్ మరియు పెబ్బేర్ మండలలో శాదిఖనాలు మంజూరి అయినవి. శాదిఖనా ల నిర్మాణపు పనులు పురోగతిలో ఉన్నవి.

4

3.00 కోట్లు

3

సి. యo.  ఓవర్ సీస్ స్కాలర్ షిప్ (2021-22)

1

20.6 లక్షలు

4

వనపర్తి పట్టణంలో గల మాజిద్ లకు మరియు దర్గాలకు కామన్ హాల్ నిర్మాణం చేయుటకు (07 ) కి ఒక్కింటికి 5 లక్షల రూపాయలు చొప్పున మంజూరు అయినవి.

7

35.00 లక్షలు

5

వనపర్తి జిల్లలో రేవల్లి మండలం తల్పనుర్ గ్రామములో మాజిద్ కు ప్రహరి గోడ మరియు టాయిలెట్స్ నిర్మాణం చేయుటకు 20 లక్షలు చొప్పున మంజూరి అయినవి.

1

20.00  లక్షలు

కార్యకలాపాలు:

 

OFFICERS  WORKING  IN THE DEPARTMENT

Sl. No.

Name of the Officer

Designation

Mobile No.

1

Smt. Padmavathi (FAC)

District Minorities Welfare Officer

9182538564

2

Smt. Haveela Rani

RLC

6309008755

3

Mr. Zameer Khan

V.O

9966254546