కొత్తకోట మునిసిపాలిటీ
డిపార్ట్మెంట్ యొక్క పేరు : పురపాలక సంఘం కొత్తకోట.
చిరునామా :వనపర్తి
బిఎస్ఎన్ఎల్ ఆఫీసు సెకండ్ ఫ్లోర్ , కొత్తకోట, వనపర్తి జిల్లా. 509381.
పరిచయం : కొత్తకోట గ్రేడ్ –III పురపలక సంఘం, 2 వ ఆగస్టు , 2018 నాడు కొత్తగా స్థాపించబడినది, మొత్తం జన్నబా 19042 (Census 2011), కొత్తకోట నందు 15 వార్డ్ లు కలవు మరియు మొత్తం 12.79Km విస్తీర్ణం లో వ్యాపించి ఉన్నది, కొత్తకోట పురపలక సంఘమునకు నీటి సరఫరా( రామన్ పాడ్ జలాశయం) నుండి ఉన్నది, పురపాలక సంఘం నందు మొత్తం 5878 ఇల్లు కలవు,
జిల్లా స్థాయి స్కీమ్స్ : TUFIDC, AMRITH, హరిత హారం,
లక్ష్యాలు మరియు పాలితాలు :కొత్తకోట పురపాలక సంఘం స్వచ్చ సెర్వేక్షన్ నందు 39 వ స్థానమును దక్కించుకుంది. మరియు ODF, ODF + కి కూడా పోటీ పడుటకు అర్హత కలిగి ఉన్నది.
అభివృద్ధి కార్యకలాపాలు: –
పని వివరాలు |
నిధులు |
పని మొత్తం |
7.పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం 1) లైబ్రరీలో, 2) 2వ వార్డు అంగన్‌వాడీ కేంద్రంలో 3) శాంతా బజార్ దగ్గర 4) చేపల మార్కెట్ దగ్గర (కొనసాగుతోంది) |
పట్టానప్రగతి గ్రాంట్లు |
|
7.మార్చి -2020 లో పట్టాన ప్రగతి కార్యక్రమం కింద కొత్త ఆటోలు (3) , 22.00 లక్ష ల తొ ఒక ట్రాక్టర్ (డోజర్ బ్లేడ్), కొత్తచేత్త సేకరణ ఆటో , వైకుంట రథం కొనుగోలు చేయడo జరిగినది. |
పట్టానప్రగతి గ్రాంట్లు |
Rs. 22.00 Lakhs |
పూర్తి కాబడిన పనులు
పని పేరు |
మంజూరు చేసింది |
మొత్తం |
1.వనపర్తి జిల్లా కొత్తకోట మునిసిపాలిటీ, HP పెట్రోల్ బంక్ (హైదరాబాద్ రోడ్) నుండి ప్లైస్ స్టేషన్ జంక్షన్ (కర్నూల్ రోడ్) వరకు ఇప్పటికే ఉన్న BT రోడ్డు విస్తరణ |
TUFIDC |
Rs. 300.00 Lakhs |
2. వనపర్తి జిల్లా కొత్తకోట మునిసిపాలిటీ, HP పెట్రోల్ బంక్ (హైదరాబాద్ రోడ్డు నుండి పోలీస్ స్టేషన్ జంక్షన్ వరకు (కర్నూల్ రోడ్) వరకు డివైడర్, మధ్యస్థ మరియు సెంట్రల్ లైటింగ్ అందించడం ద్వారా రహదారిని పునర్నిర్మించడం. |
TUFIDC |
Rs. 150.00 Lakhs |
3 కొత్తకోట మున్సిపాలిటీలో వార్డు నెం.01 నుంచి వార్డు నెం.20 వరకు వివిధ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం |
TUFIDC |
Rs. 190.00 Lakhs |
4. ZPHS బాలుర వద్ద యూత్ సెంటర్ నిర్మాణం |
TUFIDC |
Rs 100.00Lakhs |
9. BPR గార్డెన్స్ (వనపర్తి రోడ్) నుండి అయ్యప్ప జంక్షన్ మరియు మటన్ మార్కెట్ వరకు MPDO కార్యాలయం (ఆత్మకూర్ రోడ్), కొత్తకోట మునిసిపాలిటీ, వనపర్తి జిల్లా వరకు సైడ్ లైటింగ్ |
TUFIDC |
Rs. 90.00 Lakhs |
10. తెలంగాణ క్రీడా ప్రాంగణం
|
సాధారణ నిధి |
Rs. 10.00 Lakhs |
రాబోయే ప్రాజెక్ట్‌లు:
11. కొత్తకోట మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్ అభివృద్ధి |
Rs.200.00 Lakhs |
12. కొత్తకోట మున్సిపాలిటీలో వైకుంఠదామం అభివృద్ధి |
Rs.100.00 Lakhs |
13. కొత్తకోట మున్సిపాలిటీలో డీఆర్‌సీసీ షెడ్ నిర్మాణం |
Rs.15.00 Lakhs |
కౌన్సిలర్ వివరాలు:
క్రమసంఖ్య |
సభ్యుని పేరు |
సెల్ నెం |
హోదా |
వార్డు నెం |
||
1 |
శ్రీమతి సుఖేషిని విశ్వేశ్వర్ |
9440239257 |
చైర్ పర్సన్ |
9 |
||
2 |
శ్రీమతి.బీసం జయమ్మ |
9885249996 |
వైస్ – చైర్ పర్సన్ |
3 |
||
3 |
శ్రీ. B. కొండారెడ్డి |
7780609744 |
కౌన్సిలర్ |
1 |
||
4 |
శ్రీ. చిన్న రాములు |
9948463469 |
కౌన్సిలర్ |
2 |
||
5 |
శ్రీమతి S. నారాయణమ్మ |
9885509266 |
కౌన్సిలర్ |
4 |
||
6 |
శ్రీమతి T. సంధ్య |
9885146955 |
కౌన్సిలర్ |
5 |
||
7 |
శ్రీమతి C. సంధ్యా రాణి |
9440282140 |
కౌన్సిలర్ |
6 |
||
8 |
శ్రీ. నవీన్ కుమార్ రెడ్డి |
7396344818 |
కౌన్సిలర్ |
7 |
||
9 |
శ్రీ C. నాగన్న |
9154222277 |
కౌన్సిలర్ |
8 |
||
10 |
శ్రీ ఒలుగుమాన్ తిరుపతయ్య |
9849046972, 9848458379 |
కౌన్సిలర్ |
10 |
||
11 |
శ్రీ K. భరత్ భూషణ్ |
9440239334 |
కౌన్సిలర్ |
11 |
||
12 |
శ్రీమతి. మహేశ్వరి |
9440467355 |
కౌన్సిలర్ |
12 |
||
13 |
శ్రీ P. రాంమోహన్ రెడ్డి |
9490899769 |
కౌన్సిలర్ |
13 |
||
14 |
శ్రీమతి N. పద్మమ్మ |
9666346428 |
కౌన్సిలర్ |
14 |
||
15 |
శ్రీ. ఖాజమైనోద్దిన్ |
9440348942 |
కౌన్సిలర్ |
15 |
||
CO-Option Members |
||||||
13 |
శ్రీ. J.M మిషేక్ |
9440549392 |
మైనారిటీ |
|||
14 |
శ్రీ వసీంఖాన్ |
9885570620 |
మైనారిటీ |
|||
15 |
శ్రీమతి. సుజాత అద్వానీ |
9014295917 |
OBC |
|||
16 |
శ్రీమతి. తైసీన్ సుల్తానా |
9441016548 |
మైనారిటీ |
శాఖ అధికారులు:
క్రమసంఖ్ |
అధికారి పేరు |
సెల్ నెం |
హోదా |
1 |
పి.వెంకటేశ్వర్లు |
9440418505 |
మున్సిపల్ కమీషనర్ |
2 |
కె. రవీందర్ |
8247885010 |
నిర్వాహకుడు |
3 |
వి రమేష్ నాయక్ |
9440939185 |
సీనియర్ అసిస్టెంట్ |
4 |
చంద్రశేఖర్ |
7330690290 |
అసిస్టెంట్ ఇంజనీర్ |
5 |
తనూజ |
8074264728 |
జూనియర్ అసిస్టెంట్ |
6 |
మమత |
9494924645 |
బిల్ కలెక్టర్ |