ఆత్మకూర్ మునిసిపాలిటీ
శాఖ పేరు : ఆత్మకూర్ మున్సిపాలిటీ.
చిరునామా : అమర్చింత రోడ్, అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ఎదురుగా, ఆత్మకూర్, వనపర్తి జిల్లా.
పరిచయం: ఆత్మకూర్ అనేది 2011 ఆగస్టు 2న కొత్తగా స్థాపించబడిన గ్రేడ్-III మునిసిపాలిటీ, 2011 జనాభా లెక్కల ప్రకారం 15039 జనాభా ఉంది మరియు ఆత్మకూర్ మున్సిపాలిటీ 10 వార్డులను కలిగి ఉంది, ఇది 40.56 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఇది అక్షాంశం 16.332336 ° మరియు రేఖాంశం 77.806304°లో ఉంది.

జిల్లా స్థాయి పథకాలు: TUFIDC, AMRITH, హరితహారం మొదలైనవి.
ప్రస్తుతం జరుగుతున్నా పనులు :
| క్రమసంఖ్య | పని పేరు | గ్రాంటు | మొత్తం |
| 1 | రోడ్ మద్యలో డివైడర్ మరియు సెంట్రల్ లైటింగ్ నిర్మాణం కొరకు | TUFIDC | రూ. 150.00 లక్షలు |
| 2 | వివిధ వార్డు లో మురుగు కాలువ నిర్మాణం మరియు సిసి రోడ్లు ల కొరుకు | TUFIDC | రూ.150.00 లక్షలు |
| 3 | అత్యదునిక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం కొరకు | SPL | రూ.150.00 లక్షలు |
| 4 | మున్సిపాలిటీ లో వైకుంట ధమము నిర్మాణం కొరకు | SPL | రూ. 100.00 లక్షలు |
చెపట్ట బోయె పనులు:
| క్రమసంఖ్య | పని పేరు | మొత్తం |
| 1 | . మున్సిపాలిటీ లో ఔడిటోరియం బిల్డింగ్ నిర్మాణం | రూ. 100.00 లక్షలు |
| 2 | DRCC Shed. షెడ్ నిర్మాణం | రూ. 05.00 లక్షలు |
| 3 | FSTP Plant ఫికల్ శ్లాడ్జు ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం | – |
| 4 | BIO Mining of Legacy Waste నిర్మాణం | – |
| 5 | ఇండోర్ స్టేడియం నిర్మాణం | రూ.50.0 లక్షలు |
ఆత్మకూర్ మున్సిపాలిటీ పెన్షన్ వివరాలు:
| పెన్షన్ రకం | షెడ్యూల్ కులం | షెడ్యూల్ తేగలు | వెనుకబడిన తరగతి | ఇతరులు | మైనారిటీలు | మొత్తం |
| వృద్యాప | 121 | 10 | 409 | 82 | 57 | 679 |
| వితంతువు | 157 | 16 | 561 | 51 | 113 | 898 |
| వికలాంగులు | 40 | 5 | 170 | 25 | 31 | 271 |
| కల్లు గీత కార్మికులు | 0 | 0 | 5 | 0 | 0 | 5 |
| చేనేత కార్మికులు | 0 | 0 | 44 | 0 | 1 | 45 |
| బీడీ కార్మికులు | 27 | 0 | 26 | 14 | 0 | 67 |
| ఒంటరి మహిళా | 2 | 1 | 24 | 0 | 2 | 29 |
| మొత్తం | 347 | 32 | 1239 | 172 | 204 | 1994 |
ఆత్మకూర్ మున్సిపాలిటీ వనపర్తి జిల్లా కౌన్సిల్ సభ్యులు :
ఫోటోలు:
Signer.Digital
Current Domain
is trying to detect smartcards connected, or read certificate or use key for signing/encryption. Please select your option.
is trying to detect smartcards connected, or read certificate or use key for signing/encryption. Please select your option.
Licensed Sites
| Website | License Status | Features | Action |
|---|


