ముగించు

రెడ్ క్రాస్ సంస్థ

రెడ్ క్రాస్ సంస్థ అధ్వర్యంలో ఉత్తమ సేవలు అందించిన వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా పరిషత్ సి.ఈ.ఓ. తో పాటు (8) మందికి బంగారు పథకాలను, ట్రోఫీ లను అందజేసిన గౌరవనీయులు అయినా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళ సై సౌందర రాజన్.