మిషన్ భగీరథ
సంక్షిప్త సమాచారం
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం మిషన్ భగీరథ.దీని ముఖ్య ఉద్దేశం భూగర్భ జలాలను అతి తక్కువగా వాడుతూ,నమ్మ దగిన ఉపరితల జలాశయాలనుండి సేకరించిన నీటిని శుద్ధి చేసి గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి ప్రతిరోజు అందించాలి.
మిషన్ భగీరథ కింద, వనపర్తి జిల్లా క్రింద వివరించిన విధంగా మూడు ఉప విభాగాల ద్వారా కవర్ చేయబడుతుంది
- వనపర్తి
- బాలకిష్టాపూర్
- కొల్లాపూర్
మిషన్ భగీరథ పథకాలు మరియు ప్రాజెక్టుల కోసం క్రింది లింక్‌పై క్లిక్ చేయండి:
మిషన్ భగీరథ ప్రాజెక్టు.
సంప్రదింపు వివరాలు:
అధికారి పేరు: టి మేఘా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,(ఇంట్రా & గ్రిడ్) విభాగం, వనపర్తి.
మొబైల్ నంబర్ : 9100122247
9100120593