ముగించు

మత్స్య శాఖ కార్యాలయం

వనపర్తి జిల్లాలో మత్స్య శాఖ కార్యకలాపాలపై సంక్షిప్త గమనికలు:

1.వనపర్తి జిల్లా లో జూరాల మరియు శ్రీశైలం జలశయాలతో కలుపుకొని 26,217 హెక్టార్ల విస్తీర్ణం తో (1017) మత్స్య శాఖ చెరువులు ఉన్నవి.

క్రమ.సం.

జలాశయము పేరు

గ్రామము

మండలము

విశ్తీర్ణం (ఎకరాలు)

1

సరళసాగర్

శంకరంమపేట

మదనాపూర్

1077

2

ఊకచెట్టువాగు

రామన్ పాడు

మదనాపూర్

220

3

యేనుకుంట

ఆమడబాకుల

కొత్తకోట

50

4

రంగసముద్రము

శ్రీరంగాపూర్

శ్రీరంగాపూర్

746

5

గోపాల్దిన్నె

గోపాల్దిన్నె

వీపనగండ్ల

240

వనపర్తి జిల్లా లో (106) ప్రాథమిక మత్స్య సహకార సంఘాలలో 10059 మంది, (16) మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో 880 మంది, (2) మత్స్య పారిశ్రామిక మార్కెటింగ్ సంఘంలో 635 సభ్యులు ఉన్నారు . మొత్తం సభ్యులు 11,574 మంది.

చేపల మార్కెట్లు మరియు మత్స్య సహకారసంఘ భవనములు:-

  • చేపల మార్కెట్ నిర్మాణ నిమిత్తం ప్రభుత్వం 10 లక్షలు మంజూరు చేస్తుంది.
  • జిల్లాలో మత్స్యశాఖ ద్వార మంజురైన మొత్తం చేపల మార్కెట్లు (03), నిర్మాణం పూర్తి అయినవి (01).
  • మత్స్యశాఖ ద్వారా మత్స్య పారిశ్రామిక  సహకార సంఘ భవనము నిర్మాణ నిమిత్తం 9 లక్షలు ప్రభుత్వం  మంజూరు చేస్తున్నది.
  • జిల్లాలో (12) మత్స్య పారిశ్రామిక సహకార సంఘ భవనములు మంజూరు అయినవి . అందులో (10) పూర్తి అయినవి.
  1. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం:-
  • తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల్లో భాగంగా మత్స్య శాఖ ద్వారా సమీకృత అభివృద్ధి పథకం కింద 75% రాయితీ పై పథకాలకు మత్స్యకారులకు దరఖాస్తు చేసుకొనుటకు 2018-19 సంవత్సరముకును గాను అవకాశం కల్పించింది.

క్రమ. సంఖ్య

పథకం పేరు

దరఖాస్తు

చేసుకున్నవారు

అర్హులైన లబ్ధిదారులు

పంపిణీ చేసినవి

1

ద్విచక్ర వాహనాల తో చేపల అమ్మకం యూనిట్  

2996

2217

2229

2

వలలు క్రాఫ్టులు

1491

1160

349

3

ప్లాస్టిక్ చేపల క్రేట్లు

938

704

80

4

పోర్టాబుల్ చేపల అమ్మక కియోస్క్

723

422

10

5

లగేజ్ ఆటోతో చేపల అమ్మకం యూనిట్  

583

100

94

6

సంచార చేపల అమ్మక వాహనం

133

46

47

7

కొత్త చేపల చెరువుల నిర్మాణం మరియు ఉత్పాదకాల వ్యయం

55

11

8

ఇతర వినూత్న ప్రాజెక్టులు: చేప ఉత్పత్తుల విక్రయ కియోస్క్

20

07

01

9

పరిశుభ్ర చేపల రవాణా వాహనాలు

09

09

09

10

లాగుడు వలలు 

10

10

05

11

మహిళా మత్స్యకార సహకార సంఘాలకు మార్కెటింగ్ సహాయం రివాల్వింగ్ నిధి సమకూర్చడం

06

06

06

మొత్తం:

6964

4685

2830

బ్లూ రెవల్యూషన్:ఈ పథకం క్రింద చేప పిల్లల పెంపకపు చెరువులు, చేపల చెరువులు, హచరీస్, దానా మిల్లు, RAS(Recirculatary Aquaculture System) నిర్మించుటకు ప్రభుత్వం నుండి 4౦% రాయితీ మరియు SC/ST/WOMEN 60%  రాయితీ ఇవ్వడం జరుగుతుంది.

క్రమ.సం

సంవత్సరం

పథకం పేరు

లక్ష్యం (యునిట్లలో)

అచీవ్ మెంట్ (యునిట్లలో)

1

2016-17

చేపల చెరువులు

7.5

6

2

2017-18

చేపల చెరువులు

12

7

 సమీకృత మత్స్య అభివృద్ధి పథకంకింద 100 % సబ్సిడీతో చేప పిల్లలు పంపిణి:-

క్రమ. సంఖ్య

సంవత్సరము

చేప పిల్లలను వదిలిన  చేరువులు

పంపిణి  చేసిన చేప  పిల్లల సంఖ్య  (లక్షలు)

1

2021-22

1084

235.80

3.చేపలు మరియు రొయ్యల ఉత్పత్తి వివరములు:-

క్రమ. సంఖ్య

సంవత్సరము

చేపలు          

  ( టన్నులు )

రొయ్యలు

( టన్నులు )

మొత్తం

(టన్నులు)

1

2021-22

16,414

518

16,932

సరళసాగర్ చేప విత్తన బీజక్షేత్రం:-

SN

.

District

Name of the FSF

Target of Spawn rearing (in lakhs)

Achivement of Spawn Rearing (in lakhs)

Target of Fry Production (in lakhs)

Achivement of Fry (in lakhs)

Dispoal of Fry (in lakhs)

Amount realised by sale            (in Rs.)

Remarks

MC

CC

Total

MC

CC

Total

MC

CC

Total

MC

CC

Total

MC

CC

Total

MC

CC

Total

1

Wanaparthy

Saralasagar

60

20

80

20

10

30

18

4

22

6

3

9

6

3

9

 

లీజుకు ఇచ్చిన చెరువుల వివరములు:

వనపర్తి జిల్లలో మొత్తం (1015) చెరువులు మత్స్య శాఖ ఆధీనంలో కలవు. వీటిని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు  లీజుకు ఇవ్వడం జరుగును.

క్రమ.సం

సంవత్సరము

లీజుల లక్ష్యం

లీజుకు ఇచ్చినవి

1

2021-22

1015

520

జలశాయాలలో లైసెన్సులు:

ఈ లైసెన్సులు శ్రీశైలం బ్యాక్ వాటర్ మరియు జూరాల ప్రియదర్శిని ప్రాజెక్ట్ లలో చేపల వేట చేసే వారికి జారీ చేయబడును.

క్రమ. సంఖ్య

సంవత్సరము

లైసెన్సుల లక్ష్యం

జారి చేసిన లైసెన్సులు

1

2021-22

800

579

4.భీమా  పథకం:-  

PMSBY(ప్రాధాన్ మంత్రి సురక్ష బీమా యోజన):

   దీని ద్వారా 18 – 70 సం’’ ల వయస్సు గల వారు అర్హులు మరియు (05) లక్షలు  ప్రమాదవశాత్తు           చనిపోయినఎడల మాత్రమే.

5.మత్స్యశాఖ అధికారి ఫోన్ నెంబర్ మరియు మెయిల్ :

ఫోన్ నెంబర్

 9052033869

ఈ-మెయిల్

dfowanaparthy@gmail.com

6.సిబ్బంది వివరములు:

క్రమ. సంఖ్య

 ఉద్యోగి పేరు

హోదా

సాదారణ /

ఒప్పంద

ఫోన్ నెంబర్

1

ఎస్.ఎ.రెహమాన్

జిల్లా మత్స్య శాఖ అధికారి

సాదారణ

9052033869

2

బి.సునీత

జూనియర్ అసిస్టెంట్

సాదారణ

8897218462

3

సి.హెచ్.వీరేశ్ కుమార్

ఫీల్డ్ మెన్

సాదారణ

8790170414

4

డి.భరత్

ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్

ఒప్పంద

8897347063

5

టి.సుధా కిరణ్

ఫీల్డ్ అసిస్టెంట్

 

ఒప్పంద

9885587301

6

పి.ప్రమోద్

ఫీల్డ్ అసిస్టెంట్

 

ఒప్పంద

9398099078

7

ఎ.మైబూస్

డేటా ఎంట్రీ ఆపరేటర్

ఒప్పంద

9885412196

8

పి.శ్రావణ్ కుమార్

డేటా ఎంట్రీ ఆపరేటర్

ఒప్పంద

9848750156

9

వి.రవి

ఫిషర్ మెన్

ఒప్పంద

9505829181

10

బి.రాజు

ఫిషర్ మెన్

ఒప్పంద

9177325106