మత్స్య శాఖ కార్యాలయం
వనపర్తి జిల్లాలో మత్స్య శాఖ కార్యకలాపాలపై సంక్షిప్త గమనికలు:
1.వనపర్తి జిల్లా లో జూరాల మరియు శ్రీశైలం జలశయాలతో కలుపుకొని 26,217 హెక్టార్ల విస్తీర్ణం తో (1017) మత్స్య శాఖ చెరువులు ఉన్నవి.
| క్రమ.సం. | జలాశయము పేరు | గ్రామము | మండలము | విశ్తీర్ణం (ఎకరాలు) | 
| 1 | సరళసాగర్ | శంకరంమపేట | మదనాపూర్ | 1077 | 
| 2 | ఊకచెట్టువాగు | రామన్ పాడు | మదనాపూర్ | 220 | 
| 3 | యేనుకుంట | ఆమడబాకుల | కొత్తకోట | 50 | 
| 4 | రంగసముద్రము | శ్రీరంగాపూర్ | శ్రీరంగాపూర్ | 746 | 
| 5 | గోపాల్దిన్నె | గోపాల్దిన్నె | వీపనగండ్ల | 240 | 
వనపర్తి జిల్లా లో (106) ప్రాథమిక మత్స్య సహకార సంఘాలలో 10059 మంది, (16) మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో 880 మంది, (2) మత్స్య పారిశ్రామిక మార్కెటింగ్ సంఘంలో 635 సభ్యులు ఉన్నారు . మొత్తం సభ్యులు 11,574 మంది.
చేపల మార్కెట్లు మరియు మత్స్య సహకారసంఘ భవనములు:-
- చేపల మార్కెట్ నిర్మాణ నిమిత్తం ప్రభుత్వం 10 లక్షలు మంజూరు చేస్తుంది.
- జిల్లాలో మత్స్యశాఖ ద్వార మంజురైన మొత్తం చేపల మార్కెట్లు (03), నిర్మాణం పూర్తి అయినవి (01).
- మత్స్యశాఖ ద్వారా మత్స్య పారిశ్రామిక సహకార సంఘ భవనము నిర్మాణ నిమిత్తం 9 లక్షలు ప్రభుత్వం మంజూరు చేస్తున్నది.
- జిల్లాలో (12) మత్స్య పారిశ్రామిక సహకార సంఘ భవనములు మంజూరు అయినవి . అందులో (10) పూర్తి అయినవి.
- సమీకృత మత్స్య అభివృద్ధి పథకం:-
- తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల్లో భాగంగా మత్స్య శాఖ ద్వారా సమీకృత అభివృద్ధి పథకం కింద 75% రాయితీ పై పథకాలకు మత్స్యకారులకు దరఖాస్తు చేసుకొనుటకు 2018-19 సంవత్సరముకును గాను అవకాశం కల్పించింది.
| క్రమ. సంఖ్య | పథకం పేరు | దరఖాస్తు చేసుకున్నవారు | అర్హులైన లబ్ధిదారులు | పంపిణీ చేసినవి | 
| 1 | ద్విచక్ర వాహనాల తో చేపల అమ్మకం యూనిట్ | 2996 | 2217 | 2229 | 
| 2 | వలలు క్రాఫ్టులు | 1491 | 1160 | 349 | 
| 3 | ప్లాస్టిక్ చేపల క్రేట్లు | 938 | 704 | 80 | 
| 4 | పోర్టాబుల్ చేపల అమ్మక కియోస్క్ | 723 | 422 | 10 | 
| 5 | లగేజ్ ఆటోతో చేపల అమ్మకం యూనిట్ | 583 | 100 | 94 | 
| 6 | సంచార చేపల అమ్మక వాహనం | 133 | 46 | 47 | 
| 7 | కొత్త చేపల చెరువుల నిర్మాణం మరియు ఉత్పాదకాల వ్యయం | 55 | 11 | – | 
| 8 | ఇతర వినూత్న ప్రాజెక్టులు: చేప ఉత్పత్తుల విక్రయ కియోస్క్ | 20 | 07 | 01 | 
| 9 | పరిశుభ్ర చేపల రవాణా వాహనాలు | 09 | 09 | 09 | 
| 10 | లాగుడు వలలు | 10 | 10 | 05 | 
| 11 | మహిళా మత్స్యకార సహకార సంఘాలకు మార్కెటింగ్ సహాయం రివాల్వింగ్ నిధి సమకూర్చడం | 06 | 06 | 06 | 
| మొత్తం: | 6964 | 4685 | 2830 | |
బ్లూ రెవల్యూషన్:–ఈ పథకం క్రింద చేప పిల్లల పెంపకపు చెరువులు, చేపల చెరువులు, హచరీస్, దానా మిల్లు, RAS(Recirculatary Aquaculture System) నిర్మించుటకు ప్రభుత్వం నుండి 4౦% రాయితీ మరియు SC/ST/WOMEN 60% రాయితీ ఇవ్వడం జరుగుతుంది.
| క్రమ.సం | సంవత్సరం | పథకం పేరు | లక్ష్యం (యునిట్లలో) | అచీవ్ మెంట్ (యునిట్లలో) | 
| 1 | 2016-17 | చేపల చెరువులు | 7.5 | 6 | 
| 2 | 2017-18 | చేపల చెరువులు | 12 | 7 | 
సమీకృత మత్స్య అభివృద్ధి పథకంకింద 100 % సబ్సిడీతో చేప పిల్లలు పంపిణి:-
| క్రమ. సంఖ్య | సంవత్సరము | చేప పిల్లలను వదిలిన చేరువులు | పంపిణి చేసిన చేప పిల్లల సంఖ్య (లక్షలు) | 
| 1 | 2021-22 | 1084 | 235.80 | 
3.చేపలు మరియు రొయ్యల ఉత్పత్తి వివరములు:-
| క్రమ. సంఖ్య | సంవత్సరము | చేపలు ( టన్నులు ) | రొయ్యలు ( టన్నులు ) | మొత్తం (టన్నులు) | 
| 1 | 2021-22 | 16,414 | 518 | 16,932 | 
సరళసాగర్ చేప విత్తన బీజక్షేత్రం:-
| SN . | District | Name of the FSF | Target of Spawn rearing (in lakhs) | Achivement of Spawn Rearing (in lakhs) | Target of Fry Production (in lakhs) | Achivement of Fry (in lakhs) | Dispoal of Fry (in lakhs) | Amount realised by sale (in Rs.) | Remarks | ||||||||||||
| MC | CC | Total | MC | CC | Total | MC | CC | Total | MC | CC | Total | MC | CC | Total | MC | CC | Total | ||||
| 1 | Wanaparthy | Saralasagar | 60 | 20 | 80 | 20 | 10 | 30 | 18 | 4 | 22 | 6 | 3 | 9 | 6 | 3 | 9 | – | – | – | |
లీజుకు ఇచ్చిన చెరువుల వివరములు:
వనపర్తి జిల్లలో మొత్తం (1015) చెరువులు మత్స్య శాఖ ఆధీనంలో కలవు. వీటిని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు లీజుకు ఇవ్వడం జరుగును.
| క్రమ.సం | సంవత్సరము | లీజుల లక్ష్యం | లీజుకు ఇచ్చినవి | 
| 1 | 2021-22 | 1015 | 520 | 
జలశాయాలలో లైసెన్సులు:
ఈ లైసెన్సులు శ్రీశైలం బ్యాక్ వాటర్ మరియు జూరాల ప్రియదర్శిని ప్రాజెక్ట్ లలో చేపల వేట చేసే వారికి జారీ చేయబడును.
| క్రమ. సంఖ్య | సంవత్సరము | లైసెన్సుల లక్ష్యం | జారి చేసిన లైసెన్సులు | 
| 1 | 2021-22 | 800 | 579 | 
4.భీమా పథకం:-
PMSBY(ప్రాధాన్ మంత్రి సురక్ష బీమా యోజన):
దీని ద్వారా 18 – 70 సం’’ ల వయస్సు గల వారు అర్హులు మరియు (05) లక్షలు ప్రమాదవశాత్తు చనిపోయినఎడల మాత్రమే.
5.మత్స్యశాఖ అధికారి ఫోన్ నెంబర్ మరియు ఈ–మెయిల్ :
| ఫోన్ నెంబర్ | 9052033869 | 
| ఈ-మెయిల్ | dfowanaparthy@gmail.com | 
6.సిబ్బంది వివరములు:
| క్రమ. సంఖ్య | ఉద్యోగి పేరు | హోదా | సాదారణ / ఒప్పంద | ఫోన్ నెంబర్ | 
| 1 | ఎస్.ఎ.రెహమాన్ | జిల్లా మత్స్య శాఖ అధికారి | సాదారణ | 9052033869 | 
| 2 | బి.సునీత | జూనియర్ అసిస్టెంట్ | సాదారణ | 8897218462 | 
| 3 | సి.హెచ్.వీరేశ్ కుమార్ | ఫీల్డ్ మెన్ | సాదారణ | 8790170414 | 
| 4 | డి.భరత్ | ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్ | ఒప్పంద | 8897347063 | 
| 5 | టి.సుధా కిరణ్ | ఫీల్డ్ అసిస్టెంట్ 
 | ఒప్పంద | 9885587301 | 
| 6 | పి.ప్రమోద్ | ఫీల్డ్ అసిస్టెంట్ 
 | ఒప్పంద | 9398099078 | 
| 7 | ఎ.మైబూస్ | డేటా ఎంట్రీ ఆపరేటర్ | ఒప్పంద | 9885412196 | 
| 8 | పి.శ్రావణ్ కుమార్ | డేటా ఎంట్రీ ఆపరేటర్ | ఒప్పంద | 9848750156 | 
| 9 | వి.రవి | ఫిషర్ మెన్ | ఒప్పంద | 9505829181 | 
| 10 | బి.రాజు | ఫిషర్ మెన్ | ఒప్పంద | 9177325106 | 
 
                 
              