ముగించు

ఫోటో గ్యాలరీ

గురువారం వనపర్తి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో గౌరవనీయులైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మీన్ బాషాతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

వనపర్తిలోని పరేడ్ గ్రౌండ్‌లో 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

కలెక్టరేట్ వనపర్తిలో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ జాతీయ జెండాను ఎగురవేశారు