ముగించు

గిరిజన సంక్షేమ శాఖ.

జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి శాఖ  : : వనపర్తి

   జిల్లా 2011 సెన్సస్ ప్రకారం జనాభా           : 577758                                                               

   అందులో గిరిజన జనాభా                             : 46062

   గిరిజన శాతము                                               : 7.98%    (24-1-2022)

  వసతి గృహముల నిర్వహణ :

ఈ జిల్లాలో (02) గిరిజన సంక్షేమ వసతి గృహములు  (01) ఆశ్రమ పారశాలలు మొత్తము (03) నిర్వహించబడుచున్నవి అందులో (358) మంది బాల బాలికలు  కలరు.  3 వ తరగతి నుండి 7 వ తరగతి వరకు రూ. 950=00  మరియు 8 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు రూ. 1100=00 ల ప్రకారము మరియు   మెనూ ప్రకారము విద్యార్థులకు భోజన వసతి కల్పించడము జరుగుచున్నది.   ఉచితముగా (04)  జతల బట్టలు, బెడ్ షీట్స్,   కార్పెట్స్,  నోట్ బుక్స్  ప్లేట్లు,  గ్లాసులు, కటోర, ట్రంక్ పెట్టెలు, స్కూల్ షూస్ ,స్పోర్ట్స్ షూస్ ,స్కూల్ బ్యాగ్స్ఇవ్వబడును.  ప్రతి వసతి గృహములో 10వ తరగతి విద్యార్థులకు (04)  గురి చోప్పున టుటర్లను నియమించి  హిందీ,ఇంగ్లీష్, గణితము, సైన్సు సబ్జక్ట్స్ లో  ప్రత్యేక ప్రతి వసతి గృహములో 10వ తరగతి విద్యార్థులకు (04)  గురి చోప్పున టుటర్లను నియమించి  హిందీ,ఇంగ్లీష్, గణితము, సైన్సు సబ్జక్ట్స్ లో  ప్రత్యేక బోదన నిర్వహించడము జరుగుతున్నది.

 కె.సి.ఆర్ కిట్ (కాస్మెటిక్ ఛార్జీలు):

ప్రతి విద్యార్ధికి సబ్బులు బాలురకు రూపాయలు 50/- హెయిర్ కటింగ్ రూ,12/- మొత్తం రూ.62/- మరియు  బాలికలకు రూపాయలు రూ.55/- 3వ తరగతి నుండి 7 వ తరగతి వరకు రూ.75/-  8వ తరగతి నుండి 10 వ తరగతి వరకు  ప్రతి మాసము  కె.సి.ఆర్ కిట్ రూపములో Santhoor Soaps ,XXX Detergent Soaps,  Face Powder Tins, Close up Toothpaste ( 50 Grams), Coconut Oil, Comb ,Tooth Brush, Napkin Packets (10 Peaces) and  Ribbons గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్, మన్ననూర్  ద్వారా  చెల్లించబడు చున్నవి.

కళాశాల వసతి  గృహముల:-

జిల్లాలో మొత్తము (02) కళాశాల వసతి  గృహములు గలవు ప్రభుత్వ  భవనములు నిర్వహించబడుచున్నవి అందులో  (01) బాలికల వసతి  గృహలలో (40) మంది (01) బాలుర వసతి  గృహలలో (93 ) మంది మొత్తం (133 ) మంది  విద్యార్థిని, విద్యార్థులకు ప్రస్తుతము వసతి కల్పించనైనది.

కార్పోరేట్ విద్య : –

2021-22 విద్య సం.లో (06) మంది గిరిజన విద్యార్థులుకు కార్పోరేట్ కళాశాలల యందు ప్రవేశం కల్పించడము జరిగినది ప్రతి ఒక్కరికీ రూపాయలు 38,000/- చోపున ఖర్చు చేయడము జరుగుచున్నది.

ప్రీ  మెట్రిక్ ఉపకార వెతనములు:- రాజీవ్ విద్య దీవెన :

ప్రభుత్వ పారశాలలో  విద్యనభ్యసేస్తున్న  విద్యార్థులకు  9 వ తరగతి నుండి 10 వ తరగతి  బాలురకు, బాలికలకు   రూ.225=00 రాజీవ్ విద్య దీవెన స్కీం క్రింద  మంజురు చేయబడును.

 క్ర.సo

స్కీం

సంవత్సరము

స్టూడెంట్స్

కమీషనర్ తెలంగాణ హైదరాబాద్ గారి నుండి విడుదలైన బడ్గేట్

ఖర్చు

శాతము

1

రాజీవ్ విద్య దీవెన

2020-21

0

3,45,000=00

2,83,500-00

82%

న్యూ స్కీం :

 ప్రభుత్వ పారశాలలో  విద్యనభ్యసేస్తున్న  విద్యార్థులకు  5 వ తరగతి నుండి 8 వ తరగతి  బాలురకు సంవత్సరం నకు రూ.1000/- బాలికలకు రూ.1500=00  మంజురు చేయబడును.

 క్ర.సo

స్కీం

సంవత్సరము

స్టూడెంట్స్

కమీషనర్ తెలంగాణ హైదరాబాద్ గారి నుండి విడుదలైన బడ్గేట్

ఖర్చు

శాతము

1

న్యూ స్కీం

2020-21

101

2,19,000=00

59,000=00

37%

పోస్టు  మెట్రిక్ ఉపకార వెతనములు:-

మెట్రిక్ అనంతరము విధ్య నబ్యసించే (1470) మంది విద్యార్థిని,  విద్యార్థులు ఉపకార వెతనము మంజురికోరకు ఆన్ లైన్ ద్వారా నమోదు చేసినారు అందులో నుండి (1017) విద్యార్థులకు ఉపకార వేతనము మంజూరు చేయననైనది

క్ర.సo

సంవత్సరము

స్కీం

విద్యార్థుల సంఖ్య

CTW, T.S హైదరాబాద్ ద్వారా బడ్జెట్ విడుదల చేయబడింది

వ్యయం

శాతం

1

2021-22

MTF

1017

56,27,900=00

40,87,673=00

68%

RTF

48,81,000=00

47,37,910=00

96%

అంబేద్కర్ ఒవరసీస్ విద్యానిధి :-

            అంబేద్కర్ ఒవరేస్ విద్యానిధి పతకము ద్వారా విదేశాలలో చదువుకొనే మన జిల్లా గిరిజన విధ్యార్తుల కొరకు ఉపకార వేతనాలు 20 .00 లక్షలు ఇవ్వడము జరుగుతున్నది.

బెస్ట్ అవేలబుల్ స్కూల్  :-

         2021-22 ఈ విద్య సంవత్సరమునకు గాను జిల్లాకు (25) సీట్లు కేటాయించడము జరిగింది. (23) మంది గిరిజన బాల బాలికలను ఎంపిక చేయడము జరిగినది ప్రభుత్వము నుండి ఒక్కక్క  విద్యార్థికి రూ. 30,000=00 చొప్పున ప్రీమేట్రిక్ ఉపకారా వేతనము ద్వారా సంబదిత జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి  గారు మంజూరు చేయబడును.

క్ర.సo

 

పాఠశాల పేరు

పునరుద్ధరణ

తాజాగా

మొత్తం

సంవత్సరము

CTW ద్వారా బడ్జెట్ విడుదల చేయబడింది.

వ్యయం

శాతం

1

శ్రీ  ప్రతిభ హై    స్కూల్, వనపర్తి

34

9

43

 

2021-22

10,50,000=00

10,20,000=00

97%

2

మాస్టర్ మైండ్ హై స్కూల్, పెబ్బైర్

25

7

32

3

రేడియంట్ కాన్సెప్ట్ స్కూల్

2

7

9

మొత్తం

61

23

84

 

 

 

 

కులాంతర వివాహము :-     కులాంతర వివాహము చేసుకున్న జంటలకు ప్రభుత్వము నుండి 50,000/- ఆర్థిక సహాయము అందజేయబడును.

ఎకనామిక్ సపోర్ట్ స్కీం (ESS) :

2020-21 మరియు 2021-22  ఆర్ధిక సంవత్సరములో అర్హతగల వారికి ప్రభుత్వం నిర్దేశించిన విధముగా దరఖాస్తులు స్వికారించి వారికి సబ్సిడీ ఋణం మంజూరు చేయబడును.

 

 

విడుదల

గ్రౌండింగ్

గ్రౌండింగ్ ఉండాలి.

క్ర.సo

జిల్లా పేరు

భౌతిక

ఖర్చు

సబ్సిడీ

బ్యాంకు ఋణం

భౌతిక

ఖర్చు

సబ్సిడీ

బ్యాంకు ఋణం

భౌతిక

ఖర్చు

సబ్సిడీ

బ్యాంకు ఋణం

 

2020-21

వనపర్తి

103

117.50

86.95

30.55

0

0

0

0

       

2021-22

410

0

328.06

0

0

0

0

0

       

మొత్తం

 

513

0

415.01

0

0

0

0

0