గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం.
జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి శాఖ : : వనపర్తి
- జిల్లా 2011 సెన్సస్ ప్రకారం జనాభా : 577758
- అందులో గిరిజన జనాభా : 46062
- గిరిజన శాతము : 7.98%
- గ్రామపంచాయితీలు : 255
- గిరిజన నివాసాలు : 386
వసతి గృహముల నిర్వహణ :
ఈ జిల్లాలో (02) గిరిజన సంక్షేమ వసతి గృహములు (01) ఆశ్రమ పారశాలలు మొత్తము (03) నిర్వహించబడుచున్నవి అందులో (489) మంది బాల బాలికలు కలరు. 3 వ తరగతి నుండి 7 వ తరగతి వరకు రూ. 950=00 మరియు 8 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు రూ. 1100=00 ల ప్రకారము మరియు మెనూ ప్రకారము విద్యార్థులకు భోజన వసతి కల్పించడము జరుగుచున్నది. ఉచితముగా (04) జతల బట్టలు, బెడ్ షీట్స్, కార్పెట్స్, నోట్ బుక్స్ ప్లేట్లు, గ్లాసులు, కటోర, ట్రంక్ పెట్టెలు, స్కూల్ షూస్ ,స్పోర్ట్స్ షూస్ ,స్కూల్ బ్యాగ్స్ఇవ్వబడును. ప్రతి వసతి గృహములో 10వ తరగతి విద్యార్థులకు (04) గురి చోప్పున టుటర్లను నియమించి హిందీ,ఇంగ్లీష్, గణితము, సైన్సు సబ్జక్ట్స్ లో ప్రత్యేక ప్రతి వసతి గృహములో 10వ తరగతి విద్యార్థులకు (04) గురి చోప్పున టుటర్లను నియమించి హిందీ,ఇంగ్లీష్, గణితము, సైన్సు సబ్జక్ట్స్ లో ప్రత్యేక బోదన నిర్వహించడము జరుగుతున్నది.
కె.సి.ఆర్ కిట్ ( Cosmetic charges ):
ప్రతి విద్యార్ధికి సబ్బులు బాలురకు రూపాయలు 50/- హెయిర్ కటింగ్ రూ,12/- మొత్తం రూ.62/- మరియు బాలికలకు రూపాయలు రూ.55/- 3వ తరగతి నుండి 7 వ తరగతి వరకు రూ.75/- 8వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ప్రతి మాసము కె.సి.ఆర్ కిట్ రూపములో Santhoor Soaps ,XXX Detergent Soaps, Face Powder Tins, Close up Toothpaste ( 50 Grams), Coconut Oil, Comb ,Tooth Brush, Napkin Packets (10 Peaces) and Ribbons గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్, మన్ననూర్ ద్వారా చెల్లించబడు చున్నవి.
కళాశాల వసతి గృహముల:-
జిల్లాలో మొత్తము (02) కళాశాల వసతి గృహములు గలవు ప్రభుత్వ భవనములు నిర్వహించబడుచున్నవి అందులో (01) బాలికల వసతి గృహలలో (63) మంది (01) బాలుర వసతి గృహలలో (116 ) మంది మొత్తం (179 ) మంది విద్యార్థిని, విద్యార్థులకు ప్రస్తుతము వసతి కల్పించనైనది.
కార్పోరేట్ విద్య : –
2021-22 విద్య సం.లో (06) మంది గిరిజన విద్యార్థులుకు కార్పోరేట్ కళాశాలల యందు ప్రవేశం కల్పించడము జరిగినది ప్రతి ఒక్కరికీ రూపాయలు 38,000/- చోపున ఖర్చు చేయడము జరుగుచున్నది.
10వ తరగతి ఉత్తీర్ణత:-
2021-22. విద్య సం.లో గిరిజన సంక్షేమ శాఖా, వనపర్తి లోని వసతి గృహముల నుండి (81) మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షకు హాజరు కాగా అందులో (70) మంది విద్యార్థిని, విద్యార్థులు ఉత్తీర్ణత ఐనారు .ఉత్తీర్ణత శతం 88 %
ప్రీ మెట్రిక్ ఉపకార వెతనములు:- రాజీవ్ విద్య దీవెన :
ప్రభుత్వ పారశాలలో విద్యనభ్యసేస్తున్న విద్యార్థులకు 9 వ తరగతి నుండి 10 వ తరగతి బాలురకు, బాలికలకు రూ.225=00 రాజీవ్ విద్య దీవెన స్కీం క్రింద మంజురు చేయబడును.
క్ర.సo |
స్కీం |
సంవత్సరము |
స్టూడెంట్స్ |
కమీషనర్ తెలంగాణ హైదరాబాద్ గారి నుండి విడుదలైన బడ్గేట్ |
ఖర్చు |
1 |
రాజీవ్ విద్య దీవెన |
2021-22 |
15 |
131000=00 |
33750=00 |
న్యూ స్కీం :–
ప్రభుత్వ పారశాలలో విద్యనభ్యసేస్తున్న విద్యార్థులకు 5 వ తరగతి నుండి 8 వ తరగతి బాలురకు సంవత్సరం నకు రూ.1000/- బాలికలకు రూ.1500=00 మంజురు చేయబడును.
క్ర.సo |
స్కీం |
సంవత్సరము |
స్టూడెంట్స్ |
కమీషనర్ తెలంగాణ హైదరాబాద్ గారి నుండి విడుదలైన బడ్గేట్ |
ఖర్చు |
1 |
న్యూ స్కీం |
2021-22 |
77 |
10,00000=00 |
94,000=00 |
పోస్టు మెట్రిక్ ఉపకార వెతనములు:-
మెట్రిక్ అనంతరము విధ్య నబ్యసించే (1097) మంది విద్యార్థిని, విద్యార్థులు ఉపకార వెతనము మంజురికోరకు ఆన్ లైన్ ద్వారా నమోదు చేసినారు అందులో నుండి (771 ) విద్యార్థులకు ఉపకార వేతనము మంజూరు చేయననైనది.
Sl. No |
Year |
Scheme |
No of Students Registered |
No of Students |
Budget Released by CTW,T.S Hydrabad |
Expenditure |
1 |
2021-22 |
MTF |
1097 |
771 |
11605900=00 |
8767123=00 |
RTF |
9902000=00 |
6812850=00 |
అంబేద్కర్ ఒవరసీస్ విద్యానిధి :-
అంబేద్కర్ ఒవరేస్ విద్యానిధి పతకము ద్వారా విదేశాలలో చదువుకొనే మన జిల్లా గిరిజన విధ్యార్తుల కొరకు ఉపకార వేతనాలు 20 .00 లక్షలు ఇవ్వడము జరుగుతున్నది.
బెస్ట్ అవేలబుల్ స్కూల్ :-
2022-23 ఈ విద్య సంవత్సరమునకు గాను జిల్లాకు (10) సీట్లు కేటాయించడము జరిగింది. (10) మంది గిరిజన బాల బాలికలను ఎంపిక చేయడము జరిగినది ప్రభుత్వము నుండి ఒక్కక్క విద్యార్థికి రూ. 30,000=00 చొప్పున ప్రీమేట్రిక్ ఉపకారా వేతనము ద్వారా సంబదిత జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి గారు మంజూరు చేయబడును.
2021-22. విద్య సం.లో గిరిజన సంక్షేమ శాఖా, వనపర్తి జిల్లా లోని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీం క్రింద (03) విద్యార్థులు 10వ తరగతి పరీక్షకు హాజరు కాగా అందులో (03) విద్యార్థిని, విద్యార్థులు ఉత్తీర్ణత ఐనారు .ఉత్తీర్ణత శతం 100%.
Sl.No |
Name of the School |
Renewal |
Fresh |
Total |
Year |
Budget Released by CTW |
Expenditure |
1 |
శ్రీ.ప్రతిభ హైస్కూల్ వనపర్తి |
42 |
3 |
45 |
2021-22 |
18,75,000=00 |
18,40,000=00 |
3 |
రేడియాఎంట్కాన్సెప్ట్ హైస్కూల్ వనపర్తి |
21 |
7 |
28 |
|||
|
|
63 |
10 |
73 |
|
|
|
ఉచిత విద్యుత్:-
2021-22 సంవత్సరమునకు గాను జిల్లాకు ఉచిత విద్యుత్ పథకం క్రింద అరుహులైన గిరిజనులకు కేటాయించిన (100) యూనిట్స్ ఉచిత విద్యుత్ క్రింద రూ.26, 69,000/- కేటాయించడము జరిగింది.అందులో రూ.23, 63,953/- మంజూరు చేయననైనది.
కులాంతర వివాహము :-
కులాంతర వివాహము చేసుకున్న జంటలకు ప్రభుత్వము నుండి 50,000/- ఆర్థిక సహాయము అందజేయబడును.
ఎకనామిక్ సపోర్ట్ స్కీం (ESS) :
2020-21 మరియు 2021-22 ఆర్ధిక సంవత్సరములో అర్హతగల వారికి ప్రభుత్వం నిర్దేశించిన విధముగా దరఖాస్తులు స్వికారించి వారికి సబ్సిడీ ఋణం మంజూరు చేయబడును.
|
|
Release |
Grounding |
To be Grounding |
|||||||||
S.No |
District Name |
Physcial |
Outlay |
Subsidy |
Bank Loan |
Physcial |
Outlay |
Subsidy |
Bank Loan |
Physcial |
Outlay |
Subsidy |
Bank Loan
|
2020-21 |
WANAPARTHY |
79 |
117.50 |
86.95 |
0 |
0 |
0 |
0 |
0 |
||||
2021-22 |
292 |
0 |
328.06 |
0 |
0 |
0 |
0 |
0 |
|||||
Total |
371 |
0 |
415.01 |
0 |
0 |
0 |
0 |
0 |
రూరల్ ట్రాన్స్పోర్ట్:
2017-18 సంవత్సరమునకు తెలంగాణ ప్రభుత్వము ఎకనామిక్ సపోర్ట్ స్ స్కీం క్రింద నిరుద్యోగ యువకులకు రూరల్ ట్రాన్స్పోర్ట్ ప్లాన్ క్రింద Tata Ace MEGA , No. (9) , TATA SFC 407 Pickup No. (3), Ashok Leyland Dost Plus No. (1) మరియు Mahindra Bolero Max Truck No.(1) మొత్తం (14) యూనిట్లకు సబ్సిడీ ద్వారా 40.32 లక్షలు వనపర్తి జిల్లాకు కేటాయించడము జరిగినది .(12) గురు లబ్దిదారులకు 34.56 online ద్వార ఎకౌంటు నంబర్ లో జమచేయనైనది.
- శ్రీ .ఎం.శ్రీనివాస్ జిల్లా గిరిజన సంక్షేమ అభివృది అధికారి వనపర్తి :9849030236.
- శ్రీ .ఆర్ .దిలీప్ కుమార్ సినియర్ అసిస్టెంట్,అడ్మనిస్ట్రేషన్ ఆఫీసర్ : 8341139149