ముగించు

టి.ఎస్.ఐ.సి – ఇంటింట ఇన్నోవేటర్ ఎక్సిబిషన్ 2021

టి.ఎస్.ఐ.సి – ఇంటింట ఇన్నోవేటర్ ఎక్సిబిషన్ 2021
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఆఖరి తేది దస్తావేజులు
టి.ఎస్.ఐ.సి – ఇంటింట ఇన్నోవేటర్ ఎక్సిబిషన్ 2021

 

  • ఇన్నోవేటర్లు ఈ క్రింది వివరాలను వాట్సాప్ ద్వారా 9100678543 కు పంపించాల్సి ఉంది. 6 పంక్తుల ఆవిష్కరణ వివరణ, 2 నిమిషాల ఆవిష్కరణ వీడియో, ఆవిష్కరణ యొక్క 4 చిత్రాలు, ఆవిష్కర్త పేరు, వయస్సు, ప్రస్తుత వృత్తి, గ్రామ పేరు, జిల్లా పేరు.

వర్చువల్ ఎగ్జిబిషన్ షోకేస్ కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి

https://teamtsic.telangana.gov.in/innovation-showcase/

వర్చువల్ ఎగ్జిబిషన్ రిజిస్ట్రేషన్ కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి.

https://teamtsic.telangana.gov.in/innovator-registration/

09/07/2021 10/08/2021 చూడు (52 KB)