ముగించు

పీవీ నరసింహారావు జయంతి

Shri PV Narasimharao Jayanthi
ప్రారంభం : 28/06/2020 | ముగించు : 26/06/2021

వేదిక : కలెక్టరేట్ కార్యాలయం

బహుముఖ ప్రజ్ఞాశాలి, భారత మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు గారి శతజయంతిని జూన్ 28న కలెక్టరేట్ కార్యాలయంలో జరుపుకొని ఈ సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించిన కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష గారు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు