ముగించు

వనపర్తి జిల్లా ధరణి హెల్ప్ డెస్క్.

dharani help desk
ప్రారంభం : 28/01/2021 | ముగించు : 11/08/2021

వేదిక : కలెక్టరేట్ కార్యాలయం, వనపర్తి.

వనపర్తి -కలెక్టరేట్ కార్యాలయంలో ధరణిలో వచ్చే సమస్యలపై”ధరణి హెల్ప్ డెస్క్ No.: 08545-233525″ద్వారా రైతుల సమస్యలు స్వీకరణ,పరిష్కారం,అవగాహన కల్పించుటకై ప్రత్యేక సెంటర్ ఏర్పాటు:కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష,ఐఏఎస్.,గారు సంబంధిత కలెక్టరేట్ సూపరిండెంట్ గారు పాల్గొన్నారు.
 
గమనిక: దయచేసి సంబంధిత వనపర్తి జిల్లా ధరణి సంబంధిత సమస్యలకు మాత్రమే పై నంబర్‌కు కాల్ చేయండి.