ముగించు

భూగర్భ జల విభాగం

పరిచయము:

భూగర్భజల శాఖ నిపుణులైన శాస్త్రవేత్తలతో (భూగర్భజల, భూబౌతిక మరియు భూజల) కూడిన సంస్థ. భూగర్భజల శాఖ యొక్క ముఖ్య విధి భూగర్భజలాల పరిశోధన, వినియోగము మరియు వాటి సంరక్షణ. రాష్ట్రంలోని భూగర్భజలాల స్థితిగతులకు సంభందించిన నివేదికలను తయారుచేసి వ్యవసాయఅనుభంద మరియు త్రాగునీరు శాఖలకు తెలియబరస్తూ తీసుకోవలసిన చర్యలను అందజేయదము జరుగుతుంది.  

 1. భూగర్భజల నిటిమట్టముల పరిశీలన:

జిల్లాలో భూగర్భ జల నీటి మట్టముల వ్యత్యాస పరిశీలన కొరకు పిజోమిటర్ బావులను నేషనల్ హైడ్రాలజి ప్రాజెక్ట్ నందు జిల్లాలో ఏర్పాటు చేసి ప్రతి నెల భూగర్భ జల నీటి మట్టములు నమోదు చేయడం జరుగుతుంది.

   2. భూగర్భజలాల అంచనా:

గ్రామాల వారిగా 2 సంవత్సరములకు గాను భూగర్భ జలాలను అంచనా వేయడం జరుగుతుంది.

3. పరిశోధనలు:

 1.బావుల స్థలాలు ఎంపిక:

షెడ్యూల్డ్ కులాల కార్పోరేషన్, షెడ్యూల్డ్ తెగలు సొసైటీ మరియు వివిధ ప్రభుత్వ సంస్థలకు బోరు బావులకు అనువైన ప్రదేశములను గుర్తించడం జరుగుతుంది. వాల్టా చట్టం ప్రకారం మండల పరిపాలన విభాగం సూచించినప్పుడు  పరిశోధనలను (Investigation) కూడా ఈ విభాగం సర్వే చేయడం జరుగుతుంది.

2. కృత్రిమ రీఛార్జ్ నిర్మాణాలు:తగ్గుతున్న భూగర్భ జల వనరులను పెంచడానికి రీచార్జ్ పిట్ మరియు రీచార్జ్ షాఫ్ట్ కు అనువైన ప్రదేశాలను గుర్తించడం జరుగుతుంది. నీటిపారుదల విభాగం, పంచాయతీ రాజ్ విభాగం వంటి సంబంధిత కార్యనిర్వాహక శాఖలచే నిర్దేషించబడిన పెర్కోలేషన్ ట్యాంకులు, చెక్ డ్యాంలు వంటి వివిధ కృత్రిమ రీఛార్జ్ నిర్మాణాలకు అనువైన ప్రదేశాలను గుర్తించడం జరుగుతుంది.  

4. బోరు బావుల డ్రిల్లింగ్:

స్పెషల్ కాంపోనెంట్ ఉప ప్రణాళిక కార్యక్రమము (SCP) మరియు గిరిజన ఉప ప్రణాళిక కార్యక్రమము (TSP) కింద నీటిపారుదల సామర్థ్యాన్ని సృష్టించడానికి షెడ్యూల్డ్ కుల మరియు షెడ్యూల్డ్ తెగల భూములలో బోరు బావులు త్రవ్వడం జరుగుతుంది.

5. పర్యావరణ అనుమతులు:

పరిశ్రమలకు మరియు ఇసుక మైనింగ్ కు భూగర్భజల  అనుమతులు ఇవ్వడము జరుగుతుంది.

6. మిషన్ కాకతీయ:

మిషన్ కాకతీయ పథకము క్రింద పుడిక తిసీన చెరువుల క్రింద ఉన్న బోరు బావులలలో భూగర్భ జలాల హెచ్చు తగ్గులను పర్యవేక్షణము చేయడము జరుగుతుంది.

7. పధకాలు:

విభాగ పథకాలు:ఎ. SCP – (డిపార్ట్ మెంటల్ బడ్జెట్)

బి. TSP – (డిపార్ట్ మెంటల్ బడ్జెట్)

8. ప్రాజెక్ట్స్:ప్రపంచ బ్యాంక్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ నేషనల్ హైడ్రోలాజీ ప్రాజెక్ట్ (NHP)

క్రమ సంఖ్య వివరణలు ఇతర వివరణలు
 1. భూగర్భ జల      నీటిమట్టముల          పరిశీలన   భూగర్భ జల పరిశీలనకు పిజోమిటర్స్  జిల్లాలో 14 మండలాలకు గాను 13 పిజోమిటర్స్ ద్వారా భూగర్భ జలాల పర్యవేక్షణ జరుగుతుంది. 
 2. భూగర్భ జలాల     అంచనా  గ్రామాల వారిగా 2 సంవత్సరములకు గాను భూగర్భ జలాలను అంచనా వేయడం జరుగుతుంది.  GEC 2021-22 సంవత్సరముకు గాను భూగర్భ జలాల అంచనా వేసి సంచాలకులు, భూగర్భజలశాఖ, హైదరాబాద్ వారికి సమర్పించడం జరిగింది. 
 3.పరిశోధనలు  బావుల స్థలాలు ఎంపిక:

షెడ్యూల్డ్ కులాల కార్పోరేషన్, షెడ్యూల్డ్ తెగలు సొసైటీ మరియు వివిధ ప్రభుత్వ సంస్థలకు బోరు బావులకు అనువైన ప్రదేశములను గుర్తించడం జరుగుతుంది. వాల్టా చట్టం ప్రకారం మండల పరిపాలన విభాగం సూచించినప్పుడు  పరిశోధనలను (Investigation) కూడా ఈ విభాగం చేయడం జరుగుతుంది.

 

 ఎస్.సి కార్పోరేషన్, ట్రైబల్  వెల్ఫేర్ శాఖల ద్వారా నిర్దేషించబడిన రైతు భూములలో భూగర్భ జలాలకు అనువైన ప్రదేశాలను ఎంపిక చేయడమ జరుగుతుంది.
 4.బోరుబావుల డ్రిల్లింగ్  స్పెషల్ కాంపోనెంట్ ఉప ప్రణాళిక కార్యక్రమము (SCP) మరియు గిరిజన ఉప ప్రణాళిక కార్యక్రమము (TSP) కింద నీటిపారుదల సామర్థ్యాన్ని సృష్టించడానికి షెడ్యూల్డ్ కుల మరియు షెడ్యూల్డ్ తెగల భూములలో బోరు బావులు త్రవ్వడం జరుగుతుంది.   అనువైన ప్రదేశాలలో బోరు బావుల డ్రిల్లింగ్ చేయడం జరుగుతుంది. 
 5. పర్యావరణ     అనుమతులు  పరిశ్రమలకు మరియు ఇసుక మైనింగ్ కు భూగర్భజల  అనుమతులు ఇవ్వడము జరుగుతుంది   టి.ఎస్-ఐపాస్ క్రింద భూగర్భజల  అనుమతులు ఇవ్వడము జరుగుతుంది
 6. నేషనల్ హైడ్రోలాజీ     ప్రాజెక్ట్ (NHP)   ప్రపంచ బ్యాంక్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ నేషనల్ హైడ్రోలాజీ ప్రాజెక్ట్ (NHP)   NHP ప్రాజెక్ట్ నందు 17 అదనపు పిజోమిటర్ లకు భూగర్భజల అనువైన ప్రదేశాలనుఎంపిక చేయడం జరిగినది. 

 భూగర్భజల శాఖ అధికారులు మరియు సిబ్బంది వివరములు:

క్రమ సంఖ్య.

అధికారి / సిబ్బంది పేరు

శ్రీ ./ శ్రీమతి.

హోదా

చరవాణి సంఖ్య.

ఇ.మెయిల్ ఐడి

1.

డాక్టర్ జి మోహన్

జిల్లా భూగర్భజల  అధికారి(ఇంచార్జ్)

9490895869

gwdwnp@gmail.com (Official)

2.

Dr. పి. యుగేంధర్ రెడ్డి

సహాయ భూగర్భజల విజ్ఞానవేత్త

9010325055

ahgwnp@gmail.com

3.

కె. కార్తీక్

సీనియర్ సహాయకులు

9291532143

Karthik210989@gmail.com

4.

ఎం.డి. వహీద్

డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఔట్సొర్సింగ్)

9573784278

mdvd.500@mail.com

5.

ఎం.డి. గౌస్ మియ్యా

ఆఫీస్ సబర్దినెట్

9346613868

Nil