షెడ్యూల్డు కులముల అభివృధిశాఖ
షెడ్యూల్డు కులముల అభివృధిశాఖ :
షెడ్యూల్డు కులముల అభివృద్ధి శాఖ ద్వారా నిర్వహించబడుచున్న వివిధ పథకములు:
ప్రభుత్వవసతిగృహములు:– జిల్లాలో(18) Pre Matric మరియు (04) Post Matric వసతి గృహములు నడుపబడుచున్నవి. Pre Matric వసతి గృహములలో(1487) విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ వసతి గృహములలో (274) విద్యార్థులకు వసతి కల్పించబడినది. వీరికి ఉచిత భోజనమువసతితో పాటు పాట్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, పెట్టెలు, గ్లాసులు, ప్లేట్లు, నాలుగు జతలదుస్తులు, పడకదుప్పట్లు, ఆటవస్తువులు మొదలగునవి ఇవ్వబడును. సబ్బునూనెల కొనుగోలుకై డబ్బులు మంజూరు చేయబడును.
Post Matric Scholarships – కళాశాలలో ఇంటర్,Degree,బీ.,ఎడ్, యం.బీ.ఏ., మొదలగు కోర్స్‌లు చదువుచున్న షెడ్యూల్డు కులాల విద్యర్థులకు ఉపకారవేతనములు 2021-22 సం// లో రూ.2,90,22,100 (2614) మంది విద్యార్థులకు మంజూరు చేయడమైనది.
Pre-Matric Scholarships ( New Scheme & Rajiv Vidya Deevena):- పాటశాలలో చదువుతున్న షెడ్యూల్డు కులాల విద్యర్థులకు అనగా 5th to 8th class వరకు చదివే విద్యార్థులకు అనగా బాలురకు Rs. 1000-00, బాలికలుకు Rs.1500-00 మరియు 9th Class and 10th Class విద్యార్థిని విద్యార్థులకు Rs.3000-00 మంజూరు చేయడం జరుగుతుంది .2021-22 సంవత్సరానికీ 5th to 8th class వరకు చదివే విద్యార్థులకు Rs.3,39,000-00 (269) విద్యార్థులకు మంజూరు చేయడం జరిగినది. మరియు 9th Class and 10th Class విద్యార్థిని విద్యార్థులకు రూ.6,03,000-00 (201) మంది విద్యార్థులకు మంజూరు చేయడమైనది.
అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిది:- విదేశాలలో చదువుతున్న షెడ్యూల్డు కులాల విద్యర్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిది పథకం ద్వారా ఒక్కక్కరికి రూ.20=00 లక్షలు చొప్పున ఉపకారవేతనము మంజూరి చేయబడును.ఇవియే కాక వీసా మరియు టికెట్ చార్జీలు మంజూరు చేయబడును, ఈ . సంవత్సరము (2) విద్యార్దులు ఈ పథకం ద్వారా ఉపకారవేతనము మంజూరి కొరకు దరకాస్తు చేసుకున్నారు.
కులాంతర వివాహములు:– ఈ పథకం లో షెడ్యూల్డు కులముల మరియు ఇతరకులముల వారి మధ్య జరిగిన వివాహములకు ప్రతిజంటకు రూ. 2,50,000-00 చొప్పున నగదు బహుమతి మంజూరు చేయబడును. GO.MS.No:12,Date :31-10-2019 ప్రకారం నగదు బహుమతి Rs.50000/-నుంచి రూ.2,50.000-00 లకు పెంచడం జరిగింది .2021-22స౦”లో కులాంతర వివాహం చేసుకున్న(67) జంటలు గాను (33) జంటలకు మంజూరు చేయడం జరిగినది. రూ; 82,50,000,000-00 మంజూరు చేయడం జరిగినది. (Rs.50,000/- to (5) couple and Rs.2,50,000/- to (50) couple) .
కార్పోరేట్ కళాశాలలు ;- 10వ తరగతిలో ఉత్తీర్ణులైన ప్రతిభకల S.C విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన విద్యను అందించు ఉద్దేశ్యముతో 2022-23సం|| లో (15) మందికి కార్పోరేట్ కళాశాలలయందు అడ్మిషన్లుకల్పించబడినవి. వీరికి సంవత్సరానికి Tuition fee Rs.35000-00, pocket money Rs 3000-00 మంజూరు చేయడం జరుగుతుంది .
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ :- 2022-23 సం||లో (21) మంది విద్యార్థులకు మొదటి తరగతిలో మరియు (21) మంది విద్యార్థులకు 5 వతరగతిలో డిప్ ద్వారా ప్రవేశము కలిపించబడినది. డేస్కాలర్ కి Tuition fee Rs.20,000-00 రెసిడెన్షియల్ నందు Tuition fee Rs. 30,000-00 ఇవ్వడంజరుగుతుంది. మరియు 2022-23 సం||లో Rs.16,60,000-00 (82) విద్యార్దులకు మంజూరు చేయడం జరిగినది.
SCల నివాస గృహములకు ఉచిత కరెంటుసరఫరా: ఈ పథకము లో ప్రభుత్వము (101) యూనిట్ల లోపు విద్యుతు వాడే షెడ్యూల్డు కులాల నివాస గృహములకు ఉచిత కరెంటు ఇవ్వబడును. 2021-22 సంవత్సరానికి Rs.61,96,038-00 (39,913) వినియోగదారులకి మంజూరు చేయడంజరిగినది.
Crucial Welfare Fund
2021-22 సం లో ప్రభుత్వము Rs.1,31,72.000-00 షెడ్యూల్డు కులముల వసతి గృహ భవన అత్యవసర మరమ్మతుల కొరకు మంజూరు చేయడం జరిగినది .ఇందులో Rs.1,25,23,434-00 సంబందించిన మరమ్మతులు (Emergency repairs, Electricity ,Water supply & Sanitation etc ) (18) షెడ్యూల్డు కులముల వసతి గృహములలో చేయించడం జరిగినది.
కమ్యూనిటి హాల్స్:- ప్రభుత్వము (51 ) కమ్యూనిటి హాల్స్ మరియు ( 1 ) అంబేద్కర్ భవనము మంజూరు చేయబడినవి. ఇందులో (25) కమ్యూనిటి హాల్స్ (1), అంబేద్కర్ భవన్ కు సంబందించిన ప్రతిపాద నలు E E P R గారికి టెండరు నిమిత్తం పంపనైనది.
జిల్లా షె.కు. అభివృద్ధి శాఖ. వనపర్తి జిల్లా – ఉద్యోగస్తుల వివరములు మరియు వారి చరవాణి నంబర్లు:
క్రమ సంఖ్య |
ఉద్యోగి పేరు |
హోదా |
పని చేస్తున్న స్థలము |
చరవాణి నం |
1 |
A. నుశిత |
జిల్లా షె.కు. అభివృద్ధి శాఖ అధికారిణి |
వనపర్తి జిల్లా |
9441030602 |
2 |
S. రాగమ ణి |
సూపరింటెండెంట్ |
వనపర్తి |
9652447717 |
3 |
K. విష్ణు మూర్తి |
సినియర్ అసిస్టెంట్ |
వనపర్తి |
7995377820 |
4 |
P. రాములమ్మ |
జునియర్ అసిస్టెంట్ |
వనపర్తి |
900927956 |
5 |
K. విజయ్ ప్రసాద్ |
జునియర్ అసిస్టెంట్ |
వనపర్తి |
7416873770 |
6 |
A. బాలస్వామి |
ఆఫీస్ సబార్దినేట్ |
వనపర్తి |
9494015775 |
7 |
K. సేవ్య నాయక్ |
సహాయ షె.కు. అభివృద్ధి శాఖ అధికారి |
వనపర్తి |
8977372984 |
8 |
M. భాస్కర్ |
జునియర్ అసిస్టెంట్-కం-టైపిస్ట్ |
వనపర్తి |
7013691518 |
9 |
T. సిద్దయ్య |
ఆఫీస్ సబార్దినేట్ |
వనపర్తి |
9441591284 |
10 |
J. మల్లేశం |
సహాయ షె.కు. అభివృద్ధి శాఖ అధికారి |
కొత్తకోట |
6300351563
|
11 |
G. ఉషోదయ |
జునియర్ అసిస్టెంట్-కం-టైపిస్ట్ |
కొత్తకోట |
8125436540
|
12 |
N. ఆనంద్ జి |
వసతి గృహ సంక్షేమ అధికారి |
ప్రభుత్వ షె.కు బాలుర వసతి గృహము ఆత్మకూర్ |
9951929844
|
13 |
P. సత్యనారాయణ (FAC) |
వసతి గృహ సంక్షేమ అధికారి |
ప్రభుత్వ షె.కు బాలుర వసతి గృహము కొప్పునూర్ |
9000808965
|
14 |
M. సత్యనారాయణ (FAC) |
వసతి గృహ సంక్షేమ అధికారి |
ప్రభుత్వ షె.కు బాలుర వసతి గృహము-ఏ. వనపర్తి |
9000808965
|
15 |
J. బెనర్జీ |
వసతి గృహ సంక్షేమ అధికారి |
ప్రభుత్వ షె.కు బాలుర వసతి గృహము.. అమరచింత |
9000808965
|
16 |
G.C. రాజు |
వసతి గృహ సంక్షేమ అధికారి |
ప్రభుత్వ షె.కు బాలుర వసతి గృహము-బి. వనపర్తి. |
9618143315
|
17 |
M. సత్యనారాయణ (FAC) |
వసతి గృహ సంక్షేమ అధికారి |
ప్రభుత్వ షె.కు బాలుర వసతి గృహము. ఘనపూర్ |
9618143315
|
18 |
M. సత్యనారాయణ |
వసతి గృహ సంక్షేమ అధికారి |
ప్రభుత్వ షె.కు బాలుర వసతి గృహము. గోపాల్పేట్ |
9618143315
|
19 |
S. సంతోష్ |
వసతి గృహ సంక్షేమ అధికారి |
ప్రభుత్వ షె.కు బాలుర వసతి గృహము. కోత్తకోట |
9885946682
|
20 |
J. బెనర్జీ (FAC) |
వసతి గృహ సంక్షేమ అధికారి |
ప్రభుత్వ షె.కు బాలుర వసతి గృహము.. మదునపురం |
9848519156
|
21 |
E. ప్రవీణ్ కుమార్ (FAC) |
వసతి గృహ సంక్షేమ అధికారి |
ప్రభుత్వ షె.కు బాలుర వసతి గృహము.. పానగల్ |
9052008168
|
22 |
E. ప్రవీణ్ కుమార్ |
వసతి గృహ సంక్షేమ అధికారి |
ప్రభుత్వ షె.కు బాలుర వసతి గృహము.. రేవల్లి |
9052008168
|
23 |
E. ప్రవీణ్ కుమార్ (FAC) |
వసతి గృహ సంక్షేమ అధికారి |
ప్రభుత్వ షె.కు బాలుర వసతి గృహము. శ్రీరంగాపూర్ |
9052008168
|
24 |
A.. సుజాత (FAC) |
వసతి గృహ సంక్షేమ అధికారి |
ప్రభుత్వ షె.కు బాలికల వసతి గృహము.ఆత్మకూర్ |
9052008168
|
25 |
A. సుజాత |
వసతి గృహ సంక్షేమ అధికారి |
ప్రభుత్వ షె.కు బాలికల వసతి గృహము.కొత్తకోట |
9052008168
|
26 |
A. సుజాత (FAC) |
వసతి గృహ సంక్షేమ అధికారి |
ప్రభుత్వ షె.కు బాలికల వసతి గృహము.పెద్ద మందడి |
9052008168
|
27 |
K. పద్మజ |
వసతి గృహ సంక్షేమ అధికారి |
ప్రభుత్వ షె.కు బాలికల వసతి గృహము. వనపర్తి |
9441253031
|
28 |
U. జ్యోతి |
వసతి గృహ సంక్షేమ అధికారి |
ప్రభుత్వ షె.కు బాలికల కళాశాల వసతి గృహము-ఎ. వనపర్తి |
9182690285
|
29 |
Y.విద్యావతి |
వసతి గృహ సంక్షేమ అధికారి |
ప్రభుత్వ షె.కు బాలికల కళాశాల వసతి గృహము-బీ. వనపర్తి |
9573727296
|
30 |
G.C. రాజు (FAC) |
వసతి గృహ సంక్షేమ అధికారి |
ప్రభుత్వ షె.కు బాలుర కళాశాల వసతి గృహము-ఎ వనపర్తి |
9618143315
|
31 |
G.C. రాజు (FAC) |
వసతి గృహ సంక్షేమ అధికారి |
ప్రభుత్వ షె.కు బాలుర కళాశాల వసతి గృహము-బీ వనపర్తి |
9618143315
|