వెటర్నరీ & పశుసంవర్ధక శాఖ
డిపార్ట్‌మెంట్ పేరు & చిరునామా :
పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ
జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖాదికారి
కార్యాలయము,సిల్వర్ జూబ్లీ క్లబ్ ఎదురుగా,
పానగల్ రోడ్,వనపర్తి జిల్లా -509103,తెలంగాణా రాష్ట్రము
ల్యాండ్ ఫోన్.నెం. 08545-293350.
పశు సంవర్ధక శాఖ – అంశముల వారిగా అభివృద్ధి సంక్షేమ సంక్షిప్త సమాచారము:
జిల్లాలోని పశు సంపద – వివరములు:
గోజాతి పశువులు |
75 వేలు |
గేదే జాతి పశువులు |
72 వేలు |
గొర్రెలు |
9 లక్షల 76 వేలు |
మేకలు |
80 వేలు |
దేశవాళి కోళ్ళు |
20 వేలు |
ఫారం కోళ్ళు |
7 లక్షల 59 వేలు |
జిల్లాలోని పశువుల ఆరోగ్య సంరక్షణ కొరకు 50 పశు వైద్య శాలలు పనిచేయుచున్నవి.
పశువైద్య శాలల వివరములు:
బహులార్ధక పశు వైద్య శాల |
0 |
నియోజక వర్గ స్తాయి పశు వైద్య శాలలు |
2 |
పశువైద్య కేంద్రములు |
19 |
గ్రామీణ పశు వైద్య కేంద్రములు |
29 |
పశువైద్య సిబ్బంది – వివరములు:
సిబ్బంది |
మొత్తము |
పనిచేయుచున్న వారు |
ఖాళీలు |
జిల్లా పశువైద్య & పశు సంవర్ధక అధికారి |
1 |
1 |
0 |
సహాయ సంచాలకులు |
03 |
03 |
0 |
పశువైద్య సహాయ శస్త్ర చికిత్సకులు |
19 |
5+3(కాంట్రాక్ట్) |
14 |
పారా వెటర్నరీ సిబ్బంది |
51 |
36 |
15 |
కార్యాలయపు ఆధీనులు |
50 |
27 |
23 |
2022 ఏప్రిల్ మాసము నుండి జూలై 2022 వరకు నిర్వహించిన ప్రగతి నివేదిక:
వివరములు |
లక్ష్యము 2021-22 |
మార్చ్ 2022 వరకు సాదించిన ప్రగతి |
లక్ష్యము జూలై 22 |
సాదించిన ప్రగతి |
సాధారణ చికిత్షలు |
8,00,000 |
8,15,858 |
194216 |
202940 |
రోగ నిరోధక చికిత్షలు (నట్టల నివారణ) |
19,03,000 |
18,27,150 |
1177400 |
1187845 |
విత్తులు కొట్టినవి |
3,500 |
4,932 |
1078 |
1242 |
వ్యాధి నిరోధక టీకాలు చేసినవి . |
18,19,000 |
17,93,460 |
338800 |
518165 |
కృత్రిమ గర్భోత్పత్తి చేసిన సంఖ్య |
7,0000 |
6112 |
1360 |
1302 |
కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా దూడల జననము |
2,080 |
2,205 |
630 |
605 |
పశు గ్రాస క్షేత్ర అభివృద్ధి ఎకరములలో |
13,000 Acr |
13,328 |
3320 |
3408 |
రైతు సదస్సులు |
440 |
512 |
128 |
258 |
పశు ఆరోగ్య శిభిరములు |
150 |
154 |
68 |
80 |
పశుసంవర్ధక శాఖ పథకాలు:
- గొర్రెల అభివృద్ధి ప్రత్యేక పథకము: తెలంగాణ ప్రభుత్వం గొల్ల, కురువ మరియు యాదవుల ఆర్థికాభివృద్దికై గొర్రెల పంపిణి కార్యక్రమము చేపట్టడం జరిగింది.ఈపథకము క్రింద జిల్లాలోఇప్పటివరకు 13,390 గొర్రెల యూనిట్లు అనగా 2,91,690 గొర్రెలను లబ్దిదారులకు పంపిణి చేయడము జరిగింది. చనిపోయిన గొర్రెల స్థానములో గొర్రెకు గొర్రె మాత్రమే పంపిణి చేయు ప్రాతిపదికన ఇప్పటివరకు (482) గొర్రెల పంపిణి చేయబడినది.
- గొర్రెలు మరియు మేకలలో ఉచిత నట్టల నివారణ కార్యక్రమము: గొర్రెల కాపరుల సహాయార్థం అన్ని గొర్రెలు మరియు మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులు త్రాగించడం జరుగుతుంది. ఈ మందుల వల్ల గొర్రెలలో ఎదుగుదల బాగా ఉండి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. 08-06-2022 నుండి 14.06.2022 వరకు జరిగిన కార్యక్రమములో జిల్లాలోని 10 లక్షల 22 వేల 634 గొర్రెలు మరియు మేకలకు నట్టల నివారణ మందులు త్రాగించడం జరిగినది .
- గొర్రెలలో ఉచిత నీలి నాలుక వ్యాది నివారణ టీకాల కార్యక్రమము: ఈ కార్యక్రమము 19-07-2022 నుండి 29.07.2022 వరకు జరిగినది.ఈ కార్యక్రమములో జిల్లాలోని 3లక్షల 07వేల 136 గొర్రెలలో నీలి నాలుక వ్యాది నివారణ టీకాలు వేయడం జరిగినది (2722)లబ్ది దారులు లబ్ది పొందడం జరిగినది
- కృత్రిమ గర్భధారణసేవలు : జిల్లాలోని పశు వైద్య శాలలకు అనుబంధముగా, పశు వైద్య సేవలను అందించలేని మారుమూల రైతుల సహాయార్థం, (30) మంది గోపాలమిత్రుల ద్వారా రైతు ముంగిట్లో కృత్రిమ గర్భధారణ సేవలు అందించడం జరుగుచున్నది. మరియు నియోజకవర్గమునకు ఒక సంచార పశు వైద్య శాలను ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగినది.
- పశు గ్రాసాల సాగు: గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో పశుగ్రాసాల కొరత ఏర్పడకుండా.2022-23 సంవత్సరానికి గాను (28) మెట్రిక్ టన్నుల స్వల్పకాలిక, మేలుజాతి పశుగ్రాస విత్తనాలను , (25) మెట్రిక్ టన్నుల (CSH24 MF రకం ) మరియు (500Kgs) ఆఫ్రికన్ టాల్ రకం స్వల్ప కాలిక,మేలు జాతి పశు గ్రాస విత్తనాలను 75% సబ్సిడీ పై రైతులకు పంపిణి చేయబడినది.
- చొప్ప కత్తిరించు యంత్రాల పంపిణీ: జిల్లాకు (9 లక్షల 60 వేల )బడ్జెట్ కేటాయించబడినది. అందులో మొత్తము (105) యంత్రములు రైతుల దరఖాస్తులు అందినవి వెంటనే పై అధికారుల అనుమతి పొంది 30% సబ్సీడి ప్రకారముగా పంపిణి చేయబడును.
- పశువులలో వ్యాది నిరోధక టీకాలు: వైరస్, బాక్టీరియా నుండి పశు జాతికి అంటూ వ్యాదులు రాకుండా ముందు జాగ్రత్తగా ప్రతి సంవత్సరం దీనిలో బాగంగా తేది: 18.10.2021 నుండి ఉచిత గాలికుంటు వ్యాది నిరోధక టీకాల కార్యక్రమము ద్వారా వనపర్తి జిల్లా లోని అన్ని గ్రామాలలో కార్యక్రమము 12-12-2021వరకు పూర్తి చేయబడినది. (1,లక్షా 17వేల,200 వందలు ) గేదె జాతి మరియు గోజాతి పశువులకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడము జరిగినది.
- జనరల్ మెడిసిన్: 2022-23 వ సంవత్సరానికి గాను (01) దఫాల బడ్జెట్ 18,07,100/- రూపాయలు విడుదల అవ్వడము జరిగినది. పై అధికారుల అనుమతి కొరకై ప్రతిపాదనలు పంపడం జరిగినది అనుమతులు రాగానే మందులు కొని కేత్ర స్థాయి లో పంచడం జరుగుతుంది.
- గొఱ్ఱెలలో మరియు మేకలలో ఆరోగ్య శిబిరాలు: 2021 -22 గాను గొఱ్ఱెలలో మరియు మేకలలో ఆరోగ్య శిభిరాలు కొరకు రాష్ట్ర ప్రభుత్వం 13,75 లక్షల రూపాయలు విడుదల చేయటం జరిగింది. జిల్లా లోని అన్ని మండలాలకు పంపిణి చేయబడినవి.ఈ శిభిరాలు తేది 03.08.2022 నుండి 12.08. 2022 వరకు ఆరోగ్య శిభిరాలు నిర్వహించ బడును.
- పాడి పశువుల పంపిణి పధకం: తెలంగాణ రాష్ట్రంలో పాడీ రైతుల ఆర్ధిక ప్రగతికి దోహద పడే విధంగా ప్రభుత్వం పాడీ పశువుల పంపిణి కార్యక్రమంకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ విజయ డెయిరీ (MCC వనపర్తి & BMC ఖిల్లా ఘనపూర్) వారు (926) మంది సభ్యులను గుర్తించారు. ఇప్పటి వరకు (532) మంది సభ్యులకు ఒక్కరికి ఒక్క పాడి పశువు చొప్పున (532) పంపణి చేయ బడినది. ఒక్క పాడి పశువు కు రు.80,000/- యూనిట్ ధరగా నిర్ణయించారు.
బ్యాంకులతో సంబంధం లేకుండా SC,ST లబ్ది దారులకు యూనిట్ ధర 75% ( రు 60,000) ప్రభుత్వం సబ్సిడీగా మిగతా 25% (20,000) ఇతర లబ్ది దారులకు యూనిట్ ధర 50% (రు 40000) లబ్ది దారుడు తన వాటాగా చెల్లించాలి. కొత్తగా కొనుగోలు చేసిన పాడి పశువుకు 3 సంవత్సరాలు భీమ కల్పించి 3 నెలలకు సరిపడు ౩౦౦ కిలోల సమీకృత ధాణ ను సరఫరా చేస్తారు. చనిపోయిన పాడి పశువుల స్థానంలో పశువు కు గాను పశువునే (62పశువులను) పంపిణి చేయబడినవి . ఈ పథకము క్రింద జిల్లాలోఇప్పటివరకు (532) పాడి పశువులకు గాను దాదాపుగా (4.) కోట్లు ప్రభుత్వ పరంగా ఖర్చు చేయబడినది
జాతీయ కృత్రిమ గర్భదారణ కార్యక్రమము: కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వము ప్రతిపాదించిన మూడవ విడత జాతీయ కృత్రిమ గర్భదారణ కార్యక్రమము తేది 08.2021 నుండి 31.05.2022 వరకు జరుగుతుంది. ఇప్పటి వారకు(13,394) పశువులకు కృత్రిమ గర్భాదరణ చేయడము జరిగినది.(6702) లబ్దిదారులు లబ్ది పొందడము జరిగినది.
పశువైద్య సిబ్బంది – వివరములు:
సిబ్బంది |
మొత్తము |
పనిచేయుచున్న వారు |
ఖాళీలు |
జిల్లా పశువైద్య & పశు సంవర్ధక అధికారి |
1 |
1 |
0 |
సహాయ సంచాలకులు |
03 |
03 |
0 |
పశువైద్య సహాయ శస్త్ర చికిత్సకులు |
19 |
5+3(కాంట్రాక్ట్) |
14 |
పారా వెటర్నరీ సిబ్బంది |
51 |
36 |
15 |
కార్యాలయపు ఆధీనులు |
50 |
27 |
23 |
డిపార్ట్‌మెంటల్ అధికారులు మరియు కాంటాక్ట్ నంబర్‌లు & మెయిల్ ఐడిలు:
క్ర. సం |
కార్యాలయం పేరు & |
అధికారి పేరు |
హోదా |
ఫోన్ నెంబర్ |
ఇమెయిల్ ఐ.డి |
1 |
O/o జిల్లా పశువైద్య &పశుసంవర్ధక అధికారి కార్యాలయము, వనపర్తి |
డా.యుమ్ మధుసూదన్ |
జిల్లా పశువైద్య &పశుసంవర్ధక అధికారి |
7337396439 |
|
2 |
ఎ.వి.హెచ్.వనపర్తి |
డా.కె.వెంకటేశ్వర్ రెడ్డి |
సహాయ సంచాలకులు |
9848265268 |
|
3 |
ఎ.వి.హెచ్.ఆత్మకూర్ |
డా.కె.శ్రీనివాస్ |
సహాయ సంచాలకులు |
9010849317 |
|
4 |
పి.వి.సి.అమరచింత |
డా.కే .రమేష్ |
పశు వైద్య సహాయ శస్త్ర చికిత్సకులు (కాంట్రాక్టు) |
9553339149 |
Rameshkathe1818@gmail.com |
5 |
పి.వి.సి. పెద్దగూడెం |
ఎం.అంజనేయులు |
పశు వైద్య సహాయ శస్త్ర చికిత్సకులు |
9949957617 |
manupaduanjaneyulu03@gmail.com |
6 |
పి.వి.సి.కొత్తకోట |
డాక్టర్ బి.విజయ్ కుమార్ |
పశు వైద్య సహాయ శస్త్ర చికిత్సకులు |
7702771305 |
vijaydr7@gmail.com |
7 |
పి.వి.సి.ఖిల్లగనాపూర్ |
డా. సుస్సన్ కేస్సి |
పశు వైద్య సహాయ శస్త్ర చికిత్సకులు ( కాంట్రాక్టు) |
9666714886 |
|
8 |
పి.వి.సి. వెల్గొండ |
డా.ఎ.వి.స్వాతి |
పశు వైద్య సహాయ శస్త్ర చికిత్సకులు( కాంట్రాక్టు) |
7989102936 |
swathivalapreddy2111@gmail.com |
9 |
పి.వి.సి.పానగల్ |
డా. కె. శ్యామ్ |
పశు వైద్య సహాయ శస్త్ర చికిత్సకులు |
9676220334 |