ముగించు

పెబ్బేర్ మునిసిపాలిటీ

డిపార్ట్మెంట్ యొక్క పేరు                       : పురపాలక సంఘం పెబ్బేర్.

చిరునామా                                             : కొత్తకోట రోడ్డు, అపోసిట్ బజాజ్ షోరూం, పెబ్బేర్, వనపర్తి జిల్లా. 509104.

పరిచయం :                                      : పెబ్బేర్ గ్రేడ్ –III పురపలక సంఘం, 2 వ ఆగస్టు , 2018 నాడు కొత్తగా స్థాపించబడినది, మొత్తం జన్నబా 15602 (Census 2011), పెబ్బేర్ నందు 12 వరదలు కలవు మరియు మొత్తం 27.46 Km విస్తీర్ణం లో వ్యాపించి ఉన్నది, పెబ్బేర్ పురపలక సంఘమునకు నీటి సరఫరా అనెదహి  రంగ సముద్రం (శ్రీరంగాపురం) నుండి ఉన్నది, పురపాలక సంఘం నందు మొత్తం 5021 ఇల్లు కలవు, మరియు పెబ్బేర్ పురపాలక సంఘ నందు అతి పెద్ద మొత్తములో సంత జరుగును, ఇట్టి సంత దేశంలోనే అతి పెద్ద వ్యాపారమునకు చోటు, ఇట్టి సంత నుంచి పురపాలక సంఘమునకు 3.12 కోట్ల ఆదాయము వచ్చుచున్నది.

జిల్లా స్థాయి స్కీమ్స్                             : TUFIDC,అమృత్,, హరిత హారం,

లక్ష్యాలు మరియు పాలితాలు             :పెబ్బేర్ పురపాలక సంఘం స్వచ్చ సెర్వేక్షన్ నందు 26 వ స్థానమును దక్కించుకుంది. మరియు ODF, ODF + కి కూడా పోటీ పడుటకు అర్హత కలిగి ఉన్నది.

అభివృద్ధి కార్యకలాపాలు:

పని వివరాలు

నిధులు

పని మొత్తం

1.    పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం (At 5 Places @ 15 as per population 1 @ 1000)

1)   లైబ్రరీలో

2)    2వ వార్డు అంగన్‌వాడీ కేంద్రంలో

3)    శాంతా బజార్ దగ్గర

4)    చేపల మార్కెట్ దగ్గర (కొనసాగుతోంది)

పట్టానప్రగతి గ్రాంట్లు

Rs. 20.00 Lakhs

2.    మార్చి -2020 లో పట్టాన ప్రగతి కార్యక్రమం కింద కొత్త ఆటోలు (3) కొనుగోలు

పట్టానప్రగతి గ్రాంట్లు

Rs. 18.00 Lakhs

కొనసాగుతున్న పనులు (నిర్మాణంలో ఉన్నాయి):

1.పెబ్బేరు మునిసిపాలిటీలో సెంట్రల్ మీడియన్ మరియు సెంట్రల్ లైటింగ్ నిర్మాణం

సాధారణ నిధి

Rs. 200.00 Lakhs

 2.  కొల్లాపూర్ చౌరాస్త వద్ద అంబేద్కర్ పార్క్ నిర్మాణం

 సాధారణ నిధి

Rs. 30.00 Lakhs

3. SCSP కాంపోనెంట్స్ కింద వివిధ వార్డులలో సైడ్ డ్రెయిన్స్ &సిసి రోడ్ల నిర్మాణం

SFC

Rs. 83.00 Lakhs

పనులు పూర్తయినవి 

4. 14 వ ఫైనాన్స్ గ్రాంట్స్ కింద వివిధ వార్డులలో సైడ్ డ్రెయిన్స్ &సిసి రోడ్ల నిర్మాణం

14వ FC

Rs. 84.00 Lakhs

పనులు పూర్తయినవి 

5. 15 వ ఫైనాన్స్ గ్రాంట్స్ కింద వివిధ వార్డులలో పలు అభివృద్ది పనులు

15వ FC

Rs. 161.00 Lakhs

పనులు పూర్తయినవి 

6. తెలంగాణ క్రీడా ప్రాంగణం

సాధారణ నిధి

Rs. 5.00 Lakhs

రాబోయే ప్రాజెక్ట్‌లు:

1.    మార్కెట్ యార్డ్ వద్ద ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం

 Rs. 200.00 Lakhs

2.    పిజెపి క్యాంప్ స్థలంలో మినీ స్టేడియం నిర్మాణం

 Rs. 100.00 Lakhs

3.ఆడిటోరియం భవనం నిర్మాణం

 Rs. 300.00 Lakhs

 4.హిందూ శ్మశానవాటికలో వైకుంటధమం నిర్మాణం

Rs. 100.00 Lakhs

5.డంపింగ్ యార్డ్ అభివృద్ధి.

Rs. 50.00 Lakhs

6.DRCC షెడ్

Rs. 10.00 Lakhs

7.    ఓపెన్ జిమ్

Rs. 10.00 Lakhs

8.   FSTP ప్లాంట్

కౌన్సిలర్ వివరాలు:

క్రమసంఖ్

సభ్యుని పేరు

సెల్ నెం

హోదా

వార్డు నెం

1

శ్రీ ఎద్దుల కరుణ శ్రీ సాయినాథ్

8885887793, 9440634048, 9441640017

చైర్ పర్సన్

1

2

యం కర్రె స్వామి

9059117409, 9866602026

వైస్ – చైర్ పర్సన్

11

3

మండల ఆక్కమ్మ

9441167745

కౌన్సిలర్

2

4

పార్వతీదేవి కాటమోని

8008225383

9948178882

9866964610

కౌన్సిలర్

3

5

పాతిమిని సువర్ణ

9059433120, 9985160195

కౌన్సిలర్

4

6

గోపి బాబు

8897554124

కౌన్సిలర్

5

7

గార్లపాటి రామకృష్ణ

9949233040

కౌన్సిలర్

6

8

యం ఎల్లస్వామి

9966885930

కౌన్సిలర్

7

9

చిన్న ఎల్లా రెడ్డి

9440649375

కౌన్సిలర్

8

10

అశ్విని

9849046972, 9000725700

కౌన్సిలర్

9

11

వద్దేమోని పద్మ

9704429955

కౌన్సిలర్

10

12

మేకల సుమతీ

7780480142, 8008158789

కౌన్సిలర్

12

CO-Option Members

13

ఫారిధ బెగుమ

9985055411

మైనారిటీ

14

బోయ శ్రీదేవి

7306666333

ప్రత్యేక జ్ఞానం లేదా అనుభవం

15

యం డి ముస్తాక్

8639689008

మైనారిటీ

16

బొల్లి ప్రసాద్ ఇసాక్

9441871664

ప్రత్యేక జ్ఞానం లేదా అనుభవం

శాఖ అధికారులు:

క్రమసంఖ్య

అధికారి పేరు

సెల్ నెం

హోదా

1

జి ఎఫ్ జాన్ కృపాకర్

9963220560

మున్సిపల్ కమీషనర్

2

కె గణేష్ బాబు

9959520207

నిర్వాహకుడు

3

ఎం రమేష్ నాయుడు

9440769576

అసిస్టెంట్ ఇంజనీర్

4

రాజశేఖర్

9000863096

టెక్నికల్ ఆఫీసర్

5

సి హెచ్ రాజశేఖర్ రెడ్

9912036240

జూనియర్ అసిస్టెంట్

6

MD ఇస్మాయిల్Babu

9550655784

బిల్ కలెక్టర్