ముగించు

CM CUP-2024 వనపర్తి జిల్లా

7
ప్రారంభం : 28/12/2024 | ముగించు : 05/01/2025

వేదిక : వనపర్తి

డిసెంబర్ 17 నుండి 19 వరకు నిర్వహించిన ముఖ్యమంత్రి కప్ క్రీడల ముగింపు కార్యక్రమం గురువారం స్థానిక బాలుర జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించగా జిల్లా కలక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా జి. చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు డిసెంబర్ 27 నుండి రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొంటారని తెలిపారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలకు అంతే ప్రాధాన్యత ఇవ్వాలని,క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఓడిన వారు కృంగిపోకుండ మరింత పట్టుదలగా ఆడి గెలుపొందాలని ఉద్బోధించారు.అనంతరం క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్, కప్ లు బహుకరించారు.