ముగించు

తెలంగాణ రాష్ట్రంలోని IDOC గార్డెన్స్‌లో వనపర్తి జిల్లాకు చెందిన IDOC గార్డెన్ బెస్ట్ గార్డెన్‌గా ఎంపికైంది.

తెలంగాణ రాష్ట్రంలోని ఐ డి ఓ సి గార్డెన్లలో వనపర్తి జిల్లా ఐ డి ఓ సి గార్డెన్ బెస్ట్ గార్డెన్ గా ఎంపిక కావడం పట్ల వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హర్ష వ్యక్తం చేశారు. ఏ మేరకు శనివారం వనపర్తి కలెక్టర్ తేజస్  నంద్ లాల్ పవార్ కు రోలింగ్ ట్రోఫీని పబ్లిక్ గార్డెన్ హైదరాబాద్లో అందజేశారు….. జిల్లా పౌర సంబంధాల అధికారి వనపర్తి చే జారీ చేయబడింది.